Donald Trump  

(Search results - 124)
 • nobel

  INTERNATIONAL24, Sep 2019, 3:43 PM IST

  నాకెందుకివ్వరు.. ఆయనకెందుకు ఇచ్చారు: నోబెల్‌పై ట్రంప్ అసహనం

  తాను శాంతి స్థాపన కోసం ఎంతో చేశానని.. కానీ తనకు నోబెల్ కమిటీ అన్యాయం చేసిందని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో ఒబామాకు నోబెల్ ఎందుకిచ్చారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు

 • NATIONAL23, Sep 2019, 4:56 PM IST

  హౌడీమోడీ ట్రంప్ రాజకీయ ఎత్తుగడ: ప్రశాంత్ కిశోర్

  త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రజలు, ప్రవాస భారతీయులు ట్రంప్‌కి మరోసారి పట్టం కట్టాలంటూ మోడీ పిలుపునివ్వడాన్ని ట్రంప్ రాజకీయ ఎత్తుగడగా పీకే వర్ణించారు. 

 • सांस्कृतिक कार्यक्रमो की समाप्ति के बाद पीएम मोदी ने रॉक स्टार के अंदाज में स्टेज पर एंट्री ली

  INTERNATIONAL22, Sep 2019, 11:45 PM IST

  భారత్ లో ప్రతిదీ బాగుంది: తెలుగు సహా విభిన్న భాషల్లో మోడీ

  తమ భాషలు తమ స్వేచ్ఛాయుత, ప్రజాస్వామిక సమాజానికి గొప్ప ప్రతినిధ్యం వహిస్తాయని మోడీ అన్నారు. శతాబ్దాలుగా వేలాది భాషలు భారతదేశంలో కలిసి మనుగడ సాగిస్తున్నాయని ఆయన చెప్పారు.

 • Cultural program organized on stage before speech in Howdy Modi

  INTERNATIONAL22, Sep 2019, 11:17 PM IST

  అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్: ట్రంప్ విజయానికి మోడీ నినాదం

  హౌడీ మోడీ కార్యక్రమంలో హూస్టన్ వేదికగా డోనాల్డ్ ట్రంప్ ను గెలిపించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అనే నినాదం ఇచ్చారు. దాదాపు 50 వేల మందిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

 • trump modi thumb

  INTERNATIONAL22, Sep 2019, 8:46 PM IST

  హౌడీ మోడీ : అమెరికా వేదికగా పాక్ ను టార్గెట్ చేసిన మోడీ

  హౌడీ మోడీ భారీగా సక్సెస్ అయింది. ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ సమక్షంలో పేరెత్తకుండా పాకిస్తాన్ పై తీవ్ర విమర్శలు చేశారు.

 • Howdy Modi Event
  Video Icon

  INTERNATIONAL22, Sep 2019, 7:39 PM IST

  హౌడీ మోడీ: వాయిద్యాలతో మారుమోగుతున్న వేదిక (వీడియో)

  హౌడీ మోడీ కార్యక్రమంలో జోష్ కనిపిస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ హూస్టన్ లోని ఎన్ఆర్జీ స్టేడియంలో ఎన్నారైలను ఉద్దేశించి ఆదివారం ప్రసంగిస్తారు. మోడీ రాకకు ముందు వాయిద్యాలతో స్టేడియం మారుమోగింది.

 • Sparsh Shah

  INTERNATIONAL22, Sep 2019, 11:28 AM IST

  హౌడీ మోడీ ఈవెంట్ లో జనగణమన పాడనున్న భారత స్పెషల్ కిడ్

  ఆస్టియోజెనెసిస్ ఇంపెర్ఫెక్ట అనే జబ్బుతో బాధపడుతూ కదల్లేని పరిస్థితుల్లో చక్రాల కుర్చీకే పరిమితమైనా, తన వైకల్యాన్ని ఎదురించి రాక్ మ్యూజిక్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. 

 • INTERNATIONAL22, Sep 2019, 10:58 AM IST

  అమెరికాలో మోడీకి బ్రహ్మరథం: హౌడీ హ్యూస్టన్ అంటూ మోడీ పలకరింపు

  భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి 11గంటలకు మోడీ హౌడీ మోడీ ఈవెంట్ లో పాల్గొనేందుకు హ్యూస్టన్ లో ల్యాండ్ అయ్యారు. అక్కడ మోడీకి ఘన స్వాగతం లభించింది. 

