Search results - 71 Results
 • Opinion poll19, May 2019, 8:55 PM IST

  మమతకు తిరుగులేని దెబ్బ: బిజెపికి రెండంకెల సీట్లు

  తాను ఎగ్జిట్ పోల్ ఫలితాలను తాను నమ్మబోనని, నమ్మాల్సిన అవసరం లేదని దీదీ అన్నారు. వేలాది ఈవీఎంలను మానుప్యులేట్ చేయడానికి ఈ ఎగ్జిట్ పోల్ పుకార్లను ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. 

 • master card

  business17, May 2019, 10:24 AM IST

  హైదరాబాద్‌లో మాస్టర్‌కార్డ్‌ కేంద్రం! ఐదేళ్లలో బిలియన్ డాలర్ల పెట్టుబడి

  వచ్చే అయిదేళ్లలో భారత్‌లో రూ.7000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మాస్టర్ కార్డ్ తెలిపింది. భారతదేశంలో డిజిటల్‌ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయని సంస్థ దక్షిణాసియా విభాగం సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. 
  స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. భవిష్యత్‌లో హైదరాబాద్‌లో మాస్టర్ కార్డ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని రాజీవ్‌ కుమార్‌ వివరించారు.
 • it jobs

  News30, Apr 2019, 10:41 AM IST

  ఐటీలో భాగ్య నగరి మేటి: ఐదేళ్లలో ఐటీ ఎగుమతులు రెట్టింపు

  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఐదేళ్లలో రెట్టింపు ఎగుమతులు నమోదు చేసింది. 2013-14లో రూ.56 వేల కోట్ల విలువైన ఎగుమతులు ఉంటే, గత ఆర్థిక సంవత్సరంలో అది రూ.1.09 లక్షల కోట్లకు పెరిగింది. ఉద్యోగాల కల్పనలోనూ 14.2 శాతం పురోగతి నమోదైంది. 
   

 • children

  Telangana18, Apr 2019, 2:56 PM IST

  తమ్ముడ్నీ చెల్లెను చంపాడు,మా నాన్నను వదలొద్దు: మల్లీశ్వరీ

  తమ్ముడు, చెల్లెలును పాశవికంగా హత్య చేసిన నాన్నను  వదలొద్దు అంటూ 10 ఏళ్ల మల్లీశ్వరీ కోరారు. నిద్రపోతున్న తనను కూడ చంపేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో  తండ్రి తూలిపడడంతో స్వల్ప గాయాలతో బయటపడింది.

 • children

  Telangana18, Apr 2019, 1:04 PM IST

  భార్యపై అనుమానం: అందుకే పిల్లల గొంతు కోశాడు

  సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని వాంబే కాలనీలో నివాసం ఉంటున్న దేవర కుమార్ తన భార్యపై అనుమానంతో ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. పెద్ద కూతురును కూడ గాయపర్చినా ఆమె ప్రాణాలతో బయటపడింది.
   

 • heroine

  ENTERTAINMENT12, Apr 2019, 12:12 PM IST

  ''ఇదే స్కిన్ షో అక్కడ చేస్తే డబుల్ పేమెంట్..''

  టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఓ నటికి ఇప్పుడు పెద్దగా అవకాశాలు రావడం లేదు. 

 • SPORTS8, Apr 2019, 11:03 AM IST

  ఘెర ప్రమాదం.. బిడ్డతో సహా క్రికెటర్ కన్నుమూత

  రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా క్రికెటర్ కన్నుమూసిన సంఘటన సౌత్ ఆఫ్రికాలో చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా మాజీ మహిళా క్రికెటర్ ఎల్ రీసా తునీస్సెన్ ఫౌరీ(25) తన బిడ్డతో సహా కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 

 • Vijay mallya

  business26, Mar 2019, 12:10 PM IST

  నా డబ్బుతో జెట్‌ను ఆదుకోండన్న మాల్యా

  పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు విజయ్ మాల్య.. భారత ప్రభుత్వ రంగ బ్యాంకులు, కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని ఆరోపించారు. 

