Dubbaka Byelection
(Search results - 16)TelanganaNov 14, 2020, 9:23 AM IST
దుబ్బాక ఎన్నికల్లో బదిలీ: సిద్ధిపేట కలెక్టర్ గా మళ్లీ వెంకట్రామి రెడ్డి
దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో సిద్ధిపేట కలెక్టర్ గా ఉన్న వెంకట్రామి రెడ్డి బదిలీ అయిన విషయం తెలిసిందే. వెంకట్రామి రెడ్డిని తిరిగి సిద్ధిపేట జిల్లా కలెక్టర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
TelanganaNov 13, 2020, 11:46 AM IST
దుబ్బాక ఉపఎన్నిక... హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే రఘునందన్
ఉప ఎన్నిక సమయంలో సిద్దిపేటలో తన బంధువుల ఇళ్లలో రూ.18.67లక్షలు లభించాయంటూ రెవెన్యూ అధికారులు, పోలీసులు కట్టుకథ అల్లారంటూ బిజెపి ఎమ్మెల్యే ఱఘునందన్ రావు హైకోర్టును ఆశ్రయించారు.
TelanganaNov 11, 2020, 10:59 AM IST
దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమికి...ఆ రోటీమేకరే కారణమా?
దుబ్బాక ఉపఎన్నికల్లో ప్రధాన పార్టీలయిన టీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు మొత్తం 23మంది అభ్యర్థులు బరిలోకి దిగగా స్వల్ప ఓట్ల తేడాతో బిజెపి విజయ డంకా మోగించింది.
TelanganaNov 10, 2020, 6:08 PM IST
బిజెపికి బూస్ట్: బండి సంజయ్ ప్లస్ ఇదీ, రేవంత్ రెడ్డి మైనస్ అదీ...
దుబ్బాక విజయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో ఒక నూతన ఒరవడిని సృష్టించే అవకాశం కనబడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడడంతో కేసీఆర్ కి ధీటైన మరో బలమైన నేత కనబడడం లేదు.
NATIONALNov 10, 2020, 4:58 PM IST
బీజేపీ విజయంతో తెలంగాణాలో రాజకీయ ప్రకంపనలు : అధికార ప్రతినిధి రాజీవ్ చంద్రశేఖర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేయడం, రఘునందన్ ఇంట్లో డబ్బు దొరకడం వంటి హైడ్రామాలను మనం చూసాము. కూడా. ఈ సందర్భంగా బండి సంజయ్ ని అరెస్ట్ చేసినప్పుడు బీజేపీ రాజ్యసభ ఎంపీ, అధికార ప్రతినిధి రాజీవ్ చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు.
TelanganaNov 10, 2020, 7:45 AM IST
దుబ్బాక ఉప ఎన్నిక: టీఆర్ఎస్ కు షాక్, అంతిమ విజయం బిెజెపిదే
దుబ్బాక అసెంబ్లీ స్జానానికి జరిగిన ఉప ఎన్నికలో అనూహ్యంగా బిజెపి విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ పోరులో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు.
TelanganaNov 5, 2020, 9:17 PM IST
బండి సంజయ్ కోసం ప్రాణత్యాగం... నిప్పంటించుకున్న శ్రీనివాస్ మృతి
హైదరాబాద్ లోని బిజెపి ప్రధాన కార్యాలయం ఎదుట నిప్పంటించుకుని బలవన్మరణానికి ప్రయత్నించిన శ్రీనివాస్ యశోదా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇవాళ(గురువారం) మరణించాడు.
Cartoon PunchNov 3, 2020, 7:45 AM IST
కార్టూన్ పంచ్: దుబ్బాక ఉపఎన్నికల్లో భారీ నగదు
సిద్దిపేట: టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాలమృతితో దుబ్బాకలో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిట్టింగ్ సీట్ కోసం టీఆర్ఎస్, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. దీంతో దుబ్బాకలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ఓటర్లను మభ్య పెట్టేందుకు భారీగా నగదును సిద్దం చేసుకోగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నాయి. ఇప్పటికే కోట్లల్లో నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.
TelanganaNov 1, 2020, 10:11 AM IST
దుబ్బాక ఉపఎన్నికలు... బిజెపి, కాంగ్రెస్ లకు భారీ షాక్
దుబ్బాకలో తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగయినా కాపాడుకోవాలని రంగంలోని దిగిన మంత్రి హరీష్ రావు బిజెపి కేడర్ ను టార్గెట్ చేశారు.
TelanganaOct 30, 2020, 8:06 AM IST
రఘునందన్ గెలిచిన వెంటనే... ప్రగతిభవన్ ముట్టడి: బండి సంజయ్
టీఆర్ఎస్ పార్టీ ఇచ్చే డబ్బులను కాదనకుండా తీసుకుని ఓటు మాత్రం బిజెపికే వెయ్యాలని దుబ్బాక ఓటర్లకు ఎంపీ బండి సంజయ్ సూచించారు.
TelanganaOct 27, 2020, 8:37 AM IST
బెడ్ చింపి మరీ సోదాలు...ట్రాప్ లో కిషన్ రెడ్డి, బండి సంజయ్: హరీష్ రావు సంచలనం
దుబ్బాకలో ఓటమి ఖాయమని తెలిసి నైరాశ్యంలోకి వెళ్లిపోయిన రఘునందన్ కనీసం డిపాజిట్ అయినా కాపాడుకుందామని ప్రయత్నిస్తున్నాడన్నారు మంత్రి హరీష్ రావు.
TelanganaOct 27, 2020, 7:35 AM IST
నాపై సిద్దిపేట సిపి చేయిచేసుకున్నారు...: బండి సంజయ్ ఆగ్రహం
సిద్దిపేట పోలీసులు మరీ ముఖ్యంగా సిపి తనపట్ల చాలా దురుసుగా ప్రవర్తించారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
TelanganaOct 26, 2020, 11:07 PM IST
బండి సంజయ్ అరెస్ట్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తల నిరసన
సిద్దిపేట వెళ్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను సిద్దిపేట సమీపంలో పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్ తరలించారు..
TelanganaOct 26, 2020, 10:37 PM IST
బీజేపీ నేతల అక్రమ అరెస్టులు కేసీఆర్ కుటుంబ పాలన పతనానికి శ్రీకారం: బీజేపీ అధికార ప్రతినిధి రాజీవ్ చంద్రశేఖర్
తెలంగాణలో బీజేపీ నేతల అరెస్టులు అక్రమం, అప్రజాస్వామికమని ఆరోపించారు బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్.
TelanganaOct 26, 2020, 8:39 PM IST
దుబ్బాకలో ఉద్రిక్తత... నోట్ల కట్టలతో బిజెపి కార్యకర్తల హల్ చల్
తన బంధువు అంజన్ రావు ఇంట్లో పెద్ద ఎత్తున నగదును పోలీసులు పట్టుకుంటే మందీమార్బలంతో వచ్చిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు పోలీసులకు అడ్డుతగిలారని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.