Dollers
(Search results - 4)INTERNATIONALJan 15, 2021, 11:46 AM IST
100 రోజుల్లో 100 మిలియన్ల మందికి టీకా.. బైడెన్ కీలక ప్రకటన..
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ గురువారం కీలక ప్రకటన చేశారు. కరోనా వల్ల తీవ్రంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా భారీ ఆర్థిక ప్రణాళికను ప్రతిపాదించారు. కొవిడ్ నియంత్రణ, ఆర్థికవ్యవస్థ స్థిరత్వం కోసం 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజిని ప్రకటించారు.
INTERNATIONALJan 12, 2021, 12:39 PM IST
ట్రంప్ బ్యాన్ : ట్విటర్ కి భారీ నష్టం..!! ఎంతో తెలుసా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ శాశ్వతంగా తొలగించిన విషయం తెలిసిందే. ఈ చర్యతో ట్విటర్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ట్రంప్‌పై నిషేధంతో సోమవారం ట్విటర్ షేర్ 12 శాతం కుప్పకూలింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5 బిలియన్ డాలర్లు ఆవిరై పోయింది.
INTERNATIONALOct 27, 2020, 12:20 PM IST
దొంగకు గ్లౌజే లాభం : కోట్ల రూపాయల విలువైన గ్లౌజులు కొట్టుకెళ్లిన దొంగలు...
అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ విచిత్రమైన దొంగతనం జరిగింది. చెబితే వింతగా ఉంటుంది కానీ నష్టం తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే. దొంగలు గ్లౌజులు దొంగిలించారు. ఒకటో, రెండో కాదు 60 లక్షల గ్లౌజులను కొట్టేశారు. వీటి విలువ మిలియన్ డాలర్లని అధికారులు అంటున్నారు. వివరాల్లోకి వెడితే..
CartoonJan 8, 2020, 3:15 PM IST
కార్టూన్ పంచ్: ట్రంప్ తల తెచ్చిస్తే.. 8కోట్ల డాలర్లు
ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలపై బుధవారం నాడు తెల్లవారుజామున దాడికి దిగింది.అలాగే ట్రంప్ తల తెచ్చిస్తే 8కోట్ల డాలర్లను బహుమతిగా ఇస్తామని ప్రకటన కూడా చేసింది.