Asianet News TeluguAsianet News Telugu
3 results for "

Drugs In Hyderabad

"
NCB Officials caught 3 kg drugs in hyderabadNCB Officials caught 3 kg drugs in hyderabad

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. రెండు చోట్ల భారీగా డ్రగ్స్ పట్టివేత..

హైదరాబాద్ నగరంలో రెండు చోట్ల  భారీగా డ్రగ్స్  పట్టుబడ్డాయి. హైదరాబాద్  నగరంలో నార్కొటిక్స్ బ్యూరో అధికారులు 3 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకోగా.. మేడ్చల్ జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారులు రూ. 2 కోట్లు విలువచేసే Drugs స్వాధీనం చేసుకున్నారు.

Telangana Oct 23, 2021, 4:43 PM IST

New details on Hyderabad drugs consumtion caseNew details on Hyderabad drugs consumtion case

హైదరాబాదులో మళ్లీ డ్రగ్స్ కలకలం: 300 మందిలో సినీ ప్రముఖులు సైతం..

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. గత 15 రోజులుగా హైదరాబాదులో డ్రగ్స్ వినియోగం పెరినట్లు అధికారులు గుర్తించారు. ఇద్దరి అరెస్టుతో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Telangana Jun 4, 2020, 10:50 AM IST