Dookudu  

(Search results - 9)
 • <p>రఘురామ విషయంలో ఇప్పుడు జగన్ సహా వైసీపీ అంతా ఒకవైపు, రాజు గారు ఒకవైపు అన్నట్టుగా ఉంది వ్యవహారం. జగన్ కూడా రఘురామను ఏమీ చేయలేకపోతున్నాడు అనే ఇమేజ్ ఇప్పుడు బయట క్రియేట్ అయింది. </p>

  Andhra Pradesh14, Aug 2020, 7:40 AM

  రాష్ట్రంలో రెడ్దిజం: మహేష్ "హే మళ్ళీ ఏసేశాడు" డైలాగ్ తో రఘురామ ఫైర్

  దూకుడు సినిమాలో మహేష్ బాబు "హే మళ్ళీ ఏసేశాడు" అన్నట్టుగా జగన్ మళ్ళీ రెడ్లకు పదవి కట్టబెట్టేసాడు అని అనుకుంటున్నారని రఘురామ సెటైర్లు వేశారు. 

 • <p>Dookudu</p>

  Entertainment10, Aug 2020, 2:13 PM

  రిలీజైన పదేళ్ళకు రీమేక్,ఇంతకాలం ఆపిందెవరంటే...

  మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చి పూర్తి స్దాయి కామెడీ సినిమా. ఫ్యామిలీతో ఒకటికి నాలుగు సార్లు జనం చూసిన సినిమా. ఇప్పటికీ టీవీల్లో వస్తే టీఆర్పీలు అదిరిపోయే సినిమా. ఆ సినిమాని ఇప్పుడు బాలీవుడ్ లో ఓ సీనియర్ స్టార్ హీరోతో చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే మహేష్ బాబు దాదాపు పదేళ్ల క్రితం నటించిన ‘దూకుడు’ చిత్రంను ఇప్పుడు రీమేక్ చేయటం అనే వార్త ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ లేటుకు కారణం...సల్మాన్ ఖాన్ అంటున్నారు.

 • Entertainment10, Jun 2020, 8:44 AM

  సోనూ సూద్‌ను అడ్డుకుంది పోలీసులు కాదు

  ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు శ్రామిక్ రైలులో వెళ్ల‌నున్న వ‌ల‌స కార్మికుల‌ను క‌లిసేందుకు సోనూసూద్ ముంబైలోని బాంద్రా రైల్వే స్టేష‌న్‌కు చేరుకున్నాడు. అయితే అత‌డి ప్ర‌య‌త్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అత‌డిని స్టేష‌న్‌లోనికి పంపించ‌కుండా బ‌య‌టే ఆపివేశారు. దీంతో ముంబై పోలీసుల తీరుపై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనిపై స్పందించిన ముంబై పోలీసులు సోనూ సూద్ ని అడ్డుకున్న‌ది తాము కాద‌ని, రైల్వే పోలీసులని స్ప‌ష్టం చేశారు. 

 • <p>Ajaz Khan</p>

  Entertainment News19, Apr 2020, 1:11 PM

  కరోనా క్రైసిస్: 'దూకుడు' నటుడు రెచ్చగొట్టే కామెంట్స్.. అరెస్ట్

  నెగిటివ్ రోల్స్ చేస్తూ బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా అజాజ్ ఖాన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా అజాజ్ ఖాన్ చిక్కుల్లో పడ్డాడు.

 • Meenakshi Dixit

  News31, Mar 2020, 10:25 PM

  'దూకుడు' పిల్ల అందాలు యమ హాటు గురూ!

  దూకుడు చిత్రంలో టైటిల్ సాంగ్ లో మీనాక్షి దీక్షిత్ నటించింది.ఆకర్షించే అందం ఉన్నప్పటికీ మీనాక్షి దీక్షిత్ చిన్న పాత్రలతోనే సరిపెట్టుకుంటోంది. 

 • Sreenu Vaitla

  News26, Dec 2019, 1:29 PM

  'దూకుడు'పై నాకు డౌట్ ఉండేది.. ఎప్పుడూ చేయని పని చేశా.. శ్రీను వైట్ల!

  శ్రీను వైట్ల చిత్రాలకు టాలీవుడ్ లో ప్రత్యేక స్థానం ఉంది. ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే కామెడీతో శ్రీను వైట్ల చిత్రాలు ప్రేక్షకులని అలరించాయి. కాకపోతే ఇదంతా ఆగడు చిత్రం ముందు వరకు. ఆగడు మూవీ డిజాస్టర్ తో శ్రీనువైట్ల పరాజయాల పరంపర ప్రారంభమైంది.

 • దూకుడు : శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్ నటించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఎం ఎస్ నారాయణ కామెడీ ప్రధాన బలంగా నిలిచింది.

  ENTERTAINMENT7, Aug 2019, 3:16 PM

  'దూకుడు' రీరిలీజ్.. నిమిషాల్లో ఆన్లైన్ లో టికెట్లు అమ్ముడిపోయాయి!

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'దూకుడు' సినిమా రిలీజై తొమ్మిదేళ్లు కావొస్తుంది. 

 • Tollywood films

  ENTERTAINMENT30, Jul 2019, 6:46 PM

  కన్నడలో రీమేక్ అయిన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలు!

  సౌత్ లో రీమేక్ చిత్రాల పరంపర ఎక్కువగా కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు చిత్రాలని బాలీవుడ్ వాళ్ళు కూడా రీమేక్ చేస్తున్నారు. ఇక తెలుగు సూపర్ హిట్ చిత్రాలపై కన్నడ చిత్ర పరిశ్రమ ఎక్కువగా కన్నేసి ఉంటుంది. టాలీవుడ్ లో ఏదైనా సూపర్ హిట్ చిత్రం రిలీజైతే వెంటనే దానిని రీమేక్ చేసేయడం కన్నడ వారికి అలవాటు. అలా కన్నడలో రీమేక్ అయిన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇవే!

 • Mahesh babu

  ENTERTAINMENT18, Jul 2019, 6:35 PM

  కామెడీతో బ్లాక్ బస్టర్.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రాలు!

  కామెడీ చిత్రాలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి వినోదాన్ని అందిస్తాయి. కామెడీ బాగా పండితే ఆ చిత్రాన్ని ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూడాలని కోరుకుంటారు. అలా కామెడీతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న కొన్ని చిత్రాలు ఇవే.