Drushyam 2  

(Search results - 5)
  • undefined

    EntertainmentApr 18, 2021, 4:12 PM IST

    కరోనా ఎఫెక్ట్ః వెంకీ `దృశ్యం 2` ఓటీటీలో..?

    ఏప్రిల్‌లో నెలలో మూడు పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. మేలో విడుదల కావాల్సిన చిత్రాలు కూడా పోస్ట్ పోన్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంకీ, సోదరుడు సురేష్‌బాబు ముందుగానే జాగ్రత్త పడుతున్నారట. `దృశ్యం 2`ని ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారట. 

  • undefined

    EntertainmentApr 15, 2021, 12:16 PM IST

    వెంకీ స్పీడ్‌ మామూలుగా లేదుగా.. `దృశ్యం2` షూటింగ్‌ కంప్లీట్‌..

    `దృశ్యం2` సినిమా మొత్తం షూటింగ్‌ కూడా చివరి దశకు చేరుకుందని, త్వరలోనే అది కూడా పూర్తవుతుందని చిత్ర బృందం వెల్లడించింది. ఈ ఏడాది ద్వితీయార్థంలోనే సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తుంది యూనిట్‌. 

  • <p>Drushyam 2</p>

    EntertainmentApr 7, 2021, 7:15 AM IST

    వెంకీ ‘దృశ్యం 2’ రిలీజ్ డేట్ ..ఆ రోజే ఫిక్స్?



    వెంకటేష్‌, మీనా జంటగా గతంలో వచ్చిన మలయాళీ రీమేక్‌ చిత్రం ‘దృశ్యం’ ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. తాజాగా ‘దృశ్యం-2’ని ఇదే కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగానికి శ్రీప్రియ దర్శకత్వం వహించగా ప్రస్తుత సీక్వెల్‌కు మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్‌ మెగాఫోన్‌ పట్టుకున్నారు.

  • undefined

    EntertainmentMar 27, 2021, 9:13 AM IST

    నాల్గో సినిమాకి వెంకీ గ్రీన్‌ సిగ్నల్‌..ఈ సారి శేఖర్‌ కమ్ములతో..

    ప్రస్తుతం మూడు సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న వెంకీ తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పారు. మంచి లవ్‌, ఫ్యామిలీ, ఎమోషన్స్ తో కూడిన కూల్‌ మూవీస్‌ తీసే శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారట. 

  • undefined

    EntertainmentMar 2, 2021, 5:45 PM IST

    దృశ్యం 2కి కొబ్బరి కాయ కొట్టిన వెంకీ మామ!

    2015లో వెంకటేష్ నటించిన దృశ్యం సినిమాకు ఇది సీక్వెల్ గా వస్తుంది. దృశ్యం 2 మూవీలో కూడా వంకీకి జంటగా నటి మీనా నటిస్తున్నారు. దృశ్యం 2 మలయాళ వర్షన్ లో మోహన్ లాల్ నటించారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీనితో వెంకటేష్ రీమేక్ కి మొగ్గు చూపారు.