Done
(Search results - 77)carsJan 23, 2021, 11:06 AM IST
కారులో కరోనా వైరస్ ని ఎలా నివారించాలి..? జాగ్రత్త డోర్లు మూసివేస్తేనే ప్రమాదం మరింత అత్యధికం..
గత ఏడాది 2020 సంవత్సరంలో శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి ప్రమాదం పొంచి ఉన్న వివిధ ప్రదేశాలను అధ్యయనం చేశారు, కాని రోజువారీ జీవితంలో భాగమైన కారు గురించి తక్కువ పరిశోధనలు జరిగాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కారు పరిమాణం చిన్నగా ఉన్నందున భౌతిక దూరం అనుసరించడం దాదాపు అసాధ్యం. ఇటువంటి సందర్భాల్లో, చిన్న ఏరోసోల్ కణాలు లేదా ఏరోసోల్స్ (శ్వాస లేదా మాట్లాడేటప్పుడు చిన్న కణాలు నోటి నుండి బయటకు వస్తాయి) కరోనా సంక్రమణ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ వైరస్ నివారించడానికి కారు నడుపుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.
Private JobsJan 20, 2021, 4:50 PM IST
బీటెక్ చేసిన వారికి ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ..
ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసిఐఎల్) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది.
CricketDec 19, 2020, 4:39 PM IST
చిన్న చిన్న తప్పులు... భారీ మూల్యం... పింక్ బాల్ టెస్టులో ఈ మార్పులు చేసి ఉంటేనా...
పింక్ బాల్ టెస్టులో మొదటి రోజు 6 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. అయితే రెండో రోజు ఆస్ట్రేలియాను స్వల్ప స్కోరుకే పరిమితం చేసి, ఆతిథ్య జట్టుకి ఊహంచని షాక్ ఇచ్చింది టీమిండియా. ఆధిక్యం దక్కింది, ఎంత లేదన్నా రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులు చేసినా టీమిండియా ఈజీగా గెలుస్తుందని అనుకున్నారంతా... కానీ ఆసీస్ బౌలర్ల ప్లాన్ వేరేగా ఉంది...
CricketDec 14, 2020, 2:56 PM IST
ఐపీఎల్ 2021 కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి... 10 జట్లతో 2021 సీజన్ మెగా వేలం త్వరలో...
అనేక విపత్కర పరిస్థితుల నడుమ ఐపీఎల్ 2020 సీజన్‌ను నిర్వహించి, సూపర్ డూపర్ హిట్ చేసింది బీసీసీఐ. యేటికేటికి ఐపీఎల్‌కి పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా, లీగ్‌ను విస్తరించేందుకు ఏర్పాట్లు మొదలెట్టింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. వచ్చే ఏడాది ఐపీఎల్లో 8 జట్లతో పాటు మరో రెండు అదనపు జట్లు చేరబోతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం కార్యచరణ సిద్ధం అవుతోంది...
CricketNov 28, 2020, 11:02 AM IST
కోహ్లీ చేసిన ఆ మూడు తప్పులే... మొదటి వన్డే ఓటమికి కారణాలివేనా...
ఆసీస్ టూర్లో ఫెవరెట్ టీమ్‌గా బరిలో దిగిన టీమిండియా... మొదటి వన్డే మ్యాచ్‌లోనే తేలిపోయింది. జస్ప్రిత్ బుమ్రా, షమీ వంటి టాప్ పేసర్లు ఉన్న టీమిండియా, ప్రత్యర్థి భారీ స్కోరు ముట్టజెప్పింది. ఆ తర్వాత లక్ష్యచేధనలో ఏ దశలోనూ లక్ష్యంవైపు సాగుతున్నట్టు కనిపించలేదు. అయితే మొదటి వన్డే ఓటమికి విరాట్ కోహ్లీ చేసిన మూడు తప్పులే కారణమని చెబుతున్నారు క్రికెట్ విశ్లేషకులు.
CricketNov 26, 2020, 11:36 AM IST
నాలుగున్న నెలల్లో 22 సార్లు కరోనా పరీక్షలు... బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కష్టాలు!
కరోనా వైరస్ కారణంగా క్రికెట్‌తో పాటు విశ్వక్రీడలన్నీ వాయిదా పడిన సమయంలో ఐపీఎల్ నిర్వహించి, అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ... విపత్కర పరిస్థితుల నడుమ ఎన్నో దేశాల క్రికెటర్లను ఒక చోట చేర్చి, నిర్వహించిన 2020 ఐపీఎల్ సీజన్ సూపర్ సక్సెస్ సాధించి బీసీసీఐకి కాసుల వర్షం కురిపించింది. అయితే ఇదే సమయంలో గంగూలీ 22 సార్లు కరోనా టెస్టులు చేయించుకున్నారట.
