Asianet News TeluguAsianet News Telugu
148 results for "

Divya

"
Divya Bharti father passes awayDivya Bharti father passes away

దివ్య భారతి తండ్రి మృతి.. కుమార్తె చనిపోయినప్పటి నుంచి చివరి నిమిషం వరకు..

కేవలం 19 ఏళ్ల యుక్తవయసులోనే దివ్య భారతి ప్రమాదవశాత్తు మరణించింది. 90వ దశకంలో సినీ ప్రియులకు దివ్యభారతి గురించి పరిచయం అక్కర్లేదు.

Entertainment Nov 1, 2021, 5:00 PM IST

UPSC Ranker Divyanshu lost his father in Interview timeUPSC Ranker Divyanshu lost his father in Interview time

UPSC2020:ఇంటర్వ్యూ సమయంలో కరోనాతో తండ్రి మరణం.. పట్టుదలతో IAS కల నెరవేర్చుకొని..

రెండవ ప్రయత్నంలో ప్రధాన పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు కానీ ఇంటర్వ్యూకి చేరుకోలేకపోయారు. అతను మూడవ ప్రయత్నంలో ఈ విజయం సాధించాడు. 

Career Guidance Oct 11, 2021, 5:09 PM IST

i took drugs with divya bharathi bollywood senior heroine somy ali shocking posti took drugs with divya bharathi bollywood senior heroine somy ali shocking post

aaryan khan drugs case: దివ్య భారతితో కలిసి డ్రగ్స్ తీసుకున్నా అంటూ సీనియర్‌ నటి సంచలన పోస్ట్

ఆర్యన్‌ ఖాన్‌కి బాలీవుడ్‌ ప్రముఖులు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంతో తాజాగా బాలీవుడ్‌ సీనియర్‌ నటి సోమీ అలీ స్పందించారు. సోషల్‌ మీడియా ద్వారా ఆమె ఓ షాకింగ్‌ పోస్ట్ ని పంచుకున్నారు. 
 

Entertainment Oct 9, 2021, 10:15 AM IST

sr kalyanamandapam hero new movie start in legendary director kodi ramakrishna daughter productionsr kalyanamandapam hero new movie start in legendary director kodi ramakrishna daughter production

ప్రొడక్షన్‌లోకి లెజెండరీ దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు.. కిరణ్‌ అబ్బవరంతో సినిమా

లెజెండరీ దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు నిర్మాణంలోకి అడుగుపెడుతుంది. `ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం`తో విజయాన్ని అందుకున్న కిరణ్‌ అబ్బవరం హీరోగా సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దిగ్గజ సెలబ్రిటీల సమక్షంలో శుక్రవారం ప్రారంభమైంది.

Entertainment Oct 8, 2021, 6:39 PM IST

salman khan hosting bigg boss 15 rejected by rhea chakravarthi and 10 otherssalman khan hosting bigg boss 15 rejected by rhea chakravarthi and 10 others

బిగ్ బాస్ 15: రియా చక్రవర్తి సహా బిగ్ బాస్ 15ని రిజెక్ట్ చేసిన పదిమంది వీళ్ళే!

ది బిగ్గెస్ట్ వరల్డ్ రియాలిటీ షో గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న షో బిగ్ బాస్. ఇక ఈ బిగ్ బాస్ ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, మరాఠీ భాషలలో ప్రారంభం కాగా పలు సీజన్ లను కూడా పూర్తి చేసుకుంటుంది. ప్రస్తుతం కొత్త సీజన్ లతో ప్రసారమవుతుంది.

Entertainment News Oct 1, 2021, 7:58 PM IST

Tokyo 2020: Indian Shooters Deepak Kumar and Divyansh Panwar Singh failed CRATokyo 2020: Indian Shooters Deepak Kumar and Divyansh Panwar Singh failed CRA

టోక్యో ఒలింపిక్స్: తీవ్రంగా నిరాశపరిచిన మెన్స్ షూటర్లు...

టోక్యో ఒలింపిక్స్‌లో భారతషూటర్ల ఫెయిల్యూర్ కొనసాగుతూనే ఉంది. మెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పోటీపడిన భారత షూటర్లు దీపక్, దివ్యాంశ్ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. దీపక్ 624.7 పాయింట్లతో 26వ స్థానంలో నిలవగా, దివ్యాంశ్ 622.8 పాయింట్లతో 32వ స్థానంలో నిలిచాడు.  

SPORTS Jul 25, 2021, 11:12 AM IST

zee telugu serial kalyana vaibhogam take big turn  arjzee telugu serial kalyana vaibhogam take big turn  arj

పుష్కర మలుపుతో వస్తున్న `కల్యాణ వైభోగం`

`కల్యాణ వైభోగం` ఇపుడు 12 ఏళ్ళ తర్వాత దివ్య, అభి జీవితం చుట్టూ తిరగనుంది. దివ్య పాత్రలో మరోసారి  ద్విపాత్రాభినయం చేయనుంది మేఘన లోకేష్. 

