Double Standards  

(Search results - 4)
  • <p><br />
ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా 2004 జూన్ రెండున విడిపోయింది. పోతిరెడ్డిపాడు వివాదం మరోసారి ప్రస్తుతం తెరమీదికి వచ్చింది. ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ 203 జీవోను ఈ నెల 5న జారీ చేసింది. పోతిరెడ్డి పాడు ప్రవాహ సామర్ధ్యాన్ని 40 వేల క్యూసెక్కుల నుండి 80 వేల క్యూసెక్కులకు పెంచడమే ఈ జీవో ఉద్దేశ్యం.</p>

    OpinionMay 13, 2020, 3:17 PM IST

    బిజెపి అక్కడో మాట, ఇక్కడో మాట: జగన్ కు బాసట, కేసీఆర్ పై ఆందోళన

    పోతిరెడ్డిపాడు అంశాన్ని ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లోని పార్టీలు తమకు అనుకూలంగా వాడుకొని పొలిటికల్ మైలేజి సాధించాలని తహతహలాడుతున్నాయి. రాజకీయ పార్టీల సహజ లక్షణమే రాజకీయం చేయడం. అందులో వింతేముంది అని అనిపించొచ్చు. కానీ ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులను చూస్తుంటే మాత్రం విడ్డూరం అనిపించక మానదు. 

  • chinmayee  blame netizens

    ENTERTAINMENTAug 10, 2019, 6:44 PM IST

    ఆడవాళ్ళ మధ్య లిప్ లాక్ సీన్.. దారుణంగా చిన్మయిపై ట్రోలింగ్!

    కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి డివైడ్ టాక్ వస్తోంది. ఫిలిం క్రిటిక్స్ కూడా మిక్స్డ్ రివ్యూలు ఇస్తున్నారు. నాగార్జున ఐకానిక్ చిత్రం మన్మథుడు టైటిల్ తో వచ్చిన మన్మథుడు 2 నిరాశపరిచే చిత్రంగా మిగిలిపోనుంది. 

  • Vijay mallya

    businessMar 26, 2019, 12:10 PM IST

    నా డబ్బుతో జెట్‌ను ఆదుకోండన్న మాల్యా

    పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు విజయ్ మాల్య.. భారత ప్రభుత్వ రంగ బ్యాంకులు, కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని ఆరోపించారు.