Asianet News TeluguAsianet News Telugu
15 results for "

Divya Vani

"
divyavani strong reply to  tollywood director ramgopal varma akpdivyavani strong reply to  tollywood director ramgopal varma akp

లోకేష్ వైరస్...ఎన్టీఆర్ వ్యాక్సిన్ వ్యాఖ్యలు.. రాంగోపాల్ వర్మపై దివ్యవాణి ఘాటు రిప్లై

టిడిపిని లోకేష్ వైరస్ నుండి కాపాడే వ్యాక్సిన్ టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ అన్న రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు దివ్యవాణి. 

Andhra Pradesh Apr 21, 2021, 4:21 PM IST

Divya Vani Fire on Akbaruddin over comments on NTR, PV ghatsDivya Vani Fire on Akbaruddin over comments on NTR, PV ghats

ఎన్టీఆర్, పీవీ విగ్రహాలపై కామెంట్.. మండిపడ్డ దివ్య వాణి

తెలుగు జాతి ముద్దుబిడ్డలు ఎన్టీఆర్, పీవీ నర్సింహారావు గార్ల ఘాట్లను ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూల్చాలని చెప్పడం చాలా దుర్మార్గం అని ఆమె అన్నారు. వీరు హిందువులు, ఆంధ్రలని కాదు.. జాతి నాయకులు అని ఆమె అన్నారు. 
 

Andhra Pradesh Nov 26, 2020, 1:00 PM IST

TDP Mahila leader Divyavani Counter To YCP LeadersTDP Mahila leader Divyavani Counter To YCP Leaders

లోకేష్ ని విమర్శించే అర్హత ఉందా..? కొడాలి నానిపై దివ్యవాణి ఫైర్

ఎంబీఏ చదివి, ప్రపంచబ్యాంకులో పని చేసిన రికార్డు లోకేశ్ సొంతమన్నారు. విజన్ ఉన్న నాయకుడి తనయుడిగా లోకేశ్‌కు కష్టపడే స్వభావం ఉందన్నారు. కొడాలి నానిపై సైతం దివ్య వాణి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 
 

Andhra Pradesh Oct 19, 2020, 2:14 PM IST

TDP Leader Divyavani Sensational Comments on rojaTDP Leader Divyavani Sensational Comments on roja

జైల్లో జగ్గూ: రోజాపై సినీ నటి దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు

వైసిపి ఎమ్మెల్యే, సినీ నటి రోజాపై టిడిపి నాయకురాలు దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Andhra Pradesh Jun 12, 2020, 1:43 PM IST

TDP Leader Divya Vani Fires on YSRCP  MLA RojaTDP Leader Divya Vani Fires on YSRCP  MLA Roja

నాలుకను లబలబలాడిస్తూ...ఏసి రూముల్లో పడుకోవడం కాదు...: రోజాపై దివ్యవాణి ఫైర్

టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విమర్శించే అర్హత వైసిపి ఎమ్మెల్యే రోజాకు లేదని మహిళా నాయకురాలు దివ్యవాణి అన్నారు. ఏసి రూముల్లో మేకప్ వేసుకుని కూర్చునే రోజాకు బయట ప్రజల కష్టసుఖాలు ఏం తెలుస్తాయంటూ మండిపడ్డారు. 

Guntur Feb 20, 2020, 5:00 PM IST

tdp leader divyavani fires on cm ys jagantdp leader divyavani fires on cm ys jagan

సీఎం గారూ... అమరావతి ''దిశ''ల గోడు వినిపించదా...?: దివ్యవాణి ఆవేదన

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై లైంగింక వేధింపులు మరింత ఎక్కువయ్యాయని టిడిపి అధికార ప్రతినిధి దివ్యవాణి ఆరోపించారు. tdp leader divyavani fires on cm ys jagan 

Guntur Jan 17, 2020, 8:59 PM IST

tdp mla divya vani satires on  sharmilatdp mla divya vani satires on  sharmila

జగనన్న బాణం, రాజన్న బిడ్డ ఇప్పుడేమయ్యింది: షర్మిలపై దివ్యవాణి సైటైర్లు

రాజధాని అమరావతి కోసం రాష్ట్రంలోని మహిళలు రోడ్డుపైకి వస్తే  రాజన్న బిడ్డను, జగనన్న వదిలిన బాణం అని చెప్పి ఓట్లడిగిన షర్మిల ఇప్పుడు అదే ప్రజలు సమస్యల్లో వుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని టిడిపి నాయకురాలు దివ్యవాణి ప్రశ్నించారు.  

