Diwali

(Search results - 89)

উৎসবের মুখে অগ্রিম ভাতার কথা ঘোষণা করেছেন কেন্দ্রীয় অর্থমন্ত্রী নির্মলা সীতারামন। এই প্রকল্পের আওতায় সমস্ত কেন্দ্রীয় সরকারি কর্মচারীদের এককালীন ১০,০০০ টাকা করে দেওয়া হবে।

business26, Oct 2020, 4:21 PM

దీపావళి గిఫ్ట్ : నవంబర్‌ 5లోగా లోన్ కస్టమర్లకు క్యాష్ ‌బ్యాక్‌..

నవంబర్ 2న వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలని ఆదేశిస్తూ రుణ మొరటోరియం పిటిషన్లను అపెక్స్ కోర్టు విచారించనుంది. రూ.2 కోట్లలోపు రుణాలపై చక్రవడ్డీని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 1 నుండి ఆగస్టు 31, 2020 మధ్య రుణాలు తీసుకున్నవారికి ఈ ప్రయోజనం వర్తిస్తుంది.

• undefined

Tech News20, Oct 2020, 6:56 PM

అదిరిపోయే ఫిచర్లతో ఒప్పో ఎఫ్17ప్రో దీపావళి ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్..

ఒప్పో సరికొత్త  ఒప్పో ఎఫ్ 17 ప్రో దీపావళి ఎడిషన్‌ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ గోల్డ్ కలర్ రంగులో ప్రవేశపెట్టారు. ఈ ఒప్పో మొబైల్ ఫోన్ బాక్స్‌లో 10000 mAh పవర్ బ్యాంక్ (18 W), దీపావళి ఎక్స్‌క్లూజివ్ బ్యాక్ కేస్ కవర్ కూడా అందిస్తుంది.

• undefined

Bikes17, Oct 2020, 5:09 PM

దసరా స్పెషల్ కొత్త రంగులలో బజాజ్ పల్సర్ 200సిసి బైక్స్..

బజాజ్‌ ఇండియన్ మార్కెట్లోకి పల్సర్‌ కొత్త కలర్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దసరా, దీపావళి  పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని విడుదల చేసిన ఈ బైకును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

আর্থিক উন্নতি বজায় রাখতে প্রতি বৃহস্পতিবার মেনে চলুন এই নিয়মগুলি,কাটিয়ে উঠুন সমস্যা

Spiritual15, Oct 2020, 11:05 AM

గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపం

దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్ముతారు.

• undefined

business12, Oct 2020, 2:19 PM

మార్చి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు ట్రావెల్ పేమెంట్, ఫెస్టివల్ అడ్వాన్స్ : కేంద్ర మంత్రి

దసరా, దీపావళి పండుగ సీజన్‌కు ముందే డిమాండ్‌ను ఉత్తేజపరిచేందుకు, వినియోగదారుల వ్యయాన్ని పెంచే ప్రయత్నంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ట్రావెల్ (ఎల్‌టిసి) క్యాష్ వోచర్, ప్రత్యేక పండుగ పథకాలను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.

• undefined

Tech News10, Oct 2020, 6:05 PM

ఆపిల్ కళ్ళు చెదిరే దీపావళి ఆఫర్: ఐఫోన్ 11 కొంటె ఎయిర్ పాడ్స్ ఫ్రీ..

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఐఫోన్ 11 స్మార్ట్ ఫోన్  రూ.50వేల లోపు లభిస్తుందని ప్రకటించినట్లే, కుపెర్టినోకు చెందిన టెక్ దిగ్గజం ఆపిల్ భారతదేశం అంతటా ఆపిల్ ఐఫోన్ అభిమానులకు అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది.

• undefined

business10, Oct 2020, 12:34 PM

ప్రయాణికుల కోసం రైల్వే టిక్కెట్ బుకింగ్ లో కొత్త మార్పులు.. నేటి నుంచి అమలు..

రద్దీగా ఉండే రైల్వే మార్గాల్లో ప్రయాణీకుల సమస్యలను తొలగించడానికి టికెట్ రిజర్వేషన్ సంబంధించిన నిబంధనలలో ఇండియన్ రైల్వే మార్పులు చేసింది. ఈ నియమాలు అక్టోబర్ 10 నుండి అంటే నేటి నుంచి అమల్లో ఉంటాయి.

• undefined

Tech News8, Oct 2020, 6:53 PM

స్నాప్‌డీల్ దీపావళి ‘కమ్ మే దమ్’ సేల్ ఆఫర్.. గాడ్జెట్లపై భారీ డిస్కౌంట్ ..

స్నాప్‌డీల్  కమ్ మే దమ్ సెల్ లో భాగంగా రోజు ఉపయోగపడే  వంట సామాగ్రి, హోమ్ డెకర్ ఇంకా  మరెన్నో గాడ్జెట్లపై తగ్గింపును తెస్తుంది. స్నాప్‌డీల్ మరింత కస్టమైజేడ్  దీపావళి అనుభవాన్ని అందించాలని చూస్తోంది ఇందుకోసం 92 నగరాల్లో 1.25 లక్షల మందితో వారు ఏమి కొనాలనుకుంటున్నారు అనే దాని పై అడిగి తెలుసుకుంది.

