Asianet News TeluguAsianet News Telugu
12 results for "

Dk Shiva Kumar

"
karnataka pcc chief dk shiva kumar sensational comments on bjpkarnataka pcc chief dk shiva kumar sensational comments on bjp

బీజేపీలో చేరలేదనే తీహార్ జైలుకు పంపారు : డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

భారతీయ జనతా పార్టీ(BJP)పై కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి మద్ధతు ఇవ్వలేదని, ఆ పార్టీలో చేరేందుకు నిరాకరించినందునే తనను గతంలో తీహార్ జైలుకు పంపారని ఆయన బాంబు పేల్చారు. 

NATIONAL Dec 7, 2021, 5:09 PM IST

congress party leaders badmouthing chief DK Shiva kumar in leaked video clipcongress party leaders badmouthing chief DK Shiva kumar in leaked video clip

మన పార్టీ చీఫ్ తాగుబోతు.. లంచాలు మెక్కుతాడు.. కాంగ్రెస్ నేతల సంభాషణలు లీక్.. పార్టీలో కలకలం

కాంగ్రెస్ పార్టీ మరో తలనొప్పిని తెచ్చుకున్నది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌పై పార్టీ నేతలే నోరుపారేసుకున్న ఆడియో, వీడియో క్లిప్ ఒక్కటి వైరల్ అవుతున్నది. శివకుమార్ మద్యం తాగుతాడని, అందుకే ఆయన మాట్లాడుతుండగా నత్తి వస్తుందని, ఆయన లంచాలు తీసుకుంటాడని పార్టీ నేతలు మాట్లాడుకుంటున్న క్లిప్ ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఏకంగా ప్రెస్ మీట్ వేదికపై ఇలా మాట్లాడుకుంటుండగా మైక్రోఫోన్‌లకు సంభాషణ చిక్కింది.
 

NATIONAL Oct 13, 2021, 2:29 PM IST

Congress s DK Shivakumar tests positive for coronavirusCongress s DK Shivakumar tests positive for coronavirus

కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు కరోనా: ఆసుపత్రిలో చేరిక

భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించిన ప్రాంతాల్లో డీకే శివకుమార్ విస్తృతంగా పర్యటించారు. మరో వైపు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన జిల్లాల్లో పర్యటిస్తున్నారు. 

NATIONAL Aug 25, 2020, 1:59 PM IST

While DK ShivaKumar Being projected As The Key AICC leader In South, Revanth Reddy Aspires For TPCC PostWhile DK ShivaKumar Being projected As The Key AICC leader In South, Revanth Reddy Aspires For TPCC Post

డీకేపై కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్: అటువైపు నుంచి నరుక్కొస్తున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎవరు అనేదానిపై 2018 అసెంబ్లీ తరువాతి నుండి చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యం దెబ్బకు అధ్యక్షుడిని మార్చాలనే డిమాండ్ ఊపందుకుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి తరువాత ఉత్తమ్ ను మార్చాల్సిందే అన్న డిమాండ్ మరింత ఎక్కువయ్యింది. 

Opinion Jul 14, 2020, 5:38 PM IST

BJP Sweeps in Karnataka BypollsBJP Sweeps in Karnataka Bypolls

కర్ణాటక ఉప ఎన్నికలు: 12 చోట్ల బీజేపీ జయభేరీ, చేతులెత్తేసిన కాంగ్రెస్

కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. మొత్తం 15 స్థానాల్లో 12 గెలుచుకుని తనకు ఎదురులేదని నిరూపించుకుంది

NATIONAL Dec 9, 2019, 3:27 PM IST

man kills wife in karnatakaman kills wife in karnataka

డైలీ గొడవ పడుతోందని: భార్యకు మద్యం తాగించి, కారుతో తొక్కించి...హత్య

ఓ వ్యక్తి తన భార్యను పక్కా ప్లాన్‌తో హత్య చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నవంబర్ 16న జరిగింది

NATIONAL Dec 5, 2019, 5:29 PM IST

Delhi High Court denies bail to Chidambaram in INX Media caseDelhi High Court denies bail to Chidambaram in INX Media case

చిదంబరానికి మళ్లీ నిరాశే.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి మరోసారి నిరాశే ఎదురైంది

NATIONAL Nov 15, 2019, 4:00 PM IST

Shivakumar Produced Before Delhi Court in Money Laundering Case, ED Seeks Extension of CustodyShivakumar Produced Before Delhi Court in Money Laundering Case, ED Seeks Extension of Custody

ట్రబుల్ షూటర్ కు ట్రబుల్స్: మరో 15 రోజుల రిమాండ్ కు డీకే శివకుమార్

డీకే శివకుమార్ రిమాండ్ ను పొడిగిస్తూ ఆదేశించింది. అక్టోబర్ 15 వరకు ఈడీ కోర్టు డీకే శివకుమార్ కు రిమాండ్ విధించింది. డీకే శివకుమార్ మనీ లాండరింగ్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 
 

NATIONAL Oct 1, 2019, 3:55 PM IST

Karnataka floor test:who is opposition leader in karnatakaKarnataka floor test:who is opposition leader in karnataka

కన్నడ ప్రతిపక్షనేత ఎవరు: తెరపైకి శివకుమార్.. సిద్ధూకే డౌటేనా..?

ప్రతిపక్షనేతగా ఎవరు వ్యవహరిస్తారనేది పెద్ద పజిల్‌గా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య పేరు వినిపిస్తున్నప్పటికీ.. రెబల్ ఎమ్మెల్యేల వెనుక చక్రం తిప్పింది సిద్ధూనే అనే అభిప్రాయం ఎక్కువ మంది నేతల్లో వినిపిస్తుంది

NATIONAL Jul 29, 2019, 8:30 AM IST

karnataka crisis: the reason behind delay in the trust vote explainedkarnataka crisis: the reason behind delay in the trust vote explained
Video Icon

కర్ణాటక క్రైసిస్: విశ్వాస పరీక్ష ఆలస్యం వెనుక ఆంతర్యమిదే (వీడియో)

రెబెల్ ఎమ్మెల్యేలపై  అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్, జేడీఎస్  కోరుతోంది. రెబెల్ ఎమ్మెల్యేల వెనుక బీజేపీ ఉందని  సంకీర్ణ కూటమి ఆరోపణలు చేస్తోంది.

విశ్వాస పరీక్షలో విప్ వర్తింప జేయాలని కాంగ్రెస్, జేడీ(ఎస్) కోరుతోంది. ఇదే విషయమై స్పష్టత ఇవ్వాలని ఈ రెండు పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.  రెబెల్ ఎమ్మెల్యేల వెనుక బీజేపీ ఉన్న విషయాన్ని బట్టబయలు చేసేందుకు కాంగ్రెస్, జేడీ(ఎస్)లు ప్రయత్నిస్తున్నాయి.

NATIONAL Jul 22, 2019, 3:36 PM IST

karnataka minister dk shiva kumar arrested in mumbaikarnataka minister dk shiva kumar arrested in mumbai

ముంబైలో కర్ణాటక మంత్రి డికె శివకుమార్ అరెస్ట్

ర్ణాటక మంత్రి డికె శివకుమార్‌ను బుధవారం నాడు మధ్యాహ్నం ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రెబెల్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌ ముందే డికె శివకుమార్  ధర్నాకు దిగారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఆయనను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు.
 

NATIONAL Jul 10, 2019, 2:40 PM IST