INTERNATIONALNov 24, 2020, 9:41 AM IST
ఎట్టకేలకు దిగొచ్చిన డోనాల్డ్ ట్రంప్: అధికార మార్పిడికి అంగీకారం
కీలక అధికార యంత్రాంగం 'ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది' అని ట్రంప్ చెప్పారు. అదే సమయంలో ఎన్నికల ఫలితాలను సవాలు చేయడమూ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.
CricketNov 8, 2020, 8:49 PM IST
ఢిల్లీ క్యాపిటల్స్ ఆ విషయంలో పెద్ద తప్పు చేసింది... టామ్ మూడీ కామెంట్!
IPL 2020 సీజన్ ప్రారంభంలో అదరగొట్టే ఆటతీరుతో అందర్నీ ఆశ్చర్యపరిచింది యువ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. మొదటి 9 మ్యాచుల్లో ఏడు విజయాలు అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్... ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడింది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత మంచి ఆటతీరు ప్రదర్శిస్తున్న ఢిల్లీ ఓ విషయంలో పెద్ద తప్పు చేసిందంటున్నాడు మాజీ క్రికెటర్, కోచ్ టామ్ మూడీ.
EntertainmentNov 8, 2020, 7:03 AM IST
పవన్-క్రిష్ మూవీ..ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్
ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత రానున్న ఈ సినిమాతో ఎలాగైనా ఫామ్ లోకి రావాలని క్రిష్ భావిస్తున్నారు. పవన్ వంటి స్టార్ తో హిట్ కొడితే మళ్లీ స్టార్ హీరోలతో వరస ప్రాజెక్ట్ లు చేయచ్చు.
CricketOct 29, 2020, 7:07 PM IST
అంపైర్ ఇలా చేశాడేంటి... మ్యాచ్‌లో చేయకూడని పనితో కెప్టెన్‌కి సాయం...
IPL 2020 సీజన్లో అంపైర్లను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ధోనీ వైడ్ వాల్ వివాదం ముగియకముందే మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో అంపైర్ చేసిన ఓ చిన్న తప్పిదం వివాదాస్పదమైంది. ఈ తప్పిదం వల్ల సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కూసింత ప్రయోజనం దక్కగా, ఢిల్లీ క్యాపిటల్స్‌కి పెద్ద నష్టమేమీ జరగలేదు.
businessOct 29, 2020, 5:53 PM IST
నవంబర్ 1 నుండి మారనున్న గ్యాస్ డెలివరీ రూల్స్.. ఓటిపి లేకుంటే నో సిలిండర్..
మీరు మీ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పిజి) సిలిండర్ హోం డెలివరీ పొందుతున్నారా, అయితే నవంబర్ 1 నుండి ప్రారంభమయ్యే కొత్త నిబంధనల గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలను గుర్తుంచుకోండి.
Andhra PradeshOct 29, 2020, 11:03 AM IST
ప్రభుత్వం చెప్పుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలకు, రైతులకు చేసింది ఏమిలేదు
ఈ రోజు వైసిపి ప్రభుత్వంలో మంత్రులు రైతులను ఆదుకోవడంలోను మరియు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలోను చాలా బాగా పనిచేస్తున్నాం అని చెప్పుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలకు, రైతులకు ఒరగబెట్టినది అమి లేదు.
EntertainmentOct 23, 2020, 11:31 PM IST
లవ్ సీన్లో రెచ్చిపోయిన అఖిల్, మోనాల్.. పెళ్లి కూడా ఫిక్స్ అయ్యిందట
47వ రోజు సినిమా షూటింగ్లో భాగంగా మోనాల్, అఖిల్ మధ్య లవ్ సీన్లో మాత్రం రియల్ లవర్స్ లాగా రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరి ప్రేమని చాటుకున్నారు. నిజమైన లవర్స్ లాగా చేసి అందరి చేత చప్పట్టు కొట్టించుకున్నారు.
Tech NewsOct 21, 2020, 11:14 AM IST
అమెజాన్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వర్క్ ఫ్రమ్ హోమ్ డెడ్‌లైన్ పొడిగింపు..
"ఇంటి నుండి పని చేయగలిగే ఉద్యోగులకు మాత్రమే జూన్ 30, 2021 వరకు ఈ అవకాశం కల్పిస్తున్నాము" అని అమెజాన్ ప్రతినిధి మంగళవారం ఒక ఇమెయిల్ ప్రకటనలో తెలిపారు. అమెజాన్ ఇంతకుముందు జనవరి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతించింది.
EntertainmentOct 18, 2020, 3:38 PM IST
మరో ఇద్దరు చిన్నారులను తమ ఫ్యామిలీలో చేర్చుకున్న మహేష్
ఆంధ్రా హాస్పిటల్స్, లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్స్ తో కలిసి మూడున్నరేళ్లలో వెయ్యి మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించారు. తాజాగా మరో ఇద్దరు చిన్నారులకు గుండె ఆపరేషన్ ని విజయవంతంగా చేయించి తమ ఫ్యామిలీలో కలిపేసుకున్నారు.