Divyavani  

(Search results - 14)
 • దివ్యవాణి రెండు రోజుల్లో మళ్లీ అమరావతిలో ప్రత్యక్షమవుతారని తెలుస్తోంది. బుధవారం సాయంత్రం ఆమెను టీడీపీ అధికార ప్రతినిధిగా నియమించారు చంద్రబాబు నాయుడు. టీడీపీ అధికార ప్రతినిధిగా దివ్యవాణి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.

  Andhra Pradesh21, Aug 2019, 6:19 PM IST

  బీజేపీలో చేరికపై తేల్చేసిన టీడీపీ ఫైర్ బ్రాండ్ దివ్యవాణి

  ఎన్ని అవాంతరాలు ఎదురైనా తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తుదిశ్వాస వరకూ తాను తెలుగుదేశం పార్టీని వీడేది లేదని చెప్పుకొచ్చారు. కష్ట కాలంలో పార్టీలో ఉన్నవారే నిజమైన నాయకులని దివ్యవాణి చెప్పుకొచ్చారు. 

 • దివ్యవాణి రెండు రోజుల్లో మళ్లీ అమరావతిలో ప్రత్యక్షమవుతారని తెలుస్తోంది. బుధవారం సాయంత్రం ఆమెను టీడీపీ అధికార ప్రతినిధిగా నియమించారు చంద్రబాబు నాయుడు. టీడీపీ అధికార ప్రతినిధిగా దివ్యవాణి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.

  Andhra Pradesh9, Jul 2019, 5:03 PM IST

  పాలించడానికి మాటలు కాదు బుద్ధిబలం ఉండాలి, మా లోకేష్ కు బోలెడు ఉంది: వైసీపీపై దివ్యవాణి విసుర్లు

  లోకేష్ ను ట్విట్టర్ పిట్ట అంటూ వైసీపీ చేస్తున్న విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు దివ్యవాణి. మాట్లాడే వాడే నాయకుడు కాదని బుద్ధిబలం ఉన్నవాడే నాయకుడన్నారు. పరిపాలించడానికి కావాల్సింది బుద్ధిబలమేనన్నారు. ఆ బుద్ధిబలం నారా లోకేష్ దగ్గర చాలా ఉందన్నారు.   

 • దివ్యవాణి రెండు రోజుల్లో మళ్లీ అమరావతిలో ప్రత్యక్షమవుతారని తెలుస్తోంది. బుధవారం సాయంత్రం ఆమెను టీడీపీ అధికార ప్రతినిధిగా నియమించారు చంద్రబాబు నాయుడు. టీడీపీ అధికార ప్రతినిధిగా దివ్యవాణి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.

  Andhra Pradesh2, Jul 2019, 9:04 PM IST

  ఆ సంతోషం నెలరోజుల్లోనే ఆవిరైపోయింది: దివ్యవాణి కామెంట్స్


  శాంతి భద్రతలు కాపాడాల్సిన హోంమంత్రి ప్రతీచోటా కాపలా ఉండలేమని అనడం సరికాదంటూ హితవు పలికారు. హోంమంత్రే అలా అంటే ప్రజలు ఏమైపోవాలని నిలదీశారు.  సుచరిత వ్యాఖ్యలు విన్న తర్వాత మహిళ హోంమంత్రి అయ్యారన్న సంతోషం నెల రోజుల్లోనే ఆవిరైందని వ్యాఖ్యానించారు. 

 • దివ్యవాణితో రోజాకు చెక్ పెట్టాలని ప్రయత్నించారు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన దివ్యవాణి జగన్ పైనా రోజాపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన్నితే పాతాళంలో పడతావంటూ రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు దివ్యవాణి.

  Andhra Pradesh assembly Elections 20192, Apr 2019, 7:14 PM IST

  ఓటమిభయంతో డిప్రెషన్ లో రోజా : దివ్యవాణి

  నగరిలో రోజా ఓడిపోవడం ఖాయం అని జోస్యం చెప్పారు. తన ఓటమిని ముందే గ్రహించిన రోజా పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందన్నారు. ఆ డిప్రెషన్ వల్లే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇకపోతే వైసీపీ నేత లక్ష్మీ పార్వతి ఎలాంటి స్వార్థంతో ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చారో ప్రజలందరికీ తెలుసునని స్పష్టం చేశారు. 

 • actor divyavani

  Andhra Pradesh assembly Elections 201926, Mar 2019, 8:13 PM IST

  లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల ఆపండి: సిఈవోకి దివ్యవాణి ఫిర్యాదు

  దివంగత సీఎం ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఆ బయోపిక్ వాస్తవాలకు విరుద్ధంగా తెరకెక్కించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు సినిమాను విడుదల చేయోద్దని కోరారు.  

 • అయితే ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష అనంతరం దివ్యవాణి దాదాపు కనిపించడం మానేశారు. మీడియావైపు కన్నెత్తి చూడటం లేదు. విమర్శల కోసం, బహిరంగ వేదికలపై ఎలా మాట్లాడాలి అనే అంశాలపై టీడీపీ శిక్షణాతరగతుల్లో తెలుసుకుంటున్నారని తెలుస్తోంది.