और क्या होंगे विकल्प

गोल्ड डिपॉजिटर के पास सालाना ब्याज हासिल करने के लिए दो विकल्प होंगे। वह हर साल के अंत में ब्याज से सकता है या फिर मेच्योरिटी के समय  ब्याज ले सकता है। गोल्ड डिपॉजिट करते वक्त ही इनमें से कोई एक विकल्प चुनना होगा। इसमें डिपॉजिटर को प्रीमेच्योर विड्रॉल का भी विकल्प मिलेगा। शॉर्ट टर्म बैंक डिपॉजिट (STBF) के तहत 1 साल का लॉक-इन पीरियड होता है। इसके बाद एक मामूली पेनल्टी देने के बाद विड्रॉल किया जा सकता है। मीडियम टर्म गवर्नमेंट डिपॉजिट   (MTGD) के तहत 3 साल के बाद ब्याज पर पेनल्टी देने के बाद कभी भी विड्रॉल किया जा सकता है। लॉन्ग टर्म गवर्नमेंट डिपॉजिट (LTGD) के तहत 5 साल के बाद ब्याज पर पेनल्टी देने के बाद कभी भी विड्रॉल किया जा सकता है।

(फाइल फोटो)

business7, Oct 2020, 12:50 PM

దీపావళి నాటికి 10 గ్రాముల బంగారం ధర ఎంతంటే..?

కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ విపరీతంగా క్షీణించింది, అయితే, ఇప్పుడు మార్కెట్లలో స్థిరమైన టర్నోవర్ ఉంది. అయితే, బంగారం ధరల్లో కాస్త హెచ్చుతగ్గులు ఉన్నాయి.

• undefined

Entertainment6, Sep 2020, 5:52 PM

కొమురం భీమ్‌ రాకకి ముహూర్తం ఫిక్స్

ఎన్టీఆర్‌ అభిమానులు  సైతం కొమురం భీమ్‌ పాత్ర లుక్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ బర్త్ డేకి గిఫ్ట్ వస్తుందని భావించినా నిరాశే ఎదురైంది.

• undefined

Entertainment4, Sep 2020, 8:05 PM

‘ఆదిపురుష్’ అప్ డేట్స్: ఈ రోజు కరోనా టెస్ట్ లు,రిలీజ్ డేట్ ఫిక్స్

ఓంరావుత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే ‘ఆదిపురుష్‌’ అనే చిత్రాన్ని తెలుగు, హిందీలో రూపొందిస్తే మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, త‌మిళ భాష‌లు స‌హా ప‌లు భాష‌ల్లో అనువదించి విడుద‌ల చేస్తారు. రామాయ‌ణంలో రాముడు చెడు(రావ‌ణుడు)పై సాధించిన విజ‌యంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు.

• তবে আরও কদিন পরই বৈশাখ মাস।যারা এই মাসে বিয়ে করতে চলেছেন তাদের জন্য কিন্তু সুখবর।

business27, Jun 2020, 10:29 AM

పసిడి ధరలు తారాజూవ్వల్లా...దీపావళి కల్లా తులం బంగారం ఎంతంటే..?

కరోనా విలయంతో కుదేలైన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా ఉన్న పసిడి ధరలు పైపైకి దూసుకెళ్లే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. వచ్చే దంతేరాస్ నాటికి తులం బంగారం రూ.52 వేలు దాటుతుందని అంచనా.

• undefined

Opinion6, Apr 2020, 1:27 PM

మోడీ పిలుపు: దారితప్పిన ప్రజలు, మొన్న ర్యాలీలు, నిన్న దీపావళి... కారణమిదే!

మోడీ దీపాలను వెలిగించమని మాత్రమే చెప్పారు. కానీ కొందరు అత్యుత్సాహవంతులు ఏకంగా దీపావళి పండగను చేసారు. టపాసులు పేల్చారు. కొన్ని ప్రాంతాల్లో ఈ టపాకాయలు కాల్చడం వల్ల అగ్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి.

• Hatsoff to The Police says Actor Charmi
Video Icon

Entertainment6, Dec 2019, 2:25 PM

Charmi Response to Encounter: రేప్ చేసేముందు వాళ్లకు పోలీసులు గుర్తుకురావాలి..ఛార్మీ కామెంట్స్

దిశ హంతకుల ఎన్ కౌంటర్ మీద సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ సెలబ్రీటీలూ హ్యాట్సాఫ్ టు ద పోలీస్ అంటున్నారు. ఒకప్పటి హీరోయిన్ ఛార్మి హ్యాట్సాఫ్ టు పోలీస్ డిపార్ట్ మెంట్..ఈ రోజు అసలైన దీపావళి జరుపుకోవాలి అంటూ స్పందించింది.

• undefined
Video Icon

Health6, Nov 2019, 2:28 PM

video news : రోగనిరోధక శక్తిని పెంచే పానీయాలు ఇవే...

దీపావళి వెళ్లగానే జలుబులు, జ్వరాలు వేధిస్తాయి. వీటినుండి త్వరగా బయటపడాలంటే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. మీ శరీర రోగనిరోధక వ్యవస్థ చురుకుగానే ఉన్నా..శరీరంలో కొన్నిభాగాలు తొందరగా ప్రభావితం అవుతుంటాయి. అంటే మీ శరీర రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచే ఆరోగ్యకరమైన విటమిన్స్, మినరల్స్ కావాలి. ఇవి మీ శక్తిని పెంచడానికి దోహదపడతాయి. మీరు అనారోగ్యం భారిన పడినపుడు మిమ్మల్ని ఉత్తేజపరిచే ఐదు రకాల పానీయాల గురించి తెలుసుకుందాం.