Telangana20, Feb 2019, 11:27 AM IST
మద్యానికి భార్య డబ్బులివ్వలేదని... నిప్పంటించుకుని భర్త ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం జరిగింది... మద్యం తాగేందుకు భార్య డబ్బులివ్వలేదని భర్త ఒంటికి నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే... ముత్వెల్లిగూడ గ్రామానికి చెందిన నాగమ్మకు సత్యంతో 2003లో వివాహాం జరిగింది.
Andhra Pradesh18, Feb 2019, 10:32 AM IST
లాస్ట్ బెంచ్‌లో.. చున్నీల చాటున: మందు కొట్టిన అమ్మాయిలు
తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్ధినులు కొద్ది రోజులుగా కూల్‌డ్రింకులో మద్యం కలిపిన సీసాలను బ్యాగులో పెట్టుకుని పాఠశాలకు వస్తున్నారు. చివరి బెంచ్‌లో కూర్చొని, చున్నీల చాటున ఎవరికీ కనిపించకుండా కొద్దికొద్దిగా తాగుతున్నారు.
ENTERTAINMENT14, Feb 2019, 12:12 PM IST
మెగాబ్రదర్స్ మందు ముచ్చట్లు!
మెగాబ్రదర్ నాగబాబు తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ, పాలిటిక్స్ ఇలా చాలా విషయాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలో తన ఆహారపు అలవాట్ల గురించి చెప్పుకొచ్చారు. ఈ మధ్యకాలంలో నాగబాబుకి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో చెడు అలవాట్లను దూరం పెట్టినట్లు చెప్పారు.
Telangana11, Feb 2019, 7:29 AM IST
మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదిన వాచ్మెన్...
మద్యం మత్తులో విద్యార్థులు చితకబాదాడు ఓ హాస్టల్ వాచ్మెన్. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో దౌల్తాబాద్‌కు చెందిన పవన్ కల్యాణ్ గౌడ్, నిజాంపేటకు చెందిన విష్ణుతేజ 9వ తరగతి చదువుతున్నారు.
Food25, Jan 2019, 4:24 PM IST
వైన్ తాగితే బరువు తగ్గుతారా..?
వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని, అవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయని వారు చెబుతున్నారు.
NATIONAL25, Jan 2019, 12:25 PM IST
షాకింగ్ న్యూస్.. గోవా బీచ్ లో మద్యం తాగితే...
గోవా ప్రభుత్వం పర్యాటక చట్టంలో మార్పులు తీసుకురాబోతుంది. బీచ్‌లో మద్యం తాగినా, బహిరంగంగా వంట చేసినా రెండువేల రూపాయలు జరిమానా విధించాలని గోవా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
NATIONAL20, Jan 2019, 12:33 PM IST
కాఫీ తాగి తల్లీకూతుళ్లు మృతి... అంతుచిక్కని కారణం
చలికాలం వేడి వేడి కాఫీ తాగుతూ ఆ రుచిని ఆస్వాదిస్తూ ఉంటే ఆ మజానే వేరు కదా.. అయితే కాఫీ తాగి తల్లీకూతుళ్లు మరణించారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి తాలుకా చేళూరు హోబలి బత్తలపల్లి గ్రామానికి చెందిన అక్కలమ్మ, తన కుమార్తె నరసమ్మ, మనవడు అరవింద్, మనవరాలు ఆరతిలు ఇంట్లో కాఫీ చేసుకుని తాగారు.
Andhra Pradesh10, Jan 2019, 1:15 PM IST
బెజవాడలో ఖాకీల బరితెగింపు.. స్టేషన్లోనే పేకాట, మద్యం తాగి చిందులు
శాంతిభద్రతలను కాపాడటంతో పాటు ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ఖాకీలు...బాధ్యత మరిచి స్టేషన్లోనే నిత్యం పేకాట ఆడటంతో పాటు మద్యం మత్తులో చిందులు వేస్తున్నారు. ఇది ఎక్కడో మారుమూల జరిగినది కాదు.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దగ్గర్లోని విజయవాడ నగరంలో
NATIONAL7, Jan 2019, 9:21 AM IST
తల్లిని నరికి రక్తం తాగిన కొడుకు
ఛత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది. ఓ కొడుకు తల్లిని అత్యంత కిరాతకంగా నరికి అనంతరం ఆమె రక్తాన్ని తాగేశాడు. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా రామకచ్చర్ గ్రామంలో దిలీప్ కుమార్ అనే వ్యక్తికి క్షుద్రపూజలు, అతీంద్రియ శక్తుల మీద నమ్మకం ఎక్కువ.
Lifestyle31, Dec 2018, 8:12 AM IST
ధూమపానం మానేస్తే..మద్యపానం మానేస్తారట
మనలో ఉన్న చాలా మంది న్యూఇయర్ సందర్భంగా కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటారు. పాత ఏడాదిలో చేసిన తప్పులను కొత్త ఏడాది చేయకూడదని.. చెడు అలవాట్లు మానేయాలనుకుంటారు. ఇలాంటి వాటిలో ఒకటి పొగతాగడం మానేయడం. అయితే ఇలాంటి వారు క్రమక్రమంగా మద్యం తాగడం కూడా మానేస్తారని అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు.
NATIONAL29, Dec 2018, 1:24 PM IST
వెయ్యి లీటర్ల మద్యం మాయం..ఎలుకలు తాగాయట: పోలీసుల సాకు
వెయ్యి లీటర్ల మద్యం ఏమైందని అధికారులు అడిగితే ఎలుకలు తాగాయని పోలీసులు చెప్పిన సాకు ఇప్పుడు ఉత్తరప్రదశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వెయ్యి లీటర్ల మద్యాన్ని పోలీసులు బరేలీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన గోడౌన్లో భద్రపరిచారు.
Telangana17, Dec 2018, 5:42 PM IST
మార్చి 31 నాటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీరు: కేసీఆర్
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి పరిశుభ్రమైన మంచినీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.
NATIONAL15, Oct 2018, 9:48 AM IST
Health30, Aug 2018, 4:00 PM IST
కాఫీతో నిద్ర కరువా..?
ఉదయం లేవగానే.. గొంతులో కాఫీ పడనిదే చాలా మందికి తెల్లారదు. ఒక్కసారి
Lifestyle17, Jul 2018, 2:34 PM IST
ఆ సమయంలో సెక్స్.. ప్రాణానికే ప్రమాదం
శృంగారం వల్ల మానసిక ఆనందం కలుగుతుంది... శృంగారం వల్ల కొన్ని రకాల జబ్బులు మన దగ్గరకు కూడా రావు