Double  

(Search results - 98)
 • ktr

  Hyderabad23, Oct 2019, 7:52 PM IST

  కొల్లూరు టౌన్‌షిప్ మోడల్‌గా నిలవాలి: మంత్రి కేటీఆర్

  పేదలకు గృహ నిర్మాణ పథకంలో కొల్లూరు ఒక మోడల్ గా నిలుస్తుందన్నారు మంత్రి కేటీఆర్. ఈరోజు జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, హౌసింగ్ మరియు పురపాలక శాఖ  ఉన్నతాధికారులతో కలిసి ఆయన కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు

 • business22, Oct 2019, 4:08 PM IST

  ఇన్ఫోసిస్ ...పతనం కావడం ఇది 16వ సారి..

  2000 జనవరి తర్వాత ఇన్ఫోసిస్ షేర్ డబుల్ డిజిట్ స్థాయిలో పతనం కావడం ఇది 16వ సారి. ఇన్వెస్టర్లు రూ.40 వేల కోట్లు నష్టపోయారు.

 • রোহিত শর্মার রেকর্ড

  Cricket22, Oct 2019, 1:09 PM IST

  రోహిత్ నయా రికార్డు.. ప్రత్యర్థిని చిత్తు చేసి...ఐదో క్రికెటర్ గా

  ఒక టెస్టు మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టు రెండు వేర్వేరు ఇన్నింగ్స్ లో నమోదు చేసిన స్కోరుకంటే ఎక్కువ పరుగులు సాధించిన ఐదో భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 162 పరుగులకే ఆల్ అవుట్ అయితే... రెండో ఇన్నింగ్స్ లో 133లో పెవిలియన్ కి చేరారు. దాంతో రోహిత్ చేసిన పరుగులన్నీ కూడా సఫారీలో తమ ఇన్నింగ్స్ లో సాధించలేకపోయారు. 

 • ভারতীয় দল

  Cricket20, Oct 2019, 5:56 PM IST

  సఫారీ టెస్ట్ సిరీస్: భారత్ 'ద్వితీయాల' అద్వితీయ రికార్డు, ప్రపంచ రికార్డు బద్దలు

  సఫారీలతోని జరుగుతున్న ఈ టెస్టు సిరీసును భారత్ ఇప్పటికే కైవసం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సిరీస్ కైవసం చేసుకొనే ఒక రికార్డు సృష్టించిందని, ఇప్పుడు రోహిత్ శర్మ చేసిన డబల్ సెంచరీ వల్ల భారత్ 64ఏళ్ల తరువాత మరోసారి చరిత్రను తిరగరాసింది. 

 • রোহিত শর্মার রেকর্ড

  Cricket20, Oct 2019, 5:12 PM IST

  రాంచి టెస్ట్: ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్ మన్ గా రో'హిట్' రికార్డు

  డబల్ సెంచరీ ద్వారా రోహిత్ శర్మ మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు గేల్ అయినా, టెండూల్కర్ అయినా, సెహ్వాగ్ అయినా తొలుత టెస్టుల్లో డబల్ సెంచరీలు కొట్టి ఆ తరువాత వన్డేల్లో కొట్టారు. కానీ రోహిత్ మాత్రం డిఫరెంట్. వన్డేల్లో డబల్ సెంచరీ కొట్టిన తరువాత టెస్టుల్లో డబల్ సెంచరీ కొట్టిన మొదటి వ్యక్తిగా హిట్ మ్యాన్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 

 • Rohit Sharma

  Cricket20, Oct 2019, 12:40 PM IST

  రాంచి టెస్ట్: రోహిత్ శర్మ అవుట్!

  రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. 212 వ్యక్తిగత స్కోర్ వద్ద రబడా బౌలింగ్ లో ఎంగిడి కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

 • রোহিত শর্মার রেকর্ড

  Cricket20, Oct 2019, 12:23 PM IST

  రాంచీ టెస్ట్: రోహిత్ డబుల్ ధమాాకా!! సిక్సర్ తో డబుల్ సెంచరీ పూర్తి

  రాంచి టెస్టులో రోహిత్ శర్మ ఇప్పుడే డబల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నాడు. పట్టపగలే సఫారీ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. పరిస్థితులకు అనుగుణంగా గేయార్లు మారుస్తూ, చెలరేగిపోతున్నారు. టెస్టు మ్యాచులో 82 సగటు మైంటైన్ చేస్తూ, టెస్టు ను కాస్తా వన్డే మాదిరిగా మార్చి బౌలర్లను ఒక ఆట ఆడుకుంటున్నాడు. 

