Asianet News TeluguAsianet News Telugu
12 results for "

Dj Bravo

"
I wouldn't have been half the brand that I am today without India, says Former West Indies Cricketer Dwayne BravoI wouldn't have been half the brand that I am today without India, says Former West Indies Cricketer Dwayne Bravo

ఇండియా లేకుంటే నేను లేను: వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో ఆసక్తికర వ్యాఖ్యలు.. త్వరలో కొత్త బిజినెస్ లోకి

Dwayne Bravo: ప్రపంచ దేశాల్లో భారత్ కు ఉండే  స్థానం ప్రత్యేకం. భారత్ ను ఎంతగా ద్వేషించినా ఒక్కసారి ఇక్కడికొచ్చి  ప్రజలతో కలిసిపోతే ఇక వాళ్లు జీవితంలో ఇండియాను మరువరు. అలా ఇక్కడికొచ్చిన ఎంతో మంది విదేశీయులు.. మనదేశంలోనే స్థిర నివాసాలు కూడా ఏర్పాటు చేసుకుని ఇక్కడే జీవిస్తున్నారు.

Cricket Dec 7, 2021, 2:44 PM IST

T20 Worldcup 2021: Chris Gayle Gives clarity about his Retirement rumors after Australia matchT20 Worldcup 2021: Chris Gayle Gives clarity about his Retirement rumors after Australia match

ఛీ,ఛీ.. రిటైర్మెంట్ ఆలోచనే లేదు, కేవలం ఫన్ కోసమే అలా చేశా... క్లారిటీ ఇచ్చిన క్రిస్ గేల్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో వెస్టిండీస్ ఆడిన ఆఖరి మ్యాచ్‌లో రిటైర్మెంట్ ప్రకటిస్తున్నంతగా బిల్డప్ ఇచ్చాడు ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్. మనోడి బిల్డప్, బిహేవియర్ చూసి, థ్యాంక్యూ క్రిస్ గేల్ అంటూ సోషల్  

Cricket Nov 7, 2021, 3:56 PM IST

T20 World Cup: west indies all rounder dj bravo releses his new song world championsT20 World Cup: west indies all rounder dj bravo releses his new song world champions

T20 World Cup: ‘వరల్డ్ ఛాంపియన్స్’తో అలరిస్తున్న డీజే బ్రావో.. విండీస్ ఆటగాళ్ల రచ్చ మాములుగా లేదుగా..

DJ Bravo World Champions: డిపెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న  డ్వేన్ బ్రావో... టీ20 ప్రపంచకప్ కోసం కొత్త పాటను రూపొందించాడు. 

Cricket Oct 22, 2021, 4:56 PM IST

t20 worldcup 2021: highest six hitting batsman in t20 wc, Rohit sharma and yuvraj singht20 worldcup 2021: highest six hitting batsman in t20 wc, Rohit sharma and yuvraj singh

టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మోత మోగించిన సిక్సర్ల వీరులు వీరే... యువరాజ్ రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ..

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ మొదలైపోయింది. ఏడో సీజన్ టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లోనే సంచలనాలు నమోదవుతున్నాయి... టీ20లు అంటే సిక్సర్ల మోత... టీ20 వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ వీరే...

Cricket Oct 18, 2021, 4:34 PM IST

IPL 2021 CSK vs DC: Delhi Capitals beat Chennai Super Kings and tops in the points tableIPL 2021 CSK vs DC: Delhi Capitals beat Chennai Super Kings and tops in the points table

IPL 2021 CSK vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ ‘థ్రిల్లింగ్’ విన్... టాప్‌లోకి రిషబ్ పంత్ టీమ్...

137 పరుగుల టార్గెట్... బీభత్సమైన ఫామ్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ముందు ఈ మాత్రం స్కోరు ఏ మూలకి సరిపోదని అనుకున్నారంతా. అయితే సీఎస్‌కే బౌలర్లు అదిరిపోయే పర్ఫామెన్స్‌ కారణంగా మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకూ సాగింది...  

Cricket Oct 4, 2021, 11:12 PM IST

west indies cricketers dj bravo and kieron pollard engage in a hillarious banter in social mediawest indies cricketers dj bravo and kieron pollard engage in a hillarious banter in social media

IPL 2021: నీ అల్లుడు, బావా! వాడు..: కొడుకు ఫోటో షేర్ చేసిన బ్రావో.. డీజే, పొలార్డ్ మధ్య ఆసక్తికర పోస్టు

DJ Bravo and Pollard: కరేబియన్ క్రికెట్ స్టార్స్ గా గుర్తింపు పొందిన డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్ ల మధ్య సోషల్ మీడియాలో ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. బ్రావో కొడుకు బర్త్ డే ఇందుకు వేదికైంది. 

