Driving
(Search results - 103)carsJan 13, 2021, 4:30 PM IST
డ్రైవర్ లేకుండా ఎగిరే కారు వచ్చేసిందొచ్చ్.. సిఈఎస్ 2021లో ప్రవేశపెట్టిన జనరల్ మోటార్స్..
ఈ ఫ్లయింగ్ కారు ప్రత్యేకత ఏమిటంటే ఇది సెల్ఫ్ డ్రైవింగ్ వాహనం. అంటే ఇది డ్రైవర్ లేకుండా స్వయంగా ఎగురుతుంది, కిందకి వస్తుంది.
INTERNATIONALJan 12, 2021, 4:06 PM IST
బతికున్నాను, గుర్తించండి.. మూడేళ్లుగా మహిళ ఒంటరి పోరాటం ...
ఒక్కోసారి అధికారుల నిర్లక్ష్యం కొంతమంది కొంపముంచుతుంది. బతికుండగానే వారిని చంపేస్తుంది. అలాంటి సంఘటనలు మనదేశంలోనూ, మనరాష్ట్రంలోనూ అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. ఇలాంటిదే ఓ సంఘటన ఫ్రాన్స్ లో జరిగింది. ఆ బాధితురాలు తాను బతికున్నానని గుర్తించమంటూ కోర్టు చుట్టూ తిరుగుతోంది.
TelanganaJan 4, 2021, 3:30 PM IST
ఫుల్లుగా తాగేశారు... డిసెంబర్ 31 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులెన్నంటే...
న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు విపరీతంగా నమోదయ్యాయి. వారం రోజుల్లోనే మద్యం తాగి వాహనాలు నడిపిన 3,571 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
TelanganaJan 2, 2021, 8:10 AM IST
న్యూ ఇయర్ రోజున పోలీసులకు ఎంత మంది మందుబాబులు చిక్కారో తెలుసా..?
దాదాపు కరోనా దేశంలో వ్యాప్తి చెందడం మొదలుపెట్టిన తర్వాత.. డ్రంక్ డ్రైవ్ టెస్టులను దాదాపు ఆపేశారు. బ్రీత్ ఎనలైజర్ కారణంగా కరోనా వ్యాపించే అవకాశం ఉందని కాస్త వెనక్కి తగ్గారు. అయితే.. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీన మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు.
EntertainmentDec 31, 2020, 9:12 AM IST
డ్రైవింగ్ చేస్తూ షాక్ ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా.. తమ్మీ నువ్వు కేక..వీడియో వైరల్
మిల్కీ బ్యూటీ తమన్నా.. షాక్ ఇచ్చింది. అటు చిత్ర యూనిట్కి, ఇటు అభిమానులను సర్ప్రైజ్కి గురి చేసింది. ఏకంగా బస్ని డ్రైవింగ్ చేస్తూ ఆశ్చర్యానికి గురి చేసింది.
Andhra PradeshDec 29, 2020, 10:58 AM IST
డిప్యూటీ సీఎం కొడుకు కారునే ఆపుతావా.. కానిస్టేబుల్ పై వీరంగం..
డిప్యూటీ సీఎం కొడుకు కారునే ఆపుతావా అంటూ..కొందరు యువకులు విశాఖ పట్నంలో హల్ చల్ చేశారు. వీరు ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అనుచరులుగా తేలింది. వీరు విశాఖ బీచ్ రోడ్లో హల్ చల్ చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
INTERNATIONALDec 19, 2020, 3:05 PM IST
మరో కొత్తరకం కరోనా.. సెకండ్ వేవ్ కి అదే కారణం.. ఆరోగ్యశాఖ మంత్రి హెచ్చరిక
ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ స్టార్టయింది. మరోవైపు కొత్తరకం కరోనా వైరస్ లు చుట్టుముడుతున్నాయి. తాజాగా దక్షణాఫ్రికాలో ఓ కొత్త రకం వైరస్ ఎటాక్ చేస్తోందని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి హెచ్చరిస్తున్నారు.