Entertainment Apr 27, 2021, 1:29 PM IST

divyavani strong reply to  tollywood director ramgopal varma akpdivyavani strong reply to  tollywood director ramgopal varma akp

లోకేష్ వైరస్...ఎన్టీఆర్ వ్యాక్సిన్ వ్యాఖ్యలు.. రాంగోపాల్ వర్మపై దివ్యవాణి ఘాటు రిప్లై

టిడిపిని లోకేష్ వైరస్ నుండి కాపాడే వ్యాక్సిన్ టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ అన్న రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు దివ్యవాణి. 

Andhra Pradesh Apr 21, 2021, 4:21 PM IST

tdp leader divyavani fires on cm jagantdp leader divyavani fires on cm jagan

మొరటివాడికి మొగలిపువ్వు ఇచ్చినట్లుగా...: సీఎం జగన్ పై దివ్యవాణి ఫైర్

ప్రజల బాధలు, ఆవేదన తనకేమీ తెలియనట్లుగా ముఖ్యమంత్రి జగన్ మహానటుడిలా వ్యవహరిస్తున్నాడని దివ్యవాణి ఆరోపించారు. 

Andhra Pradesh Feb 4, 2021, 4:51 PM IST

Supreme Court Lawyer P V Krishnamacharya Decided To Take Up Madanapalle CaseSupreme Court Lawyer P V Krishnamacharya Decided To Take Up Madanapalle Case

మదనపల్లె కేసు.. పురుషోత్తం, పద్మజల తరుపున వాదిస్తా: పీవీ కృష్ణమాచార్య

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతుల తరపున వాదించేందుకు సుప్రీంకోర్టు న్యాయవాది కృష్ణమాచార్య స్వచ్ఛందంగా ముందుకొచ్చారు

Andhra Pradesh Jan 30, 2021, 5:34 PM IST

TDP spokesperson Divyavani press conference - bsbTDP spokesperson Divyavani press conference - bsb

రాష్ట్రంలో ‘జలగన్న’ ప్రభుత్వం నడుస్తోంది.. దివ్యవాణి

రాష్ట్రంలో రౌడీల రాజ్యం నడుస్తోందని, ఇది జగనన్న ప్రభుత్వం కాదు, ‘జలగ’న్న ప్రభుత్వమని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి విరుచుకుపడ్డారు. శనివారం ఆమె  మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

Andhra Pradesh Jan 30, 2021, 1:20 PM IST

Madanapalle Horror: Superstitious beliefs claims lives of two sistersMadanapalle Horror: Superstitious beliefs claims lives of two sisters
Video Icon

మదనపల్లి జంట హత్యల కేసు: పిచ్చి భక్తికి పరాకాష్టగా మారిన వైనం, పూర్తి వివరాలు తెలిస్తే విస్తుపోవాలిసిందే...

పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతుల పెద్ద కూతురు భక్తి ఉన్మాదంలో పడిపోయినట్లు అర్థమవుతోంది. 

Andhra Pradesh Jan 29, 2021, 6:49 PM IST

Madanapalle sisters killing: Padmaja couple shifted to Tirupathi hospitalMadanapalle sisters killing: Padmaja couple shifted to Tirupathi hospital

మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య: ఎట్టకేలకు రుయా ఆస్పత్రికి భార్యాభర్తలు

క్షుద్రపూజలతో కూతుళ్లను చంపేసిన దంపతులు పద్మజ, పురుషోత్తంనాయుడులను ఎట్టకేలకు తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మీడియా కంట పడకుండా వారిని ఆస్పత్రికి తరలించారు.

Andhra Pradesh Jan 29, 2021, 8:21 AM IST

Madanapalle sisters killing: Padmaja prays Shiva in jailMadanapalle sisters killing: Padmaja prays Shiva in jail

మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య: శివ నామస్మరణలో పద్మజ, అందరితో కలిసి భోజనం

ఇద్దరు కూతుళ్లను క్షుద్రపూజలు చేసిన మట్టుబెట్టిన తల్లి పద్మజ మదనపల్లె సబ్ జైలులో బుధవారం రాత్రంతా శివనామస్మరణ చేస్తూనే ఉన్నట్లు తెలిసింది. మిగతా ఖైదీలతో కలిసి భోజనం చేసినట్లు చెబుతున్నారు.

Andhra Pradesh Jan 29, 2021, 6:59 AM IST

Madanapalle sisters killing: Alekhya became superstitiousMadanapalle sisters killing: Alekhya became superstitious

మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య: పరాకాష్టకు చేరిన అలేఖ్య ఉన్మాద భక్తి

పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతుల పెద్ద కూతురు భక్తి ఉన్మాదంలో పడిపోయినట్లు అర్థమవుతోంది. ఆమె విపరీతమైన ఆలోచన ధోరణికి గురైనట్లు ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు తెలియజేస్తున్నాయి.

Andhra Pradesh Jan 28, 2021, 6:47 PM IST