Asianet News TeluguAsianet News Telugu
22 results for "

Drainage

"
Rajinikanth dead body found at neknam pond near  Hyderabad's ManikondaRajinikanth dead body found at neknam pond near  Hyderabad's Manikonda

హైద్రాబాద్ మణికొండ డ్రైనేజీలో రజనీకాంత్ గల్లంతు: నెక్నామ్ చెరువులో డెడ్‌బాడీ లభ్యం

మణికొండలోని గోల్డెన్ ఏరియాలో మూడు నెలలుగా డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ విషయమై అధికారులు ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోలేదు.

Telangana Sep 27, 2021, 4:22 PM IST

person name identified who missing in drainage in manikondaperson name identified who missing in drainage in manikonda

హైదరాబాద్: మణికొండ నాలాలో గల్లంతైన వ్యక్తిని రజనీకాంత్‌గా గుర్తింపు.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

హైదరాబాద్‌లో శనివారం రాత్రి కురిసిన వర్షానికి నగరంలోని మణికొండలో డ్రైనేజీలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది . గల్లంతైన వ్యక్తిని గోపిశెట్టి రజనీకాంత్ ( 42 )గా గుర్తించారు . ఘటనాస్థలానికి 50 మీటర్ల దూరంలోనే అతడి ఇల్లు ఉంది . షాద్ నగర్‌లోని నోవా గ్రీన్ కంపెనీలో ఆయన సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

Telangana Sep 26, 2021, 2:51 PM IST

person missing in drainage in manikondaperson missing in drainage in manikonda

మణికొండలో డ్రైనేజీలో పడి వ్యక్తి గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

మణికొండలో దుర్ఘటన చోటుచేసుకుంది. కొన్నాళ్లుగా కురుస్తున్న వర్షానికి గోల్డెన్ టెంపుల్ ఎదురుగా జరుగుతున్న డ్రైనేజీ వర్క్ జరుగుతున్నట్టు తెలియకుండాపోయింది. సైన్ బోర్డులు మినహా ఇతర ఏర్పాట్లేమీ లేకపోవడంతో ఓ వ్యక్తి అటువైపుగా నడచుకుంటూ వెళ్లి డ్రైనేజీలో పడి గల్లంతయ్యారు. అధికారులు ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ఆచూకీ తెలియరాలేదు.

Telangana Sep 26, 2021, 10:11 AM IST

minister ktr review meeting on drainage systemminister ktr review meeting on drainage system

హైదరాబాద్ మురుగునీటి పారుదలపై ప్రత్యేక దృష్టి: కేటీఆర్

హైదరాబాద్ నగరంలోని మురుగునీటి పారుదల వ్యవస్థపై మంత్రి కేటీఆర్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో మురుగునీరు మరింత పెరుగుతుందని ఓ సంస్థ చేత అధ్యయనం చేయించామని మంత్రి తెలిపారు. ఎస్‌టీపీల ఏర్పాటుకు సంబంధించి దాదాపు 3 వేల కోట్ల పనులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేటీఆర్ పేర్కొన్నారు.

Telangana Sep 23, 2021, 5:37 PM IST

Anthaiah dead body found at sama nagar drainage in hyderabadAnthaiah dead body found at sama nagar drainage in hyderabad

ఆరు రోజుల తర్వాత అంతయ్య డెడ్‌బాడీ లభ్యం: సామానగర్‌ డ్రైనేజీలో గుర్తింపు

నిబంధనలకు విరుద్దంగా మ్యాన్‌హోల్‌లో రాత్రిపూట  పనికి తీసుకెళ్లిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని  తోటి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

Telangana Aug 9, 2021, 2:51 PM IST

Two missing in manhole, while cleaning drainage in HyderabadTwo missing in manhole, while cleaning drainage in Hyderabad

అర్థరాత్రి డ్రైనేజీ క్లీనింగ్: సాహెబ్ నగర్ లో ఇద్దరిని మింగేసిన మ్యాన్ హోల్

హైదరాబాదులోని వనస్థలిపురం పరిధిలో గల సాహెబ్ నగర్ లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. డ్రైనేజీ క్లీన్ చేసే క్రమంలో మ్యాన్ హోల్ లోకి దిగిన ఇద్దరు కార్మికులు గల్లంతయ్యారు.

Telangana Aug 4, 2021, 7:18 AM IST

tpcc chief revanth reddy controversial comments on minister ktr - bsbtpcc chief revanth reddy controversial comments on minister ktr - bsb

మూసీలో ముంచి కేటీఆర్ కు సన్మానం చేయాలని ఉంది.. రేవంత్ రెడ్డి

అందంగా ఉన్న హైదరాబాద్ చెత్త నగరంగా మారిందని.. 16 నివాసయోగ్యమైన పట్టణ గుర్తింపులో హైదరాబాద్ కు స్థానం రాలేదంటే ఎంత చెత్తగా కేటీఆర్ పరిపాలన సాగుతుందో అర్థం చేసుకోవాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.  మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేరే రాష్ట్రంలో జరిగిన ఓ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించారు.