Guntur Jan 13, 2020, 8:34 PM IST

TDP Leader Divya Vani shocking comments on CM YS Jagan familyTDP Leader Divya Vani shocking comments on CM YS Jagan family

జగన్ భార్య, తల్లీ, చెల్లి ఇప్పుడేమయ్యారు...: నిలదీసిన దివ్యవాణి

ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సభ్యులపై తెలుగుదేశం పార్టీ మహిళా నేత దివ్యవాణి సంచలన కామెంట్స్ చేశారు. 

Vijayawada Jan 8, 2020, 6:41 PM IST

Actress divyavani serious comments on ap cm Ys jagan in chandrababu deekshaActress divyavani serious comments on ap cm Ys jagan in chandrababu deeksha

మీ కళ్లు గద్దలు పొడవా, పౌరుషమున్న సీఎంవైతే... :జగన్ పై దివ్యవాణి ఫైర్

పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దత్త పుత్రుడు అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అంటూ విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పదేపదే కలుస్తున్నారని అయితే జగన్ ను దాసోహ పుత్రుడు అనాలా అంటూ ప్రశ్నించారు.

Andhra Pradesh Nov 14, 2019, 4:05 PM IST

tdp leader divya vani allegations on ycptdp leader divya vani allegations on ycp

అల్లర్లు చేయడానికి వైసీపీ ప్లాన్.. దివ్య వాణి

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 8గంటలకు ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం కానుంది. 

Andhra Pradesh assembly Elections 2019 May 22, 2019, 4:41 PM IST

divya vani challenge to director RGVdivya vani challenge to director RGV

బూతు సినిమాల వర్మకు జగన్ మద్దతా.. దివ్యవాణి

తెలుగు రాష్ట్రాల సమస్యల గురించి స్పందించని  ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్... ఓ బూతు డైరెక్టర్ గురించి స్పందించడం చాలా సిగ్గుచేటని టీడీపీ మహిళా నేత, సినీ నటి దివ్యవాణి అభిప్రాయపడ్డారు. 

Andhra Pradesh Apr 30, 2019, 2:47 PM IST

actor ali counter to tdp leader divya vaniactor ali counter to tdp leader divya vani

మీరు సెల్ఫీ తీశారా..? దివ్యవాణికి అలీ కౌంటర్

సినీ నటుడు, వైసీపీ నేత అలీ.. టీడీపీ మహిళా నేత దివ్యవాణికి కౌంటర్ ఇచ్చారు. అలీ ఇటీవల వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. 

Andhra Pradesh Apr 2, 2019, 4:31 PM IST

actress and tdp leader divya vani allegations on ycpactress and tdp leader divya vani allegations on ycp

లక్ష్మీ పార్వతి ఓ విషపు చుక్క.. దివ్యవాణి ఘాటు వ్యాఖ్యలు

వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి, సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై నటి, టీడీపీ మహిళా నేత దివ్య వాణి మండిపడ్డారు. 

Andhra Pradesh assembly Elections 2019 Mar 26, 2019, 3:23 PM IST

senior actress divya about 16 years old boy effection towards tdpsenior actress divya about 16 years old boy effection towards tdp
Video Icon

చేయి కోసుకుంటే రక్తం పసుపు రంగులో... (వైరల్ వీడియో)

పదహారేళ్ల పిల్లాడిని ఓటు వేయాలని అడిగితే 1982 నుంచి చేయి కోసుకుంటే రక్తం పసుపు రంగులో వస్తుందని అన్నాడని చెప్పారు.మంగళగిరిలో ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వీడియో చూడండి...

Election videos Mar 22, 2019, 12:56 PM IST

cine actress divyavani sensational comments on ysrcp leaderscine actress divyavani sensational comments on ysrcp leaders

వైసీపీకి ఓటేస్తే కేసీఆర్‌కు వేసినట్టే: సినీ నటి దివ్యవాణి

వైసీపీకి ఓటేస్తే మోడీ, కేసీఆర్‌కు వేసినట్టేనని సినీ నటి దివ్యవాణి అభిప్రాయపడ్డారు. ఏపీ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోవాలంటే మరోసారి చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని ఆమె ప్రజలను కోరారు. 

Andhra Pradesh assembly Elections 2019 Mar 21, 2019, 12:47 PM IST