Cricket Oct 4, 2021, 2:47 PM IST

Suryakumar yadav shows spirit of Cricket, appreciates Ruturaj, MS Dhoni serious on Dj BravoSuryakumar yadav shows spirit of Cricket, appreciates Ruturaj, MS Dhoni serious on Dj Bravo

ధోనీ, ఇదేనా నీ క్రికెట్ స్పిరిట్... సూర్యకుమార్ యాదవ్‌ను చూసి నేర్చుకో...

పవర్ ప్లేలో చెన్నై సూపర్ కింగ్స్ ఆట చూసిన తర్వాత సీఎస్‌కే గెలుస్తుందని, అదీ ముంబై ఇండియన్స్‌లంటి టీమ్‌ను ఓడించి విజయాన్ని అందుకుంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు... అయితే తన ఇన్నింగ్స్‌తో అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించాడు రుతురాజ్ గైక్వాడ్...

Cricket Sep 20, 2021, 6:36 PM IST

CSK vs MI: Chennai Super Kings scored reasonable total with help of ruturaj and dj bravoCSK vs MI: Chennai Super Kings scored reasonable total with help of ruturaj and dj bravo

CSKvsMI: రుతురాజ్ గైక్వాడ్, బ్రావో మెరుపులు... ముంబై ఇండియన్స్ ముందు ఊహించని టార్గెట్...

ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ఆరంభ మ్యాచ్‌లోనే హోరాహోరీ పోరు చూసే అవకాశం క్రికెట్ ఫ్యాన్స్‌కి దక్కేలా ఉంది.  పవర్ ప్లేలో సీఎస్‌కే ఆట చూసినవారెవ్వరైనా, చెన్నై ఈ మాత్రం స్కోరు చేస్తుందని ఎవ్వరూ ఊహించిఉండరు...

Cricket Sep 19, 2021, 9:19 PM IST

CPL 2021 Title goes to St Kitts and Nevis patriots team in finalCPL 2021 Title goes to St Kitts and Nevis patriots team in final

సీపీఎల్ 2021 టైటిల్ గెలిచిన డీజే బ్రావో టీమ్... ఫైనల్‌లో ప్రీతీ జింటా టీమ్‌కి...

కరేబియన్ ప్రీమియర్ లీగ్‌ 2021 టైటిల్‌ కోసం జరిగిన ఫైనల్ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది. ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో బ్రావో కెప్టెన్సీలోని ఎస్‌టీ కిట్స్ అండ్ నేవిస్ పాట్రియట్స్ టీమ్ విజేతగా నిలిచింది... 

Cricket Sep 16, 2021, 9:21 AM IST

Deepak chahar comments on DJ Bravo, who comes with new girlfriend for IPLDeepak chahar comments on DJ Bravo, who comes with new girlfriend for IPL

డ్వేన్ బ్రావో‌కి ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్, ఒక్కోసారి ఒక్కో గర్ల్‌ఫ్రెండ్‌తో వస్తాడు... దీపక్ చాహార్ కామెంట్..

క్రికెట్‌ని, జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో విండీస్ ప్లేయర్లకు తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలీదు. అందులోనూ డ్వేన్ బ్రావో లైఫ్ స్టైల్ కూడా మరో లెవెల్. అతని లైఫ్ స్టైల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు సీఎస్‌కే ప్లేయర్ దీపక్ చాహార్...

Cricket Aug 22, 2021, 4:00 PM IST

T20 World cup coming home, Stuart broad comments roasted by Bravo, M Karthik CRAT20 World cup coming home, Stuart broad comments roasted by Bravo, M Karthik CRA

పాకిస్తాన్‌పై గెలిచేశాం, ఇక టీ20 వరల్డ్‌కప్ మనదే... స్టువర్ట్ బ్రాడ్ కామెంట్...

మొదటి టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతుల్లో ఊహించని పరాజయం తర్వాత అద్భుతంగా కమ్‌బ్యాక్ ఇచ్చిన ఇంగ్లాండ్ జట్టు, వరుసగా రెండు మ్యాచుల్లోనూ గెలిచి, సిరీస్ సొంతం చేసుకుంది. టీ20 నెం.1 టీమ్‌గా ఉన్న ఇంగ్లాండ్ జట్టు, టీ20 వరల్డ్‌కప్ గెలుస్తుందని కామెంట్ చేశాడు ఆ దేశ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్...

Cricket Jul 22, 2021, 1:49 PM IST

DC vs CSK IPL 2020 Live Updates with Telugu Commentary CRADC vs CSK IPL 2020 Live Updates with Telugu Commentary CRA

DC vs CSK: ఫ్లేఆఫ్ చేరిన ఢిల్లీ... చెన్నై ఫ్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టం...

IPL 2020  సీజన్ 13లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్... 8 మ్యాచుల్లో 3 మ్యాచుల్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో కింద నుంచి మూడో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ప్లేఆఫ్స్ చేరాలంటే నేటి మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి.

Cricket Oct 17, 2020, 6:46 PM IST