Dubbaka
(Search results - 231)TelanganaJan 4, 2021, 2:57 PM IST
యాదగిరి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు
:యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు
Andhra PradeshDec 29, 2020, 2:55 PM IST
తిరుపతిపై బీజేపీ ఫోకస్: తెలంగాణ తరహా రిజల్ట్స్ కోసం కమలం వ్యూహాం
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన బీజేపీ ఏపీ రాష్ట్రంలో కూడ తెలంగాణ తరహా ఫలితాలు దక్కించుకోవడం కోసం ప్లాన్ చేస్తోంది.
HyderabadDec 13, 2020, 8:15 AM IST
డిల్లీకి వెళ్లి వంగి వంగి సలామ్‌లు... గులాంగిరి కోసమేనా?: రఘునందన్ రావు
శనివారం జిహెచ్ఎంసి ఎన్నికల్లో అత్తాపూర్ డివిజన్ లో గెలుపొందిన బిజెపి అభ్యర్థి మోండ్ర సంగీత విజయోత్సవ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా
రఘునందన్ రావు పాల్గొని ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.TelanganaDec 12, 2020, 7:23 PM IST
ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ
ప్రధాని నరేంద్రమోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటనలో వున్న సీఎం.. శనివారం సాయంత్రం ప్రధాని నివాసానికి చేరుకున్నారు. గత రెండు రోజులుగా హస్తిన పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్న కేసీఆర్.. పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు.
TelanganaDec 12, 2020, 8:03 AM IST
ప్రోటోకాల్ పాటించలేదు.. సీఎం కేసీఆర్ పై దుబ్బాక ఎమ్మెల్యే
దుబ్బాకపై వివక్ష చూపించడం చాలా బాధకరమన్నారు. సిద్దిపేట మాదిరిగా దుబ్బాకకు నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలన్నారు. దుబ్బాకకు కొత్త బస్టాండ్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
TelanganaDec 10, 2020, 8:58 PM IST
బిజెపి దెబ్బ: హరీష్ రావును అక్కున చేర్చుకున కేసీఆర్
తెలంగాణలో బిజెపి తనను ఎదుర్కోడానికి సర్వశక్తులను ఒడ్డుతున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు నష్టనివారణ చర్యలకు పూనుకున్నట్లు అర్థమవుతోంది
TelanganaDec 10, 2020, 6:01 PM IST
దుబ్బాక ఎఫెక్ట్: నాగార్జునసాగర్‌పై టీఆర్ఎస్ ఫోకస్...
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై టీఆర్ఎస్ నాయకత్వం ఫోకస్ పెట్టింది.
TelanganaDec 10, 2020, 3:54 PM IST
సీఎం కేసీఆర్ సిద్ధిపేట పర్యటన (ఫోటోలు)
సీఎం కేసీఆర్ సిద్ధిపేట పర్యటన (ఫోటోలు)
TelanganaNov 19, 2020, 3:18 PM IST
జర్మనీలో ఎమ్మెల్యే.. విమాన టిక్కెట్ల కోసం ప్రజల బిక్షాటన
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్ట సమయంలో అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఆయన.. కరోనా కాలంలోనూ కంటికి కనిపించడంలేదని మండిపడుతున్నారు.
TelanganaNov 19, 2020, 12:56 PM IST
పైశాచిక ఆనందం, దుబ్బాక ఓటమికి సమాధానం చెబుతాం: కేటీఆర్
2014 తర్వాత ఇప్పటివరకు అనేక ఎన్నికలను ఎదుర్కొన్నామన్నారు. కానీ టీఆర్ఎస్ విజయం సాధిస్తే వార్త కాదు... టీఆర్ఎస్ ఓటమి పాలు కావడమే వార్తగా మారిందన్నారు.
TelanganaNov 17, 2020, 9:34 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు: రంగంలోకి కేటీఆర్.. నేతలతో సమాలోచనలు
జీహెచ్ఎంసీ ఎన్నికలకు టీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. పార్టీ ఇన్ఛార్జ్లు, సీనియర్ నేతలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమాలోచనలు చేశారు. అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు, సర్వేల ఆధారంగా చర్చలు కొనసాగాయి.
TelanganaNov 17, 2020, 7:58 PM IST
అన్నీ మాటలే.. చేతలు ప్రగతి భవన్ గోడలు దాటవు: కిషన్ రెడ్డి కామెంట్లు
టీఆర్ఎస్ పార్టీ ఐదేళ్ల పనితీరుపై ప్రజలు తీర్పు ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
TelanganaNov 17, 2020, 6:35 PM IST
హరీష్ రావు ఖాతాలో దుబ్బాక ఓటమి: జిహెచ్ఎంసీ ఎన్నికలు కేటీఆర్ కు అగ్నిపరీక్ష
జిహెచ్ఎంసీ ఎన్నికలు మంత్రి కేటీఆర్ కు అగ్నిపరీక్షనే. టీఆర్ఎస్ ను బలంగా ఢీకొట్టడానికి బిజెపి అన్ని రకాలుగా సమాయత్తమవుతోంది. బిజెపి అనుకున్నట్లు జరిగితే మాత్రమే టీఆర్ఎస్ కు కష్టమే.
TelanganaNov 17, 2020, 1:42 PM IST
దుబ్బాక ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపవు: ఉత్తమ్
మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాకలో కాంగ్రెస్ క్యాడర్ వీక్ అని ఆయన ఒప్పుకొన్నారు. సానుభూతితోనే బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు విజయం సాధించాడని ఆయన చెప్పారు.
TelanganaNov 16, 2020, 5:44 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దుబ్బాక ఫలితమే: రఘునందన్ రావు
దుబ్బాక ఫలితమే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పునరావృతం కానుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.