Drown  

(Search results - 25)
 • corona

  NATIONAL10, Apr 2020, 11:10 AM

  కరోనా ఎఫెక్ట్: పోలీసులను తప్పించుకొనేందుకు ఈదుకొంటూ మృత్యు ఒడిలోకి


  ముద్దెబిహల్(విజయపుర)కు సమీపంలోని తంగడగి చెక్‌పోస్టు వద్ద భార్యతో పాటు ఐదు నెలల కూతురుతో కలిసి వస్తుండగా మల్లప్పను పోలీసులు ఆపారు. తన భార్య పుట్టిన మద్దెబిహల్ కుసమీపంలోని సారూర్ నుండి తిరిగివస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది

 • Johnny Depp

  News27, Feb 2020, 6:48 PM

  'దాన్ని కాల్చి చంపేద్దాం'.. మాజీ భార్యపై స్టార్ హీరో కుట్ర.. మెసేజ్ లీక్!

  సినీ తారల మధ్య ప్రేమలు, వివాహాలు, బ్రేకప్ లకు సంబంధించిన వార్తలు చూస్తూనే వింటూనే ఉన్నాం. సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనలు సంచలనం సృష్టిస్తుంటాయి.

 • undefined

  Telangana22, Feb 2020, 1:39 PM

  చెరువులోకి దూసుకెళ్లిన కారు.. సర్పంచి భర్త సహా ముగ్గురు మృతి

  మృతులు సర్నేనిగూడెం సర్పంచ్ భర్త మధు, కొడుకు మణికంఠ, కారు డ్రైవర్ శ్రీధర్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. నిన్న సాయంత్రం వ్యవసాయ బావి వద్దకు వెళ్లిస్తామని ముగ్గురూ కారులో వెళ్లారు. ఆచూకీ కోసం గాలిస్తుండగా వీరి కారు చెరువులో కనిపించింది

 • Two students missing at Yanam
  Video Icon

  Andhra Pradesh19, Nov 2019, 5:10 PM

  Yanam tragedy : విహారయాత్రకు వెళ్లి...గోదావరిలో గల్లంతు...

  యానాంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక గౌతమీ గోదావరిలో స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్ధులు గల్లంతయ్యారు.

 • yanam

  Districts19, Nov 2019, 3:00 PM

  యానాం గౌతమి గోదావరిలో ఇద్దరు యువకుల గల్లంతు, పోలీసుల గాలింపు

  యానాంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక గౌతమీ గోదావరిలో స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్ధులు గల్లంతయ్యారు. 

 • new born baby

  NATIONAL29, Oct 2019, 5:15 PM

  సుజిత్ న్యూస్ చూస్తున్న పేరెంట్స్... నీటిలో పడిన రెండేళ్ల చిన్నారి..

  కాసేపటి తర్వాత తమ చిన్నారి తమ వద్దలేదని గుర్తించిన తల్లిదండ్రులు... చిన్నారి కోసం గాలించారు. కాగా... ఇంటి ఆవరణలోని టబ్బులో చిన్నారి విగత జీవిగా పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించగా... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 

 • operation royal vasista

  Andhra Pradesh26, Oct 2019, 1:20 PM

  operation royal vasista: బోటు విషయంలో మొదలైన కొత్త చర్చ

  గోదావరిలో నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి బయటకు తీసిన బోటుపై ఇప్పుడు కొత్త చర్చ మొదలయ్యింది. బోటు ను ఎం చేయాలి అనేది ఇప్పుడు తెరమీదకు వస్తున్న ప్రశ్న. 

 • boy gets drowned in the mine while celebrating friendship day

  NATIONAL23, Oct 2019, 1:41 PM

  భర్త హత్యకు ప్లాన్.. బోల్తా కొట్టి లవర్ కూడా....

  ప్లాన్ ప్రకారం ఖుష్బు,  తుషార్ లు.. సోమవారం సాయంత్రం కమల్ ని కోసమ్ కంటారా అనే నది వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ తనకు టాయ్ లెట్ వస్తోందని చెప్పి... ఆమె పక్కకు వెళ్లింది. అక్కడ నిల్చొని ఉన్న కమల్ ని తుషార్ నీటిలో తోసేసి చంపాలని ప్లాన్ వేశారు. అయితే... కమల్ ని నీటిలోకి తోస్తుండగా... అతను లాగడంతో తుషార్ కూడా నీటిలో పడిపోయాడు. 

 • తమకు కనీసం ఆ సమయంలో లైఫ్ జాకెట్లు వేసుకోవాలని కూడ సూచించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లైఫ్ జాకెట్లు వేసుకొంటే చాలా మంది ప్రాణాలతో బతికి బయటపడేవారని ఆమె అభిప్రాయపడ్డారు.

