Dubbaka Result
(Search results - 6)TelanganaNov 14, 2020, 10:39 AM IST
కేసీఆర్ నాటకాలను గమనించి దుబ్బాక ప్రజలు బీజేపీకి పట్టంకట్టారు
రాష్ట్రంలోని రాక్షస పాలనకు చరమగీతం పాడేటువంటి చెంపపెట్టు తీర్పిది.
TelanganaNov 11, 2020, 1:11 PM IST
దుబ్బాకలో రఘునందన్ విజయోత్సవ ర్యాలీ
దుబ్బాకలో జరిగిన బై ఎలెక్షన్ లో బీజేపీ తెరాస ఫై అనూహ్య విజయాన్ని అందుకుంది .
TelanganaNov 11, 2020, 11:33 AM IST
దుబ్బాకలో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తాం..-మంత్రి హరీశ్‌రావు
తెరాసకు ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
TelanganaNov 11, 2020, 10:30 AM IST
దుబ్బాక ఉప ఎన్నిక : ఓటమి తట్టుకోలేక.. టీఆర్ఎస్ నేత మృతి
దుబ్బాక ఉప ఎన్నిక ఒకరి ప్రాణాలు తీసింది. టీఆర్ఎస్ ఓడిపోవడాన్ని తట్టుకోలేక ఆ పార్టీ నేత మృతి చెందాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది.
TelanganaNov 10, 2020, 2:52 PM IST
దుబ్బాక బైపోల్ : హరీష్ రావుకు భారీ షాక్ ఇచ్చిన బీజేపీ !
హరీష్ రావు దత్తత గ్రామం చీకోడులో బీజేపీ 22 ఓట్ల ఆధిక్యం సాధించి మంత్రికే షాక్ ఇచ్చింది. ట్రబుల్ షూటర్‌గా, ఉపఎన్నికల కింగ్‌గా పేరున్న మంత్రి హరీష్ రావు దత్తత గ్రామంలో బీజేపీ ఆధిక్యంలో ఉండడం విస్మయం కలిగించింది.
TelanganaNov 10, 2020, 7:45 AM IST
దుబ్బాక ఉప ఎన్నిక: టీఆర్ఎస్ కు షాక్, అంతిమ విజయం బిెజెపిదే
దుబ్బాక అసెంబ్లీ స్జానానికి జరిగిన ఉప ఎన్నికలో అనూహ్యంగా బిజెపి విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ పోరులో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు.