Donations  

(Search results - 25)
 • <p>ttd</p>

  Andhra Pradesh28, May 2020, 11:19 AM

  విరాళాలపై వెబ్‌సైట్లో సమాచారం: టీటీడీ పాలకమండలిలో చర్చ

  గురువారం నాడు వీడియో కాన్పరెన్స్ ద్వారా టీటీడీ పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. లాక్ డౌన్ నేపథ్యంలో తొలిసారిగా వీడియో కాన్పరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహిస్తున్నారు. తిరుమల,హైద్రాబాద్, చెన్నై, ముంబై, బెంగుళూరు, ఢిల్లీ నుండి పాలక మండలి సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

 • <p>mango seller delhi</p>

  NATIONAL25, May 2020, 2:03 PM

  జాక్‌పాట్ కొట్టాడు: రూ. 30 వేలను కోల్పోయిన మూడు రోజుల్లోనే రూ. 8 లక్షలు

  రూ. 30 వేలను కోల్పోయిన మూడు రోజుల్లోనే రూ. 8 లక్షల ను దాతల నుండి సహాయంగా పొందాడు న్యూఢిల్లీకి చెందిన మామిడి పండ్ల వ్యాపారి చోటు. తనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యావాదాలు తెలిపారు.

 • <p>vijay</p>

  Entertainment News22, Apr 2020, 5:11 PM

  ఇళయదళపతి విజయ్ అంటే ఇదీ.. ఏపీ, తెలంగాణకు కూడా..

  ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం తమిళనాడులో తిరుగులేని స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మాస్టర్ అనే చిత్రంలో విజయ్ నటిస్తున్నాడు.

 • <h1>USA to halt funding to WHO, says President Trump</h1>

  Coronavirus17, Apr 2020, 10:45 AM

  ట్రంప్ నిర్ణయం ప్రమాదకరం: అమెరికా లోటును తీర్చటం కష్టమే...

  డబ్ల్యూహెచ్ఓకు నిధులను నిలిపివేయడం ప్రమాదకరం అని బిల్ గేట్స్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కో ఫౌండర్ మిలిందా గేట్స్ అభిప్రాయ పడ్డారు. తాజాగా మరో 150 మిలియన్ల డాలర్ల విరాళాన్ని డబ్ల్యూహెచ్ఓకు అందజేస్తున్నట్లు ప్రకటించారు.
   

 • Coronavirus India8, Apr 2020, 6:49 PM

  ఇండియా లాక్ డౌన్ లో లాభపడ్డది ఈయన ఒక్కడే...

  ఈ కరోనా మహమ్మారి వల్ల దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కూడా అమల్లోకి తీసుకొచ్చిన కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అంతే కాదు అటు రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ప్రజలు ఇంటి నుండి బయటికి వెళ్లలేని పరిస్థితి. ఇక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో దేశవ్యాప్తంగా వాణిజ్య పరంగా అన్నీ మూతపడ్డాయి.

 • Coronavirus Telangana8, Apr 2020, 7:36 AM

  మాస్కులు, శానిటైజెర్ల కోసం చందాలు అడుక్కుంటున్న తెలంగాణ జూనియర్ డాక్టర్లు

  ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తున్నప్పటికీ, ఈ మహమ్మారిపై యుద్ధంలో అన్ని అందిస్తున్నప్పటికీ ఇంకా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయని, తమకు ఎన్-95 మాస్కుల దగ్గరి నుండి మొదలు శానిటైజెర్ల వరకు అన్నిటి కొరత ఉందని, ఇందుకోసం ప్రజలెవరైనా డాక్టర్లకు సహాయపడాలనుకుంటే తమ అకౌంట్లో డబ్బులు వేయొచ్చని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు.  

 • News4, Apr 2020, 1:32 PM

  కరోనా విరాళాలు: తెలుగు సినీ తారలు సేమ్ టు సేమ్, పవన్ మాత్రమే తేడా..!

  ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ భయానక వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అహర్నిషలు శ్రమిస్తున్నాయి. అయితే ఈ ప్రయత్నంలో తమవంతు సాయంగా పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. ప్రతీ ఒక్కరు తమ స్థాయిక తగ్గట్టుగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ విరాళాల విషయంలో పక్కా స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు స్టార్స్‌.

 • actress sonakshi sinha

  News2, Apr 2020, 10:51 AM

  కరోనా ఎఫెక్ట్: అది నా పర్సనల్ మ్యాటర్.. ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చిన సోనాక్షి

  బాలీవుడ్ అందాల తార సోనాక్షి సిన్హా 2010లో దబాంగ్ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే సోనాక్షి కుర్రకారుని తన అందం, అభినయంతో మంత్ర ముగ్ధుల్ని చేసింది.

 • mukesh ambani

  business31, Mar 2020, 11:06 AM

  కార్పొరేట్ల పెద్ద మనస్సు.. కరోనాపై పోరుకు రిలయన్స్‌ 500 కోట్లు

  కొవిడ్-19 బాధితులకు అండగా ఉండేందుకు అవసరమైన విరాళాలను సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ (పీఎం-కేర్స్‌ ఫండ్‌) నిధికి పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ సోమవారం రూ.500 కోట్లు ప్రకటించారు.

 • Tollywood Corona donations

  News29, Mar 2020, 1:06 PM

  కరోనా విరాళాలు: ప్రభాస్ బాహుబలి.. ఏ హీరో ఎంతంటే...

  విపత్కర సమయాల్లో తమ వంతు సాయం అందించేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని మారు టాలీవుడ్ సినీ ప్రముఖులు నిరూపించుకున్నారు. కరోనా ప్రభావంతో ప్రపంచ దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. ఇండియాలో కూడా కరోనా ప్రభావం అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలకు చేయూత అందించేందుకు, కరోనా వైరస్ నివారణ చర్యల్లో పాలు పంచుకునేందుకు టాలీవుడ్ హీరోలు విరివిగా విరాళాలు ప్రకటిస్తున్నారు. 

 • News26, Mar 2020, 5:36 PM

  క‌రోనా పై పోరుకు మేము సైతం.. ప్ర‌భాస్‌, మ‌హేష్ భారీ విరాళాలు

  క‌రోనాతో పోరాడుతున్న ప్ర‌భుత్వాల‌కు అండ‌గా సినీ ఇండ‌సీ్ట్ర క‌దులుతోంది. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ లు భారీ విరాళాలు ప్ర‌క‌టించ‌గా తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, డార్లింగ్ ప్ర‌భాస్ లు కూడా ఈ లిస్ట్ లో చేరారు.

 • News26, Mar 2020, 10:33 AM

  ప్రభుత్వాలకు అండగా పవన్ రెండు కోట్లు.. త్రివిక్రమ్ పది లక్షలు!

  ఈ కష్టకాలంలో ఎవరు ఊహించని పరిణామాలు మానవాళిని ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వాలకు ఆదాయం కూడా తగ్గిపోయింది. ఈ తరుణంలో సెలబ్రెటీలు తోచినంత సాయం అందిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ కూడా రెండు తెలుగు రాష్ట్రా ప్రభుత్వాలకు విరాలన్ని ప్రకటించారు.

 • sai baba

  NATIONAL1, Jan 2020, 4:22 PM

  2019లో హుండీ ఆదాయంలో రికార్డు బద్ధులకొట్టిన షిర్డీ

  దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన షిర్డీ సాయిబాబా దేవాలయం 2019లో హుండీ ఆదాయం రూ.287 కోట్లు వచ్చింది. 

 • KTR
  Video Icon

  Telangana26, Jul 2019, 4:03 PM

  ఎంసెట్ ఫస్ట్ ర్యాంకర్ కు కేటీఆర్ ఆర్ధిక సహాయం (వీడియో)

  తెలంగాణ ఏంసెట్ లో మెదటి ర్యాంకు, ఏపి ఎంసెట్ లో 8 వర్యాంకు, జాతీయ నీట్ స్దాయి లో 50 ర్యాంకు సాధించిన కుష్వంత్. డిల్లీ ఏయిమ్స్ లో సీటు. ప్రమాదంలో తండ్రి మరణం, కుట్టుపని చేస్తున్న తన తల్లి, ఫీజులు చెల్లించలేని పేదరికం.  కుష్వంత్ పరిస్ధితి సోషల్ మీడియా తెలుసుకున్న కెటియార్. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి కుష్వంత్ కి 5 లక్షల అర్ధిక సహాయం అందించారు. మరో ఇద్దరు విద్యార్దులకు సొంతంగా కెటియార్ అర్దిక సహాయం.

 • tcs

  News14, Apr 2019, 10:48 AM

  టాటా ఎలక్ట్రోరల్ ట్రస్ట్‌కు టీసీఎస్‌ విరాళం రూ. 220కోట్లు

  టాటా సన్స్ అనుబంధ ఐటీ దిగ్గజం ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)’ గత ఆర్థిక సంవత్సరంలో టాటా ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ కు రూ.220 కోట్ల విరాళాలను అందజేసింది. టీసీఎస్ ఇంత భారీగా ఎన్నికల విరాళాలు అందజేయడం ఇదే ప్రథమం.