  NRI18, Oct 2019, 1:19 PM

  దక్షిణాఫ్రికాలో విషాదం: స్విమ్మింగ్‌పూల్‌లో పడి చిన్నారి మృతి.. ఆలస్యంగా గుర్తింపు

  ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంకు చెందిన కన్నేటి శంకర్ దక్షిణాఫ్రికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతనితో పాటు భార్య మమత, కుమారులు సాయి కుమార్, జువిత్‌తో కలిసి అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో  జువిత్ గురువారం తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్ పూల్‌లో పడ్డాడు. 

 • boy gets drowned in the mine while celebrating friendship day

  Andhra Pradesh14, Oct 2019, 10:23 AM

  కూతుళ్లను కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన తండ్రి

  ఒకరు కాలుజారి గుంతలో పడడంతో ఒకరినొకరు రక్షించుకోబోయి అందరూ గుంతలో మునిగిపోయారు. ఇది గుర్తించిన తండ్రి బుద్ధారాం, మరికొందరు నీటిలోకి దిగారు. ముగ్గురు ఆడపిల్లల్ని గట్టుకు చేర్చారు. వారికి ప్రాథమిక చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే ఈతరాక నీటిలో మునిగిపోయిన బుద్ధారాంను ఎవరూ గుర్తించలేకపోయారు. 
   

 • తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చలూరు వద్ద రాయల్ వశిష్ట పున్నమి బోటు గోదావరి నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో తిరుపతికి చెందిన సుబ్రమణ్యంతో పాటు ఆయన కూతురు హాసిని మృతి చెందింది. ఈ ప్రమాదంలో సుబ్రమణ్యం భార్య మధులత ప్రాణాలతో బతికి బయటపడింది.

  NATIONAL9, Oct 2019, 10:22 AM

  దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి... 7గురు మృతి, పలువురు గల్లంతు

  సమాచారం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. తమ వారు ఆచూకీ తెలియకపోవడంతో కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. గల్లంతైనవారిలో  ఏడుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. 
   

 • boy gets drowned in the mine while celebrating friendship day

  NATIONAL7, Oct 2019, 7:35 AM

  సెల్ఫీ సరదా... నలుగురి ప్రాణాలు తీసింది

  సెలవులు కదా సరదాగా గడపాలని అనుకున్నారు. జలాశయం వద్దకు వెళ్లి కాసేపు ప్రకృతి అందాలను చూసి పరవశించాలని అనుకున్నారు. అక్కడి అందాలను తమ ఫోన్లో బంధించాలని అనుకున్నారు. ఆ క్రమంలో సెల్ఫీ తీసుకోబోయి ప్రమాదం కొనితెచ్చుకున్నారు. సెల్ఫీ తీసుకుంటూ నలుగురు చిన్నారులు నీటిలో పడి ప్రాణాలు కోల్పోయారు.

 • drowning

  NATIONAL1, Oct 2019, 11:43 AM

  దేవుడు చెప్పాడంటూ...రెండేళ్ల కూతురిని నీటిలోకి తోశాడు

  శనివారం సాయంత్రం కూతురు హ్రిషిక ను  తనతోపాటు బయటకు తీసుకువెళ్లాడు. తర్వాత తిరిగి ఇంటికి ఒక్కడే చేరుకున్నాడు. కుమార్తె ఏమైందంటూ భార్య ప్రశ్నించగా... బోర్లా నదిలో తోసేసినట్లు చెప్పాడు. అతను చెప్పిన సమాధానికి కంగారుపడిన బీర్బల్ భార్య వెంటనే ఈ విషయాన్నిచుట్టుపక్కల వారికి తెలియజేసింది. 

 • Road side delivery

  Districts28, Sep 2019, 7:53 AM

  నీటి బకెట్ లో పడి రెండేళ్ల చిన్నారి మృతి

  విజయ్ ఇంటి ముందు ఆడుకుంటూ అక్కడే ఉన్న బకెట్ లో ప్రమాదవశాత్తు పడిపోయాడు. సాలమ్మ ఇంటి నుంచి బయటకు వచ్చి బకెట్ లో పడిన కుమారుడిని బయటకు తీసింది. కాగా... అప్పటికే చిన్నారి మృతిచెందాడు.

 • undefined

  Districts23, Sep 2019, 8:43 AM

  టిక్ టాక్ పిచ్చి... నదిలో కొట్టుకుపోయిన యువకుడు

  భీంగల్ మండలం గోనుగొప్పుల కప్పలవాగు చెక్ డ్యామ్ వద్ద టిక్ టాక్ చేసేందుకు దినేష్, గంగాజలం, మనోజ్ గౌడ్ అనే ముగ్గురు యువకులు వాగులోకి దిగారు. టిక్ టాక్ చేసిన తర్వాత చేపలు కూడా పట్టారు.