Asianet News TeluguAsianet News Telugu
112 results for "

Dubbaka Bypoll

"
BJP plans to implement Dubbaka bypoll stratagy in Huzurabad bypollBJP plans to implement Dubbaka bypoll stratagy in Huzurabad bypoll

Huzurabad bypoll:హుజూరాబాద్‌లో బీజేపీ ప్లాన్ ఇదీ

బీజేపీ అగ్రనేతల ప్రచారానికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. సామాజిక వర్గాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సీనియర్ నాయకులకు బాధ్యతలను అప్పగించింది బీజేపీ నాయకత్వం.

Telangana Oct 10, 2021, 1:08 PM IST

we are ready to  answer to the defeat of Dubbaka lnswe are ready to  answer to the defeat of Dubbaka lns

పైశాచిక ఆనందం, దుబ్బాక ఓటమికి సమాధానం చెబుతాం: కేటీఆర్

2014  తర్వాత ఇప్పటివరకు అనేక ఎన్నికలను ఎదుర్కొన్నామన్నారు. కానీ టీఆర్ఎస్ విజయం సాధిస్తే వార్త కాదు... టీఆర్ఎస్ ఓటమి పాలు కావడమే వార్తగా మారిందన్నారు.

Telangana Nov 19, 2020, 12:56 PM IST

GHMC Elections 2020: Acid test for KTRGHMC Elections 2020: Acid test for KTR

హరీష్ రావు ఖాతాలో దుబ్బాక ఓటమి: జిహెచ్ఎంసీ ఎన్నికలు కేటీఆర్ కు అగ్నిపరీక్ష

జిహెచ్ఎంసీ ఎన్నికలు మంత్రి కేటీఆర్ కు అగ్నిపరీక్షనే. టీఆర్ఎస్ ను బలంగా ఢీకొట్టడానికి బిజెపి అన్ని రకాలుగా సమాయత్తమవుతోంది. బిజెపి అనుకున్నట్లు జరిగితే మాత్రమే టీఆర్ఎస్ కు కష్టమే.

Telangana Nov 17, 2020, 6:35 PM IST

We Will win majority seats in GHMC elections says TPCC chief Uttam kumar Reddy lnsWe Will win majority seats in GHMC elections says TPCC chief Uttam kumar Reddy lns

దుబ్బాక ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపవు: ఉత్తమ్

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాకలో కాంగ్రెస్ క్యాడర్ వీక్ అని ఆయన ఒప్పుకొన్నారు. సానుభూతితోనే బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు విజయం సాధించాడని ఆయన చెప్పారు.

Telangana Nov 17, 2020, 1:42 PM IST

Dubbaka bypoll Results will be delivered in GHMC elections also says BJP MLA Raghunandan Rao  lnsDubbaka bypoll Results will be delivered in GHMC elections also says BJP MLA Raghunandan Rao  lns

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దుబ్బాక ఫలితమే: రఘునందన్ రావు

దుబ్బాక ఫలితమే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పునరావృతం కానుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. 

Telangana Nov 16, 2020, 5:44 PM IST

Congress MP Revanth Reddy sensational comments on dubbaka bypoll results lnsCongress MP Revanth Reddy sensational comments on dubbaka bypoll results lns

దుబ్బాక ఫలితం వన్‌టైమ్ వండర్: రేవంత్ సంచలనం

సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గెలుపునకు టీఆర్ఎస్ సహకరించిందని ఆయన ఆరోపించారు.

Telangana Nov 16, 2020, 2:25 PM IST

GHMC elections 2020: BJP brings in Bhuoender Yadav for Hyderabad Municipal pollsGHMC elections 2020: BJP brings in Bhuoender Yadav for Hyderabad Municipal polls

జిహెచ్ఎంసీ ఎన్నికలు: భూపేందర్ యాదవ్ ను రంగంలోకి దించిన బిజెపి

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వ్యూహరచన చేసి, అమలు చేయడానికి రాజ్యసభ సభ్యుడు భూపేందర్ యాదవ్ ను బిజెపి రంగంలోకి దించింది. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఎ విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

Telangana Nov 16, 2020, 11:05 AM IST

Venkatarami Reddy reappointed as Siddipet CollectorVenkatarami Reddy reappointed as Siddipet Collector

