Downloads  

(Search results - 9)
 • Tech News29, Jul 2020, 3:33 PM

  గూగుల్ ప్లేస్టోర్ నుండి 29యాప్స్ తొలగింపు.. వెంటనే మీరు వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయండి

  వైట్ ఓ‌పి‌ఎస్ సతోరి  ఇంటెలిజెన్స్ బృందం వారి “చార్ట్రూస్బ్లూర్” పరిశోధనలో భాగంగా ఈ 29 యాప్స్ ని కనుగొంది. దర్యాప్తు సమయంలో  బ్లర్ అనే పదం చాలా హానికరమైనదిగా బ్యాన్ చేసిన యాప్స్ లో ఫోటో ఎడిటింగ్ యాప్స్ చాలా ఉన్నాయి అని తెలిపింది.

 • Tech News6, Jul 2020, 11:00 AM

  'టిక్‌టాక్’లాగే అందరినీ ఆకర్షిస్తున్న షేర్‌షాట్ కొత్త యాప్...

  అచ్చం టిక్‌టాక్‌ పోటీగా సరిగ్గా అలాగే వినియోగదారులను ఆకర్షిస్తున్న షేర్‌చాట్ తెచ్చిన యాప్‌ ‘మోజ్’ విశేష ఆదరణ పొందుతున్నది. అయితే, టిక్ టాక్ యాప్ మాదిరిగా రెవెన్యూ సంపాదించడం సవాలేనని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నందన్ నిలేకని వ్యాఖ్యానించారు.
   

 • Tech News2, Jul 2020, 12:29 PM

  చైనా యాప్ లకు ఆల్టర్నేటివ్ గా ఇండియన్ యాప్స్ ..షేర్ చాట్, చింగారీలకు డౌన్ లోడ్స్ సునామీ

  చైనా యాప్​ల నిషేధంతో దేశీయ యాప్​లకు భారీగా ఆదరణ లభిస్తోంది. షేర్​చాట్​, రొపొసొ, చింగారీ వంటి యాప్స్ డౌన్​లోడ్స్​ గణనీయంగా పెరిగాయి. 2 రోజుల్లోనే 1.5 కోటి మంది యూజర్లు పెరిగినట్లు షేర్‌చాట్ ప్రకటించింది​. టిక్​టాక్​కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న చింగారీ యాప్​కు 10 రోజుల్లో 5.5 లక్షల మంది యూజర్లు పెరిగారు.

 • Tech News2, Jul 2020, 11:39 AM

  చైనా యాప్ బ్యాన్ పై టిక్​టాక్ స్టార్ల ఆవేదన

  టిక్​టాక్​ సహా 59 చైనా యాప్​లపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధంపై వాటి యూజర్లలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తూనే తమ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని టిక్ టాక్ యూజర్లు చెబుతున్నారు. కొందరు మాత్రం ప్రత్యామ్నాయ యాప్​లపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

 • Tech News23, Jun 2020, 11:21 AM

  ‘చింగారి’ చిందులు: చైనా ‘టిక్ టాక్‌’కు గట్టి చాలెంజ్

  చైనా వస్తువుల బహిష్కరణ పిలుపు నేపథ్యంలో టిక్‌టాక్‌కు పోటీగా వచ్చిన స్వదేశీ యాప్‌ ‘చింగారి’ రికార్డులు సృష్టిస్తున్నది. కేవలం 72 గంటల్లో ఐదు లక్షల మంది దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన డెవలపర్లు దీన్ని తయారు చేయగా ‘మేడిన్‌ ఇండియా’ సెంటిమెంట్‌ దీనికి బాగా కలిసొస్తున్నది. ప్రస్తుతం డౌన్‌లోడ్ల సంఖ్య స్థిరంగా పెరుగుతున్నదని, గూగుల్‌ ప్లే స్టోర్‌లో చింగారి ఒకటో స్థానంలో ఉందని డెవలపర్లు చెప్పారు. 
   

 • NATIONAL28, May 2020, 3:05 PM

  టిక్ టాక్ కి షాక్ ఇస్తున్న మేడిన్ ఇండియా యాప్...

  తాజాగా ఈ యాప్ కి పోటీగా మేడిన్ ఇండియా యాప్ మిత్రా రంగంలోకి దిగింది. అతి కొద్ది రోజుల్లోనే మిత్రో యాప్ పాపులారిటీ పొందుతోంది. ఇప్పటికే 50 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు

 • Mobile downloads of VPN apps in India grew by 405%
  Video Icon

  Technology3, Dec 2019, 7:01 PM

  Video news : సంవత్సరంలో 405% పెరిగిన మొబైల్ డౌన్‌లోడ్‌లు

  ఆపిల్ యాప్ స్టోర్ మరియు గూగుల్ ప్లే నుండి వచ్చిన డేటా ప్రకారం, అక్టోబర్ 2018 నుండి 12 నెలల్లో భారతదేశంలో వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ లేదా విపిఎన్ ల ద్వారా జరిగిన మొబైల్ డౌన్‌లోడ్‌లు 405% పెరిగి 57 మిలియన్లకు చేరుకున్నాయి.

 • snapdeal crosses all time hi viewers in last month

  Technology26, Nov 2019, 4:09 PM

  ఈ ప్లాట్‌ఫామ్ పై ఆల్-టైమ్ హై...100 మిలియన్లు దాటిన స్నాప్‌డీల్

  అక్టోబర్ 2019లో స్నాప్‌డీల్‌కు నెలవారీ ట్రాఫిక్ అంటే వెబ్ సైట్ వీక్షకులు 240 మిలియన్లను దాటిందని కంపెనీ పేర్కొంది.ఏడాది క్రితం 73 మిలియన్ డౌన్‌లోడ్‌లకు పైగా 37 శాతం లాభం నమోదైందని ఇ-కామర్స్ సోమవారం తెలిపింది.

 • tik tok

  Technology17, Nov 2019, 2:59 PM

  టిక్ టాక్ లో మనమే మేటి... భారత్ కు లేదు పోటీ!

  ఇండియాలో బాగా పాపులర్ అయినా టిక్ టాక్ వినియోగం‌లో భారత్ నెంబర్1 గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 2019 సంవత్సరానికిగాన 1.5 బిలియన్ల మంది ఈ ఆప్ ని డౌన్లోడ్ చేసుకోగా, అందులో 31 శాతం డౌన్లోడ్లు కేవలం భారత దేశంలోనే జరిగాయి