Dogs  

(Search results - 32)
 • corona foof

  INTERNATIONAL31, Jan 2020, 6:37 PM IST

  ఒళ్ళు జలదరించే కరోనా ఫుడ్స్: వామ్మో.. మనం చైనాలో పుట్టలేదు!

  ప్రపంచాన్ని భయంతో వణికిస్తున్న  అతి భయంకర మహమ్మారి కరోనా వైరస్ చైనాను గట్టి దెబ్బె కొట్టింది. లక్షల మంది ప్రాణాలు గాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. అయితే కరోనా వ్యాప్తికి అసలు కారణం వారు ఆహారపు అలవాట్లే అని తెలుస్తోంది. ఒక్కసారి వారు తినే జంతువులపై ఒక లుక్కేస్తే..  

 • ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైతే కొందరు నేతలుమంత్రి పదవులను కోల్పోయిన సందర్భాలు కూడ ఉన్నాయి. తాజాగా కేసీఆర్ చేసిన హెచ్చరిక తెలంగాణకు చెందిన మంత్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

  Telangana25, Jan 2020, 5:54 PM IST

  కుక్కలు మొరుగుతుంటాయి ... ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ కేసీఆర్

  తెలంగాణ భవన్ లో కెసిఆర్ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలైన తరువాత ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో ఇంత బ్రహ్మాండమైన విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. 

 • undefined

  Telangana22, Jan 2020, 9:03 AM IST

  హడలెత్తించిన పిచ్చికుక్క.. మూడు గంటల్లో 50మందిని కరిచి...

  మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సోమాజీగూడ సీఎం క్యాంపు కార్యాలయం ఎదురు వీధి, ధరంకరం రోడ్డు, శివబాగ్, సత్యం థియేటర్ పరిసర ప్రాంతాల్లో 50మందికిపైగా కుక్కకాట్లకు గురయ్యారు. ఆలస్యంగా రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ వెటర్నరీ సిబ్బంది ఆ పిచ్చి కుక్క కోసం గాలింపు మొదలుపెట్టారు.

 • DILIP GHOSH BJP WB

  NATIONAL14, Jan 2020, 8:28 AM IST

  కుక్కల్ని కాల్చినట్టు కాలుస్తాం: బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్

  ఆస్తులను ధ్వంసం చేసిన కేసుల్లో పాల్గొన్న వారిని కుక్కలను కాల్చినట్టు వేస్తామని బీజేపీ  పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ,మిడ్నపూర్ ఎంపీ దిలీప్ ఘోష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు బెంగాల్ రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపాయి.

   

 • ratan tata and the boy

  business22, Nov 2019, 10:18 AM IST

  రతన్ టాటా భుజంపై చెయ్యి వేసి కుర్రాడు...ఇప్పుడు ఏంచేస్తున్నాడో తెలుసా...

  రతన్ టాటా అంతటి దిగ్గజంతో పనిచేసే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు. వదులుకోరు. కానీ ఆయనతో పనిచేసే అవకాశం రావాలిగా. కానీ రతన్ టాటాతో కలిసి పని చేసే అవకాశం ఓ యువకుడికి లభించింది.

 • undefined

  Districts30, Sep 2019, 7:29 AM IST

  దారుణం...పసిబిడ్డ మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

  మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడం చూసిన స్థానికులు బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 13లో శునకాల హడావుడి ఎక్కువగా ఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చి అటువైపు వెళ్లారు. రోడ్డు పక్కనే ఉన్న శిశువును పీక్కుతినేందుకు పోటీ పడుతున్నాయి. 

 • undefined

  Telangana29, Sep 2019, 3:12 PM IST

  బంజారాహిల్స్ లో అర్థరాత్రి  ఘోరం

  ఆదివారం తెల్లవారుఝామున ఈ సంఘటన జరిగింది. బంజారా హిల్స్ లో నివాసముండే ప్రైవేట్ ఉద్యోగి అలీ శనివారం సెకండ్ షో సినిమా చూసి తిరిగివస్తున్నాడు. రాత్రి 2.15 ప్రాంతంలో తన ఇంటివద్ద కుక్కలు గుంపుగా కొట్టుకుంటుండడంతో అటు వైపుగా వెళ్ళాడు. 

 • Over 150 dogs poisoned in Hyderabad

  NATIONAL9, Sep 2019, 8:00 AM IST

  ఒకే చోట 90 కుక్కల మృతదేహాలు... తాళ్లతో కాళ్లు కట్టేసి

  మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఒకే చోట 90 వీధి కుక్కల మృతదేహాలు కనిపించడంతో కలకలం రేగింది. కుక్కలను కాళ్లను తీగలతో కట్టేసి ఉంచడం ప్రజల్లో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

 • stars

  ENTERTAINMENT8, Sep 2019, 2:02 PM IST

  వాటి ప్రేమలో మునిగితేలుతున్న మన స్టార్ హీరోయిన్లు!

  టాలీవుడ్ ముద్దుగుమ్మల్లో చాలా మంది జంతుప్రేమికులు ఉన్నారు. మన హీరోయిన్స్ చాలా మందికి పెంపుడు జంతువులు ఉన్నాయి. 

 • undefined

  NATIONAL14, Aug 2019, 10:30 AM IST

  రన్‌వే పైకి కుక్కలు: తృుటిలో గుర్తించిన సిబ్బంది, రెప్పపాటులో తప్పిన ప్రమాదం

  గోవాలోని డైబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపైకి కుక్కలు రావడంతో విమానం ల్యాండింగ్‌కు ఇచ్చిన అనుమతుల్ని అధికారులు చివరి నిమిషంలో రద్దు చేశారు.

 • undefined

  NATIONAL20, Jul 2019, 2:05 PM IST

  అప్పుడే పుట్టిన ఆడపిల్లను.. మురికి కాలువలోకి విసిరేసిన మహిళ

  అప్పడే పుట్టిన ఓ ఆడపిల్లను ఓ మహిళ మురికి నీటి కాలువలోకి పడేసి వెళ్లి పోయింది. కాగా... రక్తపు వాసనను పసిగట్టిన రెండు కుక్కలు ఆ బిడ్డను నోట కరుచుకొని లాక్కోని పోయాయి. 

 • Stray dogs killed at Siddipet

  Telangana23, Jun 2019, 7:12 PM IST

  సిద్ధిపేటలో 40 ఊర కుక్కలను చంపి పాతేశారు: కలెక్టర్ సీరియస్

  సిద్ధిపేటలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. సిద్ధిపేట మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది 40 ఊర కుక్కలను చంపేసి, పాతిపెట్టారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషరన్ జోయెల్ డేవిస్ ధ్రువీకరించారు. 

 • Stray Dogs

  Telangana29, May 2019, 11:12 AM IST

  బాలుడిపై 15కుక్కల దాడి

  బాలుడిపై 15కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దారుణ సంఘటన మౌలాలిలో చోటుచేసుకుంది. 

 • trs dog

  Telangana14, May 2019, 5:13 PM IST

  కుక్క మెడలో టీఆర్ఎస్ కండువా వేసి పోలింగ్ బూత్ దగ్గర హల్ చల్

  వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో టీఆర్ఎస్ నేతలు వినూత్నరీతిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మూడో విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ బూత్ దగ్గర ఒక కుక్క మెడలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.  

 • dogs

  NATIONAL11, May 2019, 11:35 AM IST

  తల్లి కళ్లెదుటే ఆరేళ్ల బాలుడిని చంపేసిన ఊరకుక్కలు

  కొడుకుని కుక్కలు చుట్టుముట్టి ఉన్నాయి. ఆమె కేకలు వేస్తూ సాయం కోసం అరుస్తూ ఇంట్లోకి వెళ్లింది. దాంతో ఇరుగుపొరుగు వారు గుమికూడారు. బాలుడు సంజూ స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించాడు.