Dubbaka Bye Election
(Search results - 14)TelanganaOct 31, 2020, 11:09 AM IST
సిద్ధిపేటలో టీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు
దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోరు ఉత్కంఠను కలిగిస్తోంది.
TelanganaOct 27, 2020, 4:15 PM IST
అల్లుడిని ముందు పెట్టి వెనకుండి కేసీఆర్: డీకె అరుణ
తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పట్ల పోలీసుల తీరు హేయమైన చర్య అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.TelanganaOct 27, 2020, 3:56 PM IST
బండి సంజయ్ ఆరోగ్యం ఆందోళనకరం: తగ్గుతున్న షుగర్ లెవల్స్
నిన్నటి నుంచి నిరశన దీక్ష చేస్తున్న బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోగ్యం క్షీణిస్తోంది. తనపై పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ ఆయన నిన్న అర్థరాత్రి నుంచి దీక్ష చేస్తున్న విషయం తెసిందే.
Andhra PradeshOct 27, 2020, 3:30 PM IST
చిన్న పిల్లాడిలా నిస్పృహతో హరీష్ రావు: బాబూమోహన్
సిద్దిపేట ఘటన మంత్రి హరీశ్ రావు దర్శకత్వంలోనే జరిగిందని మాజీ మంత్రి బాబు మోహన్ ఆరోపించారు.
TelanganaOct 27, 2020, 1:36 PM IST
హరీష్ రావు కారును తనిఖీ చేసిన పోలీసులు (వీడియో)
దుబ్బాక ఉప ఎన్నిక వేడి రాజుకుంటోంది.
TelanganaOct 27, 2020, 1:16 PM IST
దుబ్బాక ఉప ఎన్నిక: పోలీసులు విడుదల చేసిన వీడియో ఇదే...
సిద్ధిపేట: దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో సిద్దిపేటలో సోమవారం జరిగిన సోదాలకు సంబంధించిన వీడియోను పోలీసులు మంగళవారం విడుదల చేశారు.
TelanganaOct 27, 2020, 12:41 PM IST
దీక్షా స్థలిలోనే నిద్ర: బండి సంజయ్ తో బాబూ మోహన్ (వీడియో)
సిద్ధిపేటలో తనపై పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పార్టీ కార్యాలయంలో దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే.TelanganaOct 21, 2020, 2:53 PM IST
దుబ్బాక ఉప ఎన్నిక: పవన్ కల్యాణ్ తో మంత్రాంగం, బిజెపి చివరి అస్త్రం
దుబ్బాకలో తమ అభ్యర్థి రఘునందన రావుకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో ప్రచారం చేయించాలని బిజెపి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ స్పందన రావాల్సి ఉంది.
NATIONALOct 19, 2020, 8:32 AM IST
యుపిలో మరో దారుణం: తుపాకి గురిపెట్టి దళిత మహిళపై గ్యాంగ్ రేప్
అత్యాచారాలతో అట్టుడికిపోతున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణమైన సంఘటన చేసుకుంది. కాన్పూర్ జిల్లాలో దళిత యువతిపై గ్రామ పెద్దతో పాటు మరో వ్యక్తి సామూహిక అత్యాాచారం చేశారు.
TelanganaOct 19, 2020, 8:10 AM IST
దుబ్బాక ఉప ఎన్నిక: చంద్రబాబు పేరెత్తిన మంత్రి హరీష్ రావు
దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెసు, బిజెపిలపై విమర్శలు గుప్పిస్తూ తెలంగాణ మంత్రి హరీష్ రావు టీడీపీ అధినేత చంద్రబాబు పేరు ప్రస్తావించారు. ప్రజలు చంద్రబాబుకు మీటర్లు పెట్టారని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
TelanganaOct 13, 2020, 8:01 AM IST
దుబ్బాక ట్విస్ట్: బహిష్కృత బిజెపి నేతతో రేవంత్ రెడ్డి రహస్య చర్చలు
బిజెపి బహిష్కృత నేత తోట కమలాకర్ రెడ్డితో కాంగ్రెసు నేత, ఎంపీ రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కమలాకర్ రెడ్డి బిజెపి నుంచి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే.
TelanganaOct 10, 2020, 7:35 AM IST
విక్టరీ వెంకటేష్ సినిమా పేరుతో దుబ్బాకలో నామినేషన్లు
హీరో వెంకటేష్ సినిమా పేరు మీద ఐదుగురు యువకులు దుబ్బాక ఉప ఎన్నికల్లో నామినేషన్లు వేశారు. కలియుగ పాండవులు పేరు మీద ఐదుగురు యువకులు ఈ నామినేషన్లు వేశారు.
TelanganaOct 9, 2020, 12:37 PM IST
చెరుకు శ్రీనివాస రెడ్డి ఎఫెక్ట్: దుబ్బాకలో కాంగ్రెసుకు బిగ్ షాక్
దుబ్బాక శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెసు పార్టీకి భారీ షాక్ తగలనుంది. చెరుకు శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో అలక వహించిన ఇద్దరు సీనియర్ నాయకులు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధపడ్డారు.
TelanganaOct 1, 2020, 8:04 AM IST
టీఆర్ఎస్ కు దుబ్బాక తలనొప్పి: చిచ్చు పెడుతున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి
దుబ్బాక టీఆర్ఎస్ లో చెరుకు శ్రీనివాస రెడ్డి చిచ్చు పెడుతున్నారు. సోలిపేట రామలింగా రెడ్డి సతీమణి సుజాతను పోటీకి దించితే చెరుకు శ్రీనివాస్ రెడ్డి సహకరిస్తారా, లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.