 • Rohit 100

  Cricket19, Oct 2019, 2:07 PM IST

  రాంచి టెస్ట్: హిట్ మ్యాన్ సెంచరీ, రహానే హాఫ్ సెంచరీ

  రాంచి టెస్ట్ లో రోహిత్ శర్మ సెంచరీ చేసాడు. రహానే కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని వీరిరువురు క్రీజులో బలంగా పాతుకుపోయారు. 130 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసాడు. టెస్టు మ్యాచులో పరుగుల వరదపారిస్తున్నాడు. 4 సిక్సర్లు,13 ఫోరులు బాదాడు. తన టెస్టు కెరీర్లో ఆరో సెంచరీని నమోదు చేసాడు. ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు సెంచరీలు బాదాడు. ఇది మూడో సెంచరీ. 

 • Telangana12, Oct 2019, 8:17 AM IST

  తల్లీ, కూతురి దారుణ హత్య.. నిందితుడికి జీవిత ఖైదు

  బెయిల్ మీద బయటకు వచ్చిన దగ్గర నుంచి విపరీతంగా తాగి తల్లి, కన్న కూతురిని హింసించేవాడు. తల్లి కూలి పనులు చేసుకొని వచ్చి కష్టపడి సంపాదించిన డబ్బును బలవంతంగా లాక్కొని వెళ్లి.. వాటితో మద్యం సేవించేవాడు. ఇతర దురలవాట్లు కూడా నరసింహకు ఉన్నాయి.

 • virat kohli

  Cricket11, Oct 2019, 4:07 PM IST

  టెస్టుల్లో ఏడో డబుల్ సెంచరీ: టీమిండియా తరపున ‘కోహ్లీ’ ఒకేఒక్కడు

  రికార్డుల రారాజు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఖాతాలో మరో రికార్డు చేరింది. భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. పుణేలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు ద్వారా కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు

 • టెస్ట్ క్రికెట్ లో డబుల్ సెంచరీ సాధించిన 23వ భారత ఆటగాడిగా మయాంక్ అగర్వాల్ నిలిచాడు. ఓవరాల్ గా టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో డ‌బుల్ సెంచ‌రీ చేసిన 86వ క్రికెట‌ర్‌గా అగ‌ర్వాల్ రికార్డుల్లోకెక్కాడు.

  CRICKET3, Oct 2019, 8:09 PM IST

  అప్పట్లో దిలీప్, వినోద్ కాంబ్లీ... ఇప్పుడు కరణ్, మయాంక్ అగర్వాల్

  విశాఖపట్నం వేదికన జరగుతున్న మొదటి టెస్ట్ లో ఓపెనర్ మయాంక్ డబుల్ సెంచరీతో రికార్డుల మోత మోగించాడు.  

 • harish Rao
  Video Icon

  Telangana30, Sep 2019, 6:12 PM IST

  డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు (వీడియో)

  నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలం బాచే పల్లి గ్రామంలో 50 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ ఈ స్కీమ్ ను ప్రారంభించినట్టు తెలిపారు.

 • HOME APPLIANCES

  business30, Sep 2019, 11:02 AM IST

  పండుగలపైనే ‘గృహోపకరణాల’ఆశలు.. డబుల్ డిజిట్ గ్రోత్‌పై అంచనాలు

  ఏడాది కాలంగా సేల్స్ లేక స్తబ్దుగా ఉన్న కన్జూమర్ డ్యూరబుల్స్ సంస్థలు ప్రస్తుత పండుగల సీజన్‌లో డబుల్ డిజిత్ గ్రోత్‌పై ఆశలు పెట్టుకున్నాయి.

 • nagarjuna

  ENTERTAINMENT8, Sep 2019, 2:29 PM IST

  బిగ్ బాస్ 3 లేటెస్ట్ ప్రోమో.. షోలో నాని ఎంట్రీ!

  బిగ్ బాస్ సీజన్ 3 నేటి ఎపిసోడ్ లో నాని ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నాని హీరోగా దర్శకుడు విక్రమ్ కె కుమార్ 'గ్యాంగ్ లీడర్' సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. 
   

 • vemula prashanth reddy

  Telangana30, Aug 2019, 6:13 PM IST

  పేదలకు స్వంతింటి కల తీర్చడమే కేసీఆర్ లక్ష్యం: మంత్రి ప్రశాంత్ రెడ్డి

  పేదవాడి స్వంత ఇంటి కలను నేరవేర్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు.