Dk Aruna  

(Search results - 101)
 • <p>dk aruna</p>

  Telangana13, May 2020, 5:41 PM

  పోతిరెడ్డిపాడు వివాదం.. కేసీఆర్‌కు తెలియకుండా జగన్ నిర్ణయిస్తారా..?: డీకే అరుణ వ్యాఖ్యలు

  తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఉన్న రహస్య ఒప్పందం మేరకే ఏపీ ముఖ్యమంత్రి జగన్ జీవో 203 తీసుకొచ్చారని బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు.

 • Opinion11, Mar 2020, 5:53 PM

  హార్డ్ కోర్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఎందుకంటే...

  బండి సంజయ్ తో పాటుగా ధర్మపురి అరవింద్ పేరు కూడా బాగా వినపడింది. చివరి వరకు డీకే అరుణ, బండి సంజయ్ ల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఆసక్తికర పోరు నడిచినప్పటికీ... బండి సంజయ్ వైపే బీజేపీ అధిష్ఠానం మొగ్గు చూపెట్టినట్టు తెలుస్తుంది. 

 • politics

  Opinion13, Jan 2020, 4:27 PM

  రాజకీయ ఎత్తుగడలు: కుటుంబాల విభజన, అన్ని పార్టీల్లోనూ వారే...

  గతంలో రాజకీయాలకు ప్రస్తుత రాజకీయాలకు చాలా తేడా ఉంది. అప్పట్లో రాజకీయ నాయకులు పార్టీలకు తమ విశ్వాసాన్ని ప్రకటించి, గెలుపోటముల్లో తోడుండేవారు. కేవలం నాయకులే కాకుండా వారి కుటుంబాలు కూడా అదే తరహాలో కొనసాగేవారు. బంధుత్వాలకు, బాంధవ్యాలు విలువలనిస్తూ వారు ఆలా కొనసాగేవారు.

 • dr.k.laxman

  Telangana22, Dec 2019, 8:07 AM

  బీజేపీ కొత్త సారథి ఎవరు?: పోటీదారులు వీరే, కమలం ప్లాన్ ఇదీ...

  తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చును భరించేందుకు ఇద్దరు నేతలు సై అంటున్నారు.

 • హోమంత్రి అమిత్ షాకు పుష్పగుచ్చం అందిస్తున్న కేసీఆర్

  Opinion14, Dec 2019, 1:24 PM

  కేసీఆర్ తో కటీఫ్: అమిత్ షా గురి తెలంగాణపైనే, వ్యూహం ఇదే...

  కర్ణాటక తరువాత దక్షిణ భారతంలో తమకు ఆస్కారం ఉంది అని బీజేపీ భావిస్తున్న మరో రాష్ట్రం తెలంగాణ. అందుకోసం బీజేపీ ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది. ఇక్కడ ఎంఐఎం తో కేసీఆర్ జుగల్బందీ కారణంగా హిందుత్వ కార్డును ఉపయోగించి లాభపడొచ్చని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. 

 • dk aruna f2

  Telangana13, Dec 2019, 6:33 PM

  దీక్ష సక్సెస్: తెలంగాణ బీజేపీ పగ్గాలు ఆమెకేనా...?

  తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి కోసం పలువురు పార్టీ సీనియర్ నేతలు పైరవీలు చేస్తున్నారు. అలాంటి వారిని కాదని ఇటీవలే పార్టీలోకి చేరిన డీకే అరుణకు పట్టం కడతారా అన్న చర్చ కూడా జరుగుతుంది.  

 • ఇక అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడ పోటీ చేసి ఓటమి పాలైన వారు కూడ లేకపోలేదు. మాజీ మంత్రి డీకే అరుణ గత ఎన్నికల్లో గద్వాల అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆమె బీజేపీలో చేరారు. మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుండి పోటీ చేసి ఆమె ఓడిపోయారు.

  Telangana9, Dec 2019, 8:32 AM

  టీఆర్ఎస్, బిజెపిలకు షాక్: కాంగ్రెస్ నేతల ఘర్ వాపసీ

  టీఆర్ఎస్, బిజెపిల్లో చేరిన పలువురు కాంగ్రెసు నేతలు సొంత గూటికి చేరే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్, బిజెపిల్లో తమకు సరైన ప్రాధాన్యం లభించడం లేదనే ఆవేదనతో వారు ఉన్నట్లు తెలుస్తోంది.

 • ఎప్పుడు వస్తారో, ఎలా వస్తారో కూడా తెలియనియ్యకుండా తన వ్యూహాలతో అవతలి పార్టీ నేతలకు వల వేయడం రామ్ మాధవ్ కు వెన్నతోపెట్టిన విద్య. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి డీకే అరుణను బీజేపీలోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేశారు.

  Districts9, Sep 2019, 9:11 PM

  కేసీఆర్ కు భయం, అందుకే కేబినెట్ లోకి ఇద్దరు మహిళలు: మాజీ మంత్రి డీకే అరుణ

  తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీపై పోరాటం చేసేంది కేవలం బీజేపీ మాత్రమేనని డీకే అరుణ స్పష్ఠం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ముసలం పుట్టిందని విమర్శించారు.  

 • dk aruna

  Telangana30, Aug 2019, 5:35 PM

  నేను హారతి పడితే ఇప్పుడు జగన్ కు నువ్వు చేస్తుందేమిటి....: కేసీఆర్ పై డీకే అరుణ ఫైర్

  గోదావరి నీటిపై ఏపీ సీఎం జగన్ తో మాట్లాడనని చెప్తున్న సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను హారతిపట్టానని ప్రచారం చేసిన కేసీఆర్ అప్పుడు తప్పు ఇప్పుడు ఒప్పా అంటూ నిలదీశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తాను హారతి పట్టకపోయినా సెంటిమెంట్ లబ్ధికోసం హారతిపట్టినట్లు తప్పుడు ప్రచారం చేశావ్ అంటూ మండిపడ్డారు. 
   

 • jp nadda at nampally

  Telangana18, Aug 2019, 4:53 PM

  మన టార్గెట్ బీజేపీ జెండా ఎగురవేయడమే: టీ-బీజేపీ నేతలతో జేపీ నడ్డా

  నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ పదాధికారులతో సమావేశమైన జేపీ నడ్డా తెలంగాణలో పార్టీ బలోపేతం, రాబోయే మున్సిపల్ ఎన్నికలు, పార్టీలో చేరికలు, సమన్వయం వంటి అంశాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 
   

 • dk aruna

  Telangana31, Jul 2019, 5:26 PM

  రాష్ట్ర ఖజానా ఒక చింతమడకకేనా, ఇంతలా మోసం చేస్తారా : కేసీఆర్ పై డీకే అరుణ ఫైర్

  చింతమడకకు ఇచ్చిన మాదిరిగానే రాష్ట్రంలోని బలహీన వర్గాలకు సీఎం కేసీఆర్ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిలదీశారు. రైతులకు రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇచ్చేలా బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. 
   

 • Telangana25, Jul 2019, 5:29 PM

  హరీష్‌రావును దెబ్బతీసేందుకే కేసీఆర్ ప్లాన్: డికె అరుణ

  హరీష్ రావును దెబ్బతీసేందుకే  చింతమడకకు కేసీఆర్ వరాలు కురిపించారని  మాజీ మంత్రి డికె అరుణ ఆరోపించారు. హరీష్ రావును టార్గెట్ గా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.
   

 • మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలపై ఆ పార్టీ నేతలు కేసీఆర్‌కు ఓ నివేదికను అందించారు. ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలో చేరిన డీకె అరుణ పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి బరిలో ఉన్నారు.

  Telangana25, May 2019, 4:36 PM

  నా ఓటమికి కారణమదే...: డికె అరుణ

  మహబూబ్ నగర్‌ లోక్ సభ  స్థానంపై బిజెపి జెండా ఎగరేయాలని డికె అరుణ విశ్వప్రయత్నం చేశారు. కానీ అనూహ్యంగా ఆమె టీఆర్ఎస్ అభ్యర్ధి మన్నె శ్రీనివాస్ రెడ్డి  చేతిలో ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. అయితే తన ఓటమికి గల  కారణాలను విశ్లేషించుకున్న ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. తాము అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే ఓట్లను అధికంగా సాధించామని...గ్రామీణ ప్రాంతాల్లో చాలా తక్కువ ఓట్లు వచ్చాయని తెలిపారు. కేవలం గ్రామీణ ప్రజలకు పార్టీని చేరువ చేయలేకపోవడం వల్లే తాను ఓడిపోవాల్సి వచ్చిందని అరుణ అభిప్రాయపడ్డారు. 

 • MODI SPEECH

  Telangana29, Mar 2019, 4:14 PM

  తెలంగాణలో మోడీ ప్రచారం: అప్పుడు బాబుతో కలిసి, ఇప్పుడు ఒంటరిగా

  2014 ఎన్నికలకు ముందు ఆనాడు ఎన్డీఏ ప్రధానమంత్రి అభ్యర్ధిగా ఉన్న నరేంద్ర మోడీ చంద్రబాబునాయుడుతో కలిసి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు

 • Telangana25, Mar 2019, 5:56 PM

  భారీ మెజారిటీయే హరీష్ ఉనికిని దెబ్బతీస్తోంది: రాంమాధవ్

  గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కంటే అల్లుడు హరీష్ రావు ఎక్కువ మెజారిటీతో గెలవడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు నచ్చనట్లుందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. అందువల్లే హరీష్  ను రాజకీయంగా అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇలా సిద్దిపేటలో సాధించిన లక్ష పైచిలుకు భారీ మెజారిటీయే హరీష్ ఉనికిని దెబ్బతీస్తోందని రాంమాధవ్ పేర్కొన్నారు.