Doubt  

(Search results - 17)
 • Happy Birthday Megastar Chiranjeevi
  Video Icon

  Andhra Pradesh2, Oct 2019, 6:34 PM IST

  సైరా చిరంజీవి: రాజకీయాలు వద్దు, సినిమాలే ముద్దు (వీడియో)

  రాజకీయాల్లో మెగాస్టార్ చిరంజీవి డక్కామొక్కీలే తిన్నారు. అవి తనలాంటి వాడికి పడవని అనుభవపూర్వకంగా తెలుసుకుని తిరిగి వెనక్కి వచ్చారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని వచ్చిన చిరంజీవికి వరసగా రెండు ఘన విజయాలు అందివచ్చాయి. తనయుడు చెర్రీ చిరంజీవిని సినిమాల్లో పున:ప్రతిష్ట చేశాడనే చెప్పాలి. ఖైదీ 150 చిరంజీవికి ఎనలేని ఆనందాన్నిస్తే సైరా తనకు సినిమాల్లో తిరుగులేదని నిరూపించింది. ఇక సినిమాలకే చిరంజీవి కట్టుబడి ఉంటారని అనుకోవచ్చు.

 • botsa

  Andhra Pradesh16, Sep 2019, 7:55 PM IST

  నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స

  కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడినప్పుడు క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లడమేంటని నిలదీశారు. నిమ్స్ ఆస్పత్రికో, కేర్ ఆస్పత్రికో తీసుకెళ్తారని చెప్పుకొచ్చారు. ఆత్మహత్యలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్తారని అక్కడ కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు. 

 • dhawan modi

  Specials20, Jun 2019, 9:01 PM IST

  ప్రపంచ కప్ కు దూరమైన శిఖర్ ధావన్ భావోద్వేగం... ఓదార్చిన ప్రధాని మోదీ

  టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా ప్రపంచ కప్ 2019 నుండి వైదొలిగిన విషయం తెలిసిందే. ఇలా ప్రతిష్టాత్మక టోర్నీలో భారత జట్టుకు సేవలందించే అవకాశాన్ని కోల్పోయానని బాధపడుతున్న అతడికి స్వయంగా భారత ప్రదాని నరేంద్ర మోదీ ఓదార్చే ప్రయత్నం చేశారు. ధావన్ భావోద్వేగానికి లోనవుతూ ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. దానిపై తాజాగా మోదీ స్పందించారు. 

 • dhoni csk

  CRICKET1, May 2019, 3:01 PM IST

  చెన్నై శిబిరంలో ఆందోళన...డిల్లీపై మ్యాచ్‌లోనూ ధోని డౌటే

  ఐపిఎల్ సీజన్ 12లో ఇప్పటికే లీగ్ దశను దాటుకుని ప్లేఆఫ్ కు చేరుకున్న మొదటి జట్టు చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఆ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో అనుకోని అడ్డంకి ఎదురయ్యింది. అదే ధోని గాయం, అనారోగ్యం.   

 • kutumba rao

  Andhra Pradesh27, Mar 2019, 3:11 PM IST

  చంద్రబాబుపై దాడికి కుట్ర: కుటుంబరావు అనుమానం

  ఏపీ సీఎం చంద్రబాబుపై దాడికి కుట్ర  జరుగుతందేమో అనే అనుమానం కలుగుతోందని ప్రణాళికా సంఘం వైఎస్ ఛైర్మన్ కుటుంబరావు పేర్కొన్నారు.

 • thirunangai murder

  Telangana7, Mar 2019, 10:53 AM IST

  భార్యపై అనుమానం.. దారుణంగా హత్య చేసిన భర్త

  భార్యపై అతను పెంచుకున్న అనుమానం.. పెనుభూతంగా మారింది. 