 • renault

  cars18, Mar 2019, 10:47 AM IST

  మూడేళ్లలో 1.50 లక్షల కార్ల సేల్స్.. ఇదీ రెనాల్ట్ టార్గెట్

  ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ భారత దేశ మార్కెట్లో తన వంతు వాటా పెంచుకోవాలన్న లక్ష్యంతో పని చేస్తోంది. మూడేళ్లలో 1.50 లక్షల యూనిట్లు విక్రయించడమే తమ లక్ష్యమని రెనాల్ట్ ఇండియా ఎండీ కం సీఈఓ వెంకట్రాం మామిళ్లపల్లి తెలిపారు. 

 • ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత కేసీఆర్ 65 రోజుల తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించారు. 10 మందికి ఈ మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఇందులో ఆరుగురు అగ్రవర్ణాలకు, ముగ్గురు బీసీలకు, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చోటు కల్పించారు.

  Telangana22, Feb 2019, 1:00 PM IST

  తెలంగాణ బడ్జెట్.. పింఛన్లు రెట్టింపు

  తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ని సీఎం కేసీఆర్ ఈరోజు ప్రవేశపెట్టారు. కాగా.. ఈ బడ్జెట్ లో ఫించన్లను రెట్టింపు చేసినట్లు ఆయన చెప్పారు.

 • Andhra Pradesh12, Feb 2019, 4:12 PM IST

  వైదొలిగిన సుభాష్ రెడ్డి: షాద్ నగర్ జంట హత్యల కేసు తీర్పు వాయిదా


   షాద్‌నగర్ జంట హత్యల కేసు తీర్పు వాయిదా పడింది. ఈ కేసు విచారణకు జస్టిస్ సుభాష్  రెడ్డి నిరాకరించారు. మరో బెంచ్‌కు కేసును బదిలీ చేయాలని ఆయన కోరారు.

   

   

 • taxi drivar murder

  Andhra Pradesh12, Feb 2019, 11:45 AM IST

  ఆ జంట హత్యల మిస్టరీ ఇంకా వీడలేదు

  శ్రీకాకుళం మండలంలోని చాపురం పంచాయితీ పరిధిలోని బొందిలిపురం విజయ్‌నగర్ కాలనీలో  ఈ నెల 7వ తేదీన హత్యకు గురైన మెహరున్నీషా, జురాబాయ్‌ల కేసు మిస్టరీ వీడలేదు.

   

 • Andhra Pradesh7, Feb 2019, 10:42 AM IST

  సుప్రీం తీర్పు: రామసుబ్బారెడ్డి భవితవ్యం తేలేది నేడే

  ఉమ్మడి మహబూబ్‌నగర్ ‌ జిల్లాలోని షాద్‌నగర్ జంట హత్య కేసుపై గురువారం నాడు సుప్రీం కోర్టు తీర్పును వెలువరించనుంది.ఈ తీర్పు ఆధారంగా మాజీ మంత్రి, టీడీపీ నేత రామసుబ్బారెడ్డి రాజకీయ భవితవ్యం తేలనుంది. ఈ కేసులో  రామసుబ్బారెడ్డి ప్రధాన నిందితుడుగా ఉన్నాడు.

   

 • Building
  Video Icon

  Telangana31, Jan 2019, 2:34 PM IST

  డబుల్ బెడ్రూం భవనంపై నుంచి పడి 4గురు మృతి (వీడియో)

  హైదరాబాదుకు సమీపంలోని కీసర పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం భవనం వదో అంతస్థు నుంచి పడి నలుగురు మృత్యువాత పడ్డారు.

 • IT Jobs

  Private Jobs28, Jan 2019, 1:30 PM IST

  నిరుద్యోగులకు శుభవార్త... ఉద్యోగాల భర్తీకి ఐటీ కంపనీలు సిద్దం

  ఐటీ సేవల దిగ్గజం ‘విప్రో’ ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకటికి రెండుసార్లు క్యాంపస్ సెలెక్షన్ల ద్వారా నియామకాలు చేపట్టనున్నది. పెరుగుతున్న ఆర్డర్లకు అనుగుణంగా డిమాండ్ లక్ష్యాలను చేరుకునేందుకు భారీస్థాయి నియామకాలు చేయనున్నది.