HyderabadDec 18, 2020, 10:46 AM IST
భీభత్సం... నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఇద్దరు చిన్నారులపైకి దూసుకెళ్లిన కారు
ఓ మహిళ ర్యాష్ డ్రైవింగ్ ఇంటి బయటకు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలపైకి తెచ్చింది.
carsNov 25, 2020, 5:30 PM IST
కొత్త కారు కొనేముందు టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు ఈ 6 విషయాలను గుర్తుపెట్టుకోండి..
ఏదైనా కారు కొనడానికి ముందు దాని పనితీరు, ఫీచర్స్ మన అవసరాలకు అనుగుణంగా ఉన్నాయో, లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనికి మొదట కారు అన్ని ఫీచర్స్, ధరల వివరాలను ఆన్లైన్లో పొందడం. అలాగే కారు టెస్ట్ డ్రైవ్ చేయడం కూడా రెండవ అతిపెద్ద ముఖ్యమైన అవసరం. కారు టెస్ట్ డ్రైవ్ సమయంలో మీరు గుర్తుంచుకోవలసిన 6 పెద్ద విషయాల గురించి ఒక్కసారి చూద్దాం. దీనితో, మీ అవసరం, సౌలభ్యం ప్రకారం ఏ కారు మీకు ఉత్తమమైనదో మీరు సులభంగా నిర్ణయించుకోవచ్చు..
TelanganaNov 17, 2020, 10:17 AM IST
మద్యం మత్తులో వాహనాలు నడిపితే 10 ఏళ్ల జైలు శిక్ష: సజ్జనార్ హెచ్చరిక
ఇటీవల కాలంలో సైబరాబాద్ పరిధిలో మద్యం మత్తులో వాహనాలు నడిపి పలువురి మృతికి కారణమైన వారిపై ఇదే సెక్షన్ల కింద కేసులు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.TelanganaNov 9, 2020, 5:28 PM IST
గచ్చిబౌలి కారు ప్రమాదంలో ట్విస్ట్: ప్రియాంక మృతి, మద్యం మత్తులో మిత్తీ మోడీ
స్నేహితుల ఇంటికి వెళ్లి వస్తానని వెళ్లిన ప్రియాంక ఈ ప్రమాదంలో మరణించింది. కారులో రెండు ఎయిర్ బ్యాగులు తెరుచుకొన్నప్పటికీ ప్రియాంక బతకలేదు. ప్రియాంక సీటు బెల్ట్ పెట్టుకోని కారణంగానే ఆమెకు తీవ్రంగా గాయాలై మరణించిందని పోలీసులు తెలిపారు.
carsNov 4, 2020, 5:09 PM IST
మీ కారులో వీటిని తరచూగా చెక్ చేయండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు : నిపుణుల అంచనా
మీరు కారును ఎక్కువగా వాడే వారు అయితే దాని నిర్వహణ కోసం ఎప్పటికప్పుడు శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ కారు లైఫ్ ఎలా కాపాడుకోవాలో ఒకసారి తెలుసుకుందాం…
Andhra PradeshOct 28, 2020, 1:34 PM IST
గేర్ కు ఆక్సిలేటర్ కు తేడా తెలియని వాడికి పరిపాలన ఎలా తెలుస్తుంది...ఎమ్యెల్యే జోగి రమేష్
పెడన టౌన్ మార్కెట్ యార్డు లో వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన రెండవ విడత రైతు భరోసా సభలో పెడన శాసన సభ్యులు జోగి రమేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
Andhra PradeshOct 28, 2020, 10:25 AM IST
లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కొల్లేటి లో ట్రాక్టర్ నడిపినట్టే ఉంటుంది
దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు గా ఉంది తెలుగుదేశం పార్టీ తీరు అని మంత్రి కొడాలి నాని అన్నారు .Andhra PradeshOct 27, 2020, 8:02 AM IST
తప్పిన ముప్పు: నారా లోకేష్ మీద పోలీసు కేసులు
పశ్చిమ గోదావరి జిల్లా అకివీడు పోలీసు స్టేషన్ లో టీడీపీ నేత నారా లోకేష్ మీద కేసు నమోదైంది. అవగాహన లేకుండా ట్రాక్టర్ నడిపి ప్రమాదానికి కారణమైనందుకు ఆయనపై కేసు పెట్టారు.