 • Jet Airways

  business22, Feb 2019, 2:18 PM IST

  నరేశ్ గోయల్ గైర్హాజర్: నిరాశ మిగిల్చిన జెట్ ఎయిర్వేస్

  జెట్ ఎయిర్వేస్ సంస్థ యాజమాన్యం పునరుద్ధరణ ప్రణాళికలపై విమానాల యజమానులు పెదవివిరిచారు. దీంతో తమ విమాన సర్వీసులను వెనుకకు తీసుకుంటున్నారు. మరోవైపు బ్యాంకర్లు ఇచ్చిన రుణాలను ఈక్విటీ షేర్లుగా తీసుకునే ప్రక్రియను తప్పనిసరి పరిస్థితుల్లోనూ అంగీకరించినట్లు తెలుస్తున్నది. 

 • chigurupati

  Andhra Pradesh1, Feb 2019, 8:02 AM IST

  కారులో పారిశ్రామికవేత్త జయరామ్ శవం: హత్యగా అనుమానాలు (వీడియో)

  చిగురుపాటి జయరామ్ వారం రోజుల క్రితం విజయవాడ వచ్చారు. సాధారణంగా ఆయన డ్రైవర్ లేకుండా ఎక్కడికీ వెళ్లరని అంటారు. అయితే, కారును నడిపిన డ్రైవర్ ఎవరు, విజయవాడలో ఆయన ఎవరెవరిని కలిశారు అనే విషయాలు తేలాల్సి ఉంది. 

 • Telangana30, Jan 2019, 4:36 PM IST

  తెలంగాణ అసెంబ్లీ ఫలితాలపై లగడపాటి సంచలన వ్యాఖ్యలు

  ప్రతిపక్ష పార్టీ అనూహ్యంగా ఫలితాలు సాధించిందని చెప్పుకొచ్చారు. పంచాయితీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై అనుమానాలు నిజమయ్యేలా ఉన్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన అధికార పార్టీ నెలరోజుల్లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కాస్త వ్యతిరేక తీర్పు రావడం ఏంటని నిలదీశారు. 

 • Relations21, Aug 2018, 3:22 PM IST

  పెళ్లికి ముందు ఇలాంటి ఆలోచనలా..? వాటిలో నిజమెంత?

  పెళ్లి అనగానే.. చాలా మంది భయపడిపోతుంటారు. ఆడపిల్లలు మాత్రమే

 • 1, Mar 2018, 2:09 PM IST

  5గురికి టిక్కెట్లు అనుమానమే? టిడిపిలో షాక్

  ఒకేసారి ఐదుగురు సిట్టింగులకు టిక్కెట్ల కేటాయింపులో మొండిచేయంటే మామూలు విషయం కాదు.

 • 6, Feb 2018, 3:31 PM IST

  టిడిపి మోడి ప్రభుత్వంలో లేదా?

  సభా కార్యక్రమాలకు విఘాతం కలుగుతున్న విషయాన్ని సర్దేశాయ్ ప్రస్తావించారు.

 • 20, Nov 2017, 11:18 AM IST

  చంద్రబాబు విదేశీ పర్యటనలపై అనుమానాలు

  నిబంధనల ప్రకారం సిఎం, మంత్రులు, ఉన్నతాధికారులు ఎవరు విదేశాల్లో పర్యటించినా తిరిగి వచ్చిన వారంలోగా నివేదికలు అందచేయాలి.

  అయితే, చంద్రబాబుతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు తమ ఇష్టారాజ్యంగా విదేశాల్లో తిరుగి వస్తున్నారే కానీ  నివేదికలు మాత్రం ఇవ్వటం లేదు.

  దాంతో వాళ్ళ పర్యటనల ఉద్దేశ్యాలనే అనుమానించాల్సి వస్తోంది.

 • Vundavalli

  3, Nov 2017, 2:12 PM IST

  వైఎస్ కున్న దమ్ము చంద్రబాబుకు లేదా?

  నిజంగానే చంద్రబాబు ప్రభుత్వానికి దమ్ముంటే వెంటనే కాంట్రాక్ట్ సంస్ధ ట్రాన్ స్ట్రాయ్ సంస్ధను కాంట్రాక్ట్ నుండి పక్కకు తప్పించాలని డిమాండ్ చేసారు.

  నామాను పిలిపించి పోలవరం ప్రాజెక్టు పనులు చేసే శక్తి లేదు కాబట్టి కాంట్రాక్టు నుండి తప్పుకోమని వైఎస్ అప్పట్లో చెప్పారట.