దుబ్బాక ఎన్నికల్లో బదిలీ: సిద్ధిపేట కలెక్టర్ గా మళ్లీ వెంకట్రామి రెడ్డి

దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో సిద్ధిపేట కలెక్టర్ గా ఉన్న వెంకట్రామి రెడ్డి బదిలీ అయిన విషయం తెలిసిందే. వెంకట్రామి రెడ్డిని తిరిగి సిద్ధిపేట జిల్లా కలెక్టర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Telangana Nov 14, 2020, 9:23 AM IST

dubbaka bypoll result : bundi sanjay sensational comments on Harish Rao, KCR - bsbdubbaka bypoll result : bundi sanjay sensational comments on Harish Rao, KCR - bsb
Video Icon

దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి.. బండి సంజయ్ జోస్యమే ఫలిస్తుందా?

తెలంగాణ మంత్రి హరీష్ రావుకు టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ అనే పేరుంది.

Telangana Nov 13, 2020, 7:34 PM IST

BHP Plans to win upcoming ghmc elections lnsBHP Plans to win upcoming ghmc elections lns

దుబ్బాక బైపోల్‌లో విజయం: జీహెచ్ఎంసీపై కమలం కన్ను

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  విజయం సాధించాలని టీఆర్ఎస్, బీజేపీలు కసరత్తు చేస్తున్నాయి. నగరానికి చెందిన ప్రజా ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ రోజువారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ పార్టీ నేతలు, మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించారు. 

Telangana Nov 13, 2020, 4:14 PM IST

KCR has scored a self-goal in dubbaka bypoll while trying to decimate congress - bsbKCR has scored a self-goal in dubbaka bypoll while trying to decimate congress - bsb
Video Icon

దుబ్బాక ఓటమి కేసీఆర్ సెల్ఫ్ గోల్ ?

దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ నరాలు తెగే ఉత్కంఠతో సాగింది. 

Telangana Nov 13, 2020, 3:28 PM IST

BJP MLA Raghunandan Rao files quash petition on siddipet police station FIR lnsBJP MLA Raghunandan Rao files quash petition on siddipet police station FIR lns

సిద్దిపేటలో నగదు కేసు: హైకోర్టులో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు క్వాష్ పిటిషన్


రఘునందన్ రావు పిటిషన్ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ వద్దకు వచ్చింది. అయితే ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసులను సీజే ధర్మాసనం విచారణ జరపాల్సి ఉందని ఆయన సూచించారు. దీంతో ఈ కేసు విచారణను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని జస్టిస్ లక్ష్మణ్ ఆదేశించారు.

Telangana Nov 12, 2020, 5:00 PM IST

KCR meeting with party leaders review on Dubbaka bypoll result lnsKCR meeting with party leaders review on Dubbaka bypoll result lns

దుబ్బాక ఫలితాలపై కేసీఆర్ పోస్టుమార్టం: పార్టీ నేతలతో భేటీ


దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాజయం పాలైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన బీజేపీ ఈ ఎన్నికల్లో  విజయం సాధించడం టీఆర్ఎస్ ను షాక్ కు గురి చేసింది. భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని టీఆర్ఎస్ నేతలు గతంలో ప్రకటించారు. 

Telangana Nov 12, 2020, 1:19 PM IST

Congress MLA Jagga Reddy satirical comments on Harish rao lnsCongress MLA Jagga Reddy satirical comments on Harish rao lns

ట్రబుల్ షూటర్‌కి ట్రబుల్స్: హరీష్‌రావుపై జగ్గారెడ్డి సెటైర్లు

బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. అంతర్గత స్వేచ్ఛే కాంగ్రెస్ ను దెబ్బతీస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. యువ నాయకత్వంతో రెండో కోర్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన పార్టీ నాయకత్వాన్ని కోరారు.

Telangana Nov 11, 2020, 6:19 PM IST

union minister kishan reddy challenges to kcr government over corona issue lnsunion minister kishan reddy challenges to kcr government over corona issue lns

కరోనాకి కేంద్రం సహాయంపై చర్చకు రెడీ: కేసీఆర్‌‌కి కిషన్ రెడ్డి సవాల్


బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో హైద్రాబాద్ తో పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. హైద్రాబాద్ లో కేంద్ర బృందం పర్యటించడానికి తమ పార్టీ నివేదికలే కారణమన్నారు.

Telangana Nov 11, 2020, 5:53 PM IST