Dubbaka Bypolls
(Search results - 34)TelanganaNov 19, 2020, 12:56 PM IST
పైశాచిక ఆనందం, దుబ్బాక ఓటమికి సమాధానం చెబుతాం: కేటీఆర్
2014 తర్వాత ఇప్పటివరకు అనేక ఎన్నికలను ఎదుర్కొన్నామన్నారు. కానీ టీఆర్ఎస్ విజయం సాధిస్తే వార్త కాదు... టీఆర్ఎస్ ఓటమి పాలు కావడమే వార్తగా మారిందన్నారు.
TelanganaNov 17, 2020, 1:42 PM IST
దుబ్బాక ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపవు: ఉత్తమ్
మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాకలో కాంగ్రెస్ క్యాడర్ వీక్ అని ఆయన ఒప్పుకొన్నారు. సానుభూతితోనే బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు విజయం సాధించాడని ఆయన చెప్పారు.
TelanganaNov 16, 2020, 2:25 PM IST
దుబ్బాక ఫలితం వన్‌టైమ్ వండర్: రేవంత్ సంచలనం
సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గెలుపునకు టీఆర్ఎస్ సహకరించిందని ఆయన ఆరోపించారు.
TelanganaNov 13, 2020, 4:14 PM IST
దుబ్బాక బైపోల్లో విజయం: జీహెచ్ఎంసీపై కమలం కన్ను
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్, బీజేపీలు కసరత్తు చేస్తున్నాయి. నగరానికి చెందిన ప్రజా ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ రోజువారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ పార్టీ నేతలు, మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించారు.
TelanganaNov 12, 2020, 5:00 PM IST
సిద్దిపేటలో నగదు కేసు: హైకోర్టులో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు క్వాష్ పిటిషన్
రఘునందన్ రావు పిటిషన్ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ వద్దకు వచ్చింది. అయితే ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసులను సీజే ధర్మాసనం విచారణ జరపాల్సి ఉందని ఆయన సూచించారు. దీంతో ఈ కేసు విచారణను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని జస్టిస్ లక్ష్మణ్ ఆదేశించారు.TelanganaNov 12, 2020, 1:19 PM IST
దుబ్బాక ఫలితాలపై కేసీఆర్ పోస్టుమార్టం: పార్టీ నేతలతో భేటీ
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాజయం పాలైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన బీజేపీ ఈ ఎన్నికల్లో విజయం సాధించడం టీఆర్ఎస్ ను షాక్ కు గురి చేసింది. భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని టీఆర్ఎస్ నేతలు గతంలో ప్రకటించారు.TelanganaNov 11, 2020, 6:19 PM IST
ట్రబుల్ షూటర్‌కి ట్రబుల్స్: హరీష్‌రావుపై జగ్గారెడ్డి సెటైర్లు
బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. అంతర్గత స్వేచ్ఛే కాంగ్రెస్ ను దెబ్బతీస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. యువ నాయకత్వంతో రెండో కోర్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన పార్టీ నాయకత్వాన్ని కోరారు.
TelanganaNov 11, 2020, 5:35 PM IST
టీఆర్ఎస్ కార్యకర్త స్వామి మృతి: పాడె మోసిన మంత్రి హరీష్ రావు
స్వామి పార్థీవదేహం ఉన్న పాడెను మంత్రి హరీష్ రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు మోశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు. గెలుపు ఓటములు సహజమన్నారు. ఓటమి చెందామని ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలని ఆయనన సూచించారు.TelanganaNov 10, 2020, 8:33 PM IST
కేసీఆర్ అడ్డాలో బీజేపీ జెండా: దుబ్బాక విజయంపై కిషన్ రెడ్డి స్పందన
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల తెలంగాణలోని ప్రతి గ్రామంలోని ఉన్న ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
TelanganaNov 10, 2020, 7:21 PM IST
దుబ్బాక ఉప ఎన్నిక: కాంగ్రెస్‌కి బీజేపీ షాక్, టీఆర్ఎస్ కు దెబ్బేనా?
కాంగ్రెస్ పార్టీ మూడు ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో పది మందికి పైగా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. ఇది కూడ ఆ పార్టీకి నష్టం చేసింది.
TelanganaNov 10, 2020, 5:52 PM IST
ఓటమికి బాధ్యత వహిస్తున్నా: దుబ్బాక బైపోల్ రిజల్ట్స్ పై హరీష్ రావు
ఎన్నికల్లో కష్ట పడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు చెప్పారు. దుబ్బాక ఓటమికి గల కారణాలు పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామన్నారు. తమ లోపాలను సవరించు కుంటామని ఆయన తెలిపారు.
TelanganaNov 10, 2020, 5:33 PM IST
దుబ్బాక ప్రజలు చైతన్యవంతులు.. అందుకే నన్ను గెలిపించారు: రఘునందన్ రావు
ఈ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బీజేపీ నేత రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. తనకు ఓటేసిన గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
TelanganaNov 10, 2020, 5:12 PM IST
దుబ్బాక బైపోల్, ట్విస్టిచ్చిన సీఈఓ శశాంక్ గోయల్: ఆ నాలుగు ఈవీఎంలు లెక్కించలేదు
ఈ రెండు పోలింగ్ కేంద్రాల్లోని నాలుగు ఈవీఎంలలో 1669 ఓట్లున్నాయని ఆయన వివరించారు.సాంకేతిక సమస్యల కారణంగా ఈ ఓట్లను లెక్కించలేకపోవడానికి ఇబ్బందులు నెలకొన్నాయన్నారు.దీంతో ఈ నాలుగు ఈవీఎంలలోని వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించనున్నట్టుగా ఆయన తెలిపారు.
TelanganaNov 10, 2020, 4:43 PM IST
దుబ్బాక: కేసీఆర్ కు షాక్, టీఆర్ఎస్ మీద బిజెపి తొలిదెబ్బ
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కలిసి టీఆర్ఎస్ జతకట్టింది. 2004 ఎన్నికల్లో 56 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 26 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించారు. 17 స్థానాల్లో టీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయింది.
TelanganaNov 10, 2020, 3:33 PM IST
దుబ్బాక బైపోల్: తెలంగాణలో మారుతున్న సమీకరణాలకు కారణమిదీ...
అయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ఆశించిన మేరకు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.