 • howdy mody

  NRI21, Sep 2019, 3:46 PM IST

  హౌడీ మోడీ ఈవెంట్: ఎన్నారై పాసులు ఇవే...

  హౌడీ మోడీ ఈవెంట్ కు  సంబంధించిన టిక్కెట్లను భారతీయ అమెరికన్లు నెట్లో తమ ఖాతాల్లో పోస్టు చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు. మీరూ ఆ టికెట్ ఎలా ఉందో ఒక లుక్కేయండి. 

 • NRI20, Sep 2019, 10:14 AM IST

  హౌడీ మోదీ సభకు హాజరుకాలేకపోతున్నా... తులసి గబ్బర్డ్

  ట్రంప్ హాజరుకానున్నారు అనగానే... ఆయనకు వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థిగా నిలుచుంటాను అని సవాలు చేసిన తులసి గబ్బర్డ్ కూడా హాజరు కానున్నారు అని ప్రచారం జరిగింది. కాగా... దీనిపై  ఆమె తాజాగా స్పందించారు. తాను మోదీ సభకు హాజరుకాలేకపోతున్నానని తెలిపారు. అమెరికా పర్యటనకు వస్తున్న మోదీకి స్వాగతం చెబుతున్నట్లు తెలిపారు.
   

 • modi trump
  Video Icon

  INTERNATIONAL18, Sep 2019, 5:48 PM IST

  మోడీ అమెరికా ఈవెంట్: భారతీయుల ఓట్ల కోసం ట్రంప్ రాక..(వీడియో)

  ఈ నెల 22వ తేదీన అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్ నగరంలో జరిగే హౌడీ మోడీ కార్యక్రమంలో మన ప్రధాని నరేంద్రమోడీ పాల్గొననున్న విషయం మనందరికీ తెలిసిందే. దాదాపుగా 50వేల మంది భారతీయ అమెరికన్లు ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ గత రెండు పర్యాయాల సభల కన్నా ఇది చాలా పెద్దది.

 • modi trump

  INTERNATIONAL16, Sep 2019, 1:18 PM IST

  ఎన్నారై మీట్ లో మోడీతో ట్రంప్: వ్యూహం ఇదే...

  హూస్టన్ లో జరిగే హౌడీ మోడీ ఎన్నారై మీట్ కు డోనాల్డ్ ట్రంప్ హాజరు కావాలని నిర్ణయం తీసుకోవడం వెనక పెద్ద ఎత్తగుడనే ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్ ఆ అవకాశాన్నా వాడుకోవాలని చూస్తున్నారు.

 • INTERNATIONAL14, Sep 2019, 8:34 PM IST

  బిన్ లాడెన్ కుమారుడు హమ్జా హతం: ధ్రువీకరించిన ట్రంప్

  ఆల్ ఖాయిదా వ్యవస్థాపకుడు బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ లో మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. ఆగస్టు మొదటివారంలో హమ్జా మరణించినట్లు వార్తలు వచ్చినా ట్రంప్ నోరు విప్పలేదు.

 • Trumph

  TECHNOLOGY27, Aug 2019, 1:51 PM IST

  అమెరికా-చైనా మధ్య ట్రేడ్‌వార్.. ఆపిల్‌కు ప్రాణ సంకటం

  అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం.. గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థకు కష్టాలొచ్చి పడ్డాయి. ట్రంప్ అమెరికా సంస్థలు వెనక్కు వచ్చేయాలని ఆదేశించడంతో ఆపిల్ కష్టాలు మరింత పెరిగాయి. తాజాగా ఇరు దేశాలు పరస్పరం సుంకాలు పెంచడంతో ఆపిల్ మార్కెట్ విలువ దారుణంగా పడిపోతోంది.

 • modi

  INTERNATIONAL26, Aug 2019, 4:31 PM IST

  ఫ్రాన్స్‌లో మోడీ-ట్రంప్ భేటీ: కాశ్మీర్‌పై మళ్లీ మాట మార్చిన అగ్రరాజ్యాధినేత

  మోడీతో కాశ్మీర్ అంశంపై చర్చించినట్లు అగ్రరాజ్యాధినేత ట్రంప్ వెల్లడించారు. పాక్, భారత్ కలిసి సమస్యలను పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నానట్లు ఆయన తెలిపారు. కశ్మీర్ ద్వైపాక్షిక అంశమని.. చర్చల ద్వారా భారత్-పాక్ సమస్యను పరిష్కరించుకోవాలని ట్రంప్ సూచించారు.