Telangana Jun 29, 2021, 3:56 PM IST

Karimnagar woman dead body found in drainage case mystery solved - bsbKarimnagar woman dead body found in drainage case mystery solved - bsb

డ్రైనేజీలో మహిళ శవం, వీడిన మిస్టరీ: అక్రమ సంబంధమే కారణం

రెండు రోజుల క్రితం కరీంనగర్ కోర్టు బస్టాప్ డ్రైనేజీలో శవమై తేలిన మహిళ హత్య కేసును కరీంనగర్ పోలీసులు ఛేదించారు. మృతురాలిని గుర్తించకపోవడంతో హత్య కేసు ఇన్వెస్టిగేషన్ను పోలీసులు అన్ని కోణాల్లో చేపట్టారు. 

Telangana Mar 25, 2021, 1:56 PM IST

son poured fathers ashes in public drainage at London - bsbson poured fathers ashes in public drainage at London - bsb

షాకింగ్ : బీర్ లో తండ్రి అస్థికలు కలిపి.. డ్రైనేజ్ లో పోసిన కొడుకు..!!

ఎవరైనా చనిపోతే సాధారణంగా అస్తికలు ఏ పవిత్ర నదీ జలాల్లోనో కలుపుతుంటారు. దీనివల్ల వారి ఆత్మకు ముక్తి లభిస్తుందని నమ్మకం. అయితే ఓ కొడుకు మాత్రం తన తండ్రి అస్తికల్ని డ్రైనేజీలో కలిపాడు. చదువుతుంటే షాకింగ్ గా ఉంది కదా... కానీ ఇది నిజం. అయితే ఇలా కలపడం వెనుక ఓ ట్విస్ట్ ఉంది...

INTERNATIONAL Feb 26, 2021, 11:21 AM IST

KTR speaks on floods and drainage system in Hyderabad - bsbKTR speaks on floods and drainage system in Hyderabad - bsb
Video Icon

వాళ్లు చందమామ ఇస్తే మేము మసిపూస్తున్నమా.. ట్రోలర్స్ పై కేటీఆర్

నాలాలు, చెరువుల ఆక్రమణే వరదలకు కారణమని దీని నుండి భవిష్యత్తులో బయటపడడానికి sndp చేపట్టామని తెలిపారు. 

Telangana Nov 23, 2020, 9:19 PM IST

14 houses submerged in drainage water due to heavy rains in kurnool14 houses submerged in drainage water due to heavy rains in kurnool
Video Icon

వర్షాలకు ముంచెత్తిన డ్రైనేజీ వాటర్.. 14 కుటుంబాలు నీటిలోనే...

కర్నూలు లో గత రాత్రి కురిసిన వర్షానికి కాల్వలు పొంగి మమతానగర్ లోని 14 ఇండ్లలోకి డ్రైనేజి వాటర్ ముంచెత్తింది.

Andhra Pradesh Jul 20, 2020, 12:20 PM IST

More troubles for the Osmania General Hospital staff and patients in Hyderabad as the roof and drainage systems of the heritage block give awayMore troubles for the Osmania General Hospital staff and patients in Hyderabad as the roof and drainage systems of the heritage block give away
Video Icon

కురుస్తున్న ఉస్మానియా హాస్పిటల్.. వార్డుల్లోకి డ్రైనేజీ నీరు..

హైదరాబాద్ లో నిన్నటినుండి కురుస్తున్న వర్షాలకు ఉస్మానియా ఆసుపత్రిలో రోగుల పరిస్థితి దారుణంగా మారింది. 

Telangana Jul 15, 2020, 10:48 AM IST

suspicious dead body found in gajuwaka drainagesuspicious dead body found in gajuwaka drainage
Video Icon

గాజువాకలో కలకలం.. మురికి కాలువలో నగ్నంగా మృతదేహం..

విశాఖ, గాజువాక గుడివాడఅప్పన్నకాలనీ సమీపంలోని మురికికాలువలో నగ్నంగా ఉన్న గుర్తుతెలియని  మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపుతోంది.

Andhra Pradesh Jul 13, 2020, 5:28 PM IST

250 Breweries In India Likely To Lose 8 Lakh Litres Of Beer: Experts250 Breweries In India Likely To Lose 8 Lakh Litres Of Beer: Experts

లాక్‌డౌన్ దెబ్బ: 8 లక్షల లీటర్ల బీరు డ్రైనేజీలోకి

లాక్ డౌన్ కారణంగా మద్యం పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. దాదాపుగా 40  రోజులుగా లాక్ డౌన్ ఉండడంతో కొన్ని బ్రూవరీస్ సంస్థలు తమ వద్ద స్టాక్ బీర్లను డ్రైనేజీ పాలు చేయాలని చూస్తున్నాయి.

NATIONAL May 4, 2020, 10:49 AM IST

Minister perni nani Inspected Machilipatnam divisionsMinister perni nani Inspected Machilipatnam divisions
Video Icon

Perninani Machilipatnam visit : వర్షాకాలంలోగా డివిజన్లలోని పెండింగ్ పనులు పూర్తి

కృష్ణ జిల్లా, మచిలీపట్నంలోని పలు డివిజన్లలో మంత్రి పేర్ని నాని పర్యటించారు.

Andhra Pradesh Dec 31, 2019, 2:36 PM IST