  Andhra Pradesh assembly Elections 201921, Mar 2019, 12:47 PM IST

  వైసీపీకి ఓటేస్తే కేసీఆర్‌కు వేసినట్టే: సినీ నటి దివ్యవాణి

  వైసీపీకి ఓటేస్తే మోడీ, కేసీఆర్‌కు వేసినట్టేనని సినీ నటి దివ్యవాణి అభిప్రాయపడ్డారు. ఏపీ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోవాలంటే మరోసారి చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని ఆమె ప్రజలను కోరారు. 

 • దివ్యవాణి రెండు రోజుల్లో మళ్లీ అమరావతిలో ప్రత్యక్షమవుతారని తెలుస్తోంది. బుధవారం సాయంత్రం ఆమెను టీడీపీ అధికార ప్రతినిధిగా నియమించారు చంద్రబాబు నాయుడు. టీడీపీ అధికార ప్రతినిధిగా దివ్యవాణి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.

  Andhra Pradesh assembly Elections 201912, Mar 2019, 5:59 PM IST

  ఆ 60లక్షలు ఆయన ఖాతాలోనే, వైఎస్ జగన్ పై దివ్యవాణి ఫిర్యాదు

  వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పైనా మరియు సాక్షి దినపత్రికపైనా టీడీపీ అధికార ప్రతినిధి ఏపీ సిఈవో గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. సాక్షి పత్రికలో రిటైర్డ్‌ సీఎస్‌ అజయ్‌కల్లాంతో ఆర్టికల్‌ రాయించుకుని టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని దివ్యవాణి ఫిర్యాదులో ఫిర్యాదులో పేర్కొన్నారు. 

 • ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దాంతో అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. మాటల యుద్ధానికి దిగుతున్నాయి. నువ్వు దొంగ అంటే కాదు నువ్వే గజ దొంగ అన్న చందాన ఇరు పార్టీలు తీవ్ర విమర్శలతో రాజకీయలు వేడెక్కాయి.

  Andhra Pradesh assembly Elections 20197, Mar 2019, 2:01 PM IST

  రోజాకు కళ్లెం: చంద్రబాబుకు జయసుధ, జీవిత హ్యాండ్, దివ్యవాణి అస్త్రం

  దివ్యవాణితో రోజాకు చెక్ పెట్టాలని ప్రయత్నించారు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన దివ్యవాణి జగన్ పైనా రోజాపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన్నితే పాతాళంలో పడతావంటూ రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు దివ్యవాణి. 

 • divyavani

  Andhra Pradesh11, Feb 2019, 2:55 PM IST

  నీ వేలితో నీ కన్నే పొడుచుకుంటున్నావ్.. దివ్యవాణి కామెంట్స్

  ప్రధాని నరేంద్రమోదీ.. తన వేలితో తన కంటినే పొడుచుకుంటున్నారని టీడీపీ మహిళా నేత, సినీ నటి దివ్య వాణి అభిప్రాయపడ్డారు.

 • roja vs divyavani

  Andhra Pradesh4, Feb 2019, 3:41 PM IST

  చంద్రబాబు తన్నితే పాతాళానికి వెళ్తావ్ : రోజాకు దివ్యవాణి వార్నింగ్

  చంద్రబాబు ఔట్ డేటెడ్ నాయకుడు కాదని రోజాయే  ఔట్ డేటెడ్ నాయకురాలని ఆరోపించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే రోజాకు పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పసుపు-కుంకుమ కార్యక్రమానికి రోజా అనుకూలమా, లేక వ్యతిరేకమా? చెప్పాలని డిమాండ్ చేశారు. 

 • divyavani

  Andhra Pradesh29, Jan 2019, 8:03 PM IST

  పోటీపై క్లారిటీ ఇచ్చిన సినీనటి దివ్యవాణి

  తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పనితీరును ప్రశంసించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఢీ కొట్టేందుకు తెలుగుదేశం పార్టీ దివ్యవాణిని తెరపైకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో తాను ఎక్కడ నుంచీ పోటీ చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు. 

 • ali

  ENTERTAINMENT27, Jan 2019, 5:01 PM IST

  అలీ నాతో కూడా తప్పుగా మాట్లాడాడు.. సీనియర్ నటి కామెంట్స్!

  కమెడియన్ అలీ సినిమా ఈవెంట్లకు హోస్టింగ్ చేసే సమయంలో చాలా సార్లు నోరు జారారు. ప్రముఖ హీరోయిన్లు అనుష్క, సమంతల మనసులు నొచ్చుకునే విధంగా గతంలో కామెంట్స్ చేశారు. తాజాగా 'లవర్స్ డే' ప్రీరిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమపై అలీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 

 • divyavani

  Andhra Pradesh23, Jan 2019, 2:43 PM IST

  నేతాజీ సుభాష్ చంద్రబోస్, లోకేష్ ఒకే రోజు పుట్టడం సంతోషం: సినీనటి దివ్యవాణి

  గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆమె నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఆమె నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టిన రోజున లోకేష్ పుట్టడం సంతోషమన్నారు. 
   

 • tdp

  Andhra Pradesh1, Jan 2019, 7:41 AM IST

  టీడీపీలోకి సినీ తార: కండువా కప్పిన చంద్రబాబు

  నవంబర్‌‌లో చంద్రబాబుతో దివ్యవాణి భేటీ అయ్యారు. రాజకీయాల్లో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అవకాశమిస్తే టీడీపీలో చేరి తనవంతుగా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఆమె చంద్రబాబుతో చెప్పారు.