Dividend
(Search results - 13)TechnologyJun 17, 2020, 11:40 AM IST
‘లాక్డౌన్’ ఎఫెక్ట్: ఐటీ కంపెనీల ‘డివిడెండ్ల’కు రాంరాం.. వచ్చే ఏడాది కూడా
టీసీఎస్ ఆర్థిక సంవత్సరం 2019-20లో తన షేర్హోల్డర్లకు రూ.31,895 కోట్ల నిధులను డివిడెండ్ రూపంలో చెల్లించింది. ఈ మొత్తం విలువ కంపెనీ ఫ్రీ క్యాష్ ఫ్లోలో 108.9శాతంగా ఉంది. అలాగే 2018-19, 2017-18లో టీసీఎస్ డివిడెండ్ చెల్లింపు నిష్పత్తి వరుసగా 110.2శాతం, 106శాతంగా ఉంది.NATIONALMay 1, 2020, 7:54 AM IST
మోడీకి "మహా" ఫోన్: ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా కొనసాగడానికి తొలిగిన అడ్డంకి!
ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా కొనసాగడానికి, ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యేంఇంతవరకు చట్టసభకు ఎన్నికవలేదు. దుకు ఎదురవుతున్న ప్రతిబంధకాలు మోడీకి ఉద్ధవ్ చేసిన ఫోన్ కాల్ తరువాత తొలిగిపోయేలా కనబడుతున్నాయి.
Coronavirus IndiaApr 21, 2020, 10:57 AM IST
అదరగొట్టిన ఇన్ఫోసిస్: ఉద్యోగులకు భరోసా...కొలువుల కోతపై క్లారీటి...
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంక్షుభిత సమయంలోనూ మెరిసింది. గతేడాది చివరి త్రైమాసికంలో ఆరు శాతంతో పెరిగిన లాభం రూ.4,335 కోట్లుగా నమోదు చేసుకున్నది. కరోనా వైరస్ నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి వల్ల గైడెన్స్ అంచనాకు విరామం ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఉండబోవని పేర్కొన్నది. అలాగే ఉద్యోగుల తొలగింపు ఉండబోవని కూడా కుండబద్ధలు కొట్టింది. ఇక ఫ్రెషర్స్‌కు కూడా నియామకాలు ఉంటాయని భరోసా కల్పించింది.
NATIONALApr 17, 2020, 11:00 AM IST
కరోనా దెబ్బ: 4 నుండి 3.75 శాతానికి రివర్స్ రెపోరేటు తగ్గింపు
శుక్రవారంనాడు ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది మార్చి 27న రెపో రేటును 4.4 శాతానికి తగ్గించింది ఆర్బీఐ. బేసిక్ పాయింట్స్ ను 75కు తగ్గించింది. ఇవాళ రివర్స్ రెపోరేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకొంది ఆర్బీఐ
businessJan 12, 2020, 4:54 PM IST
పైసల్లేక ఆర్బీఐపై ఒత్తిళ్లు.. అదనపు డివిడెండ్ కోసం కేంద్రం
ఆదాయం గణనీయంగా పడిపోయి హామీలను నెరవేర్చేందుకు అవసరమైన నిధుల్లేక కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం సతమతం అవుతున్నది. ఈ నేపథ్యంలో తమకు తాత్కాలిక డివిడెండ్‌ను చెల్లించి ఆదుకోవాల్సిందిగా రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)పై ఒత్తిడి తీసుకురావాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
NewsOct 11, 2019, 4:05 PM IST
అంచనాలకు అందని టీసీఎస్.. రెండో త్రైమాసికం లాభం 1.8% ఓన్లీ
దేశీయ అతిపెద్ద సాఫ్ట్ వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రెండో త్రైమాసికంలో మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. ద్వితీయ త్రైమాసికంలో లాభం 1.8 శాతం మాత్రమే పెరిగి రూ. 8,042 కోట్లకు చేరుకున్నది. ఇక సంస్థ ఆదాయం మాత్రం ఆరుశాతం వృద్ధితో రూ. 38,977 కోట్లకు చేరింది. దీంతో సంస్థ తన ఇన్వెస్టర్లకు షేర్‌పై రూ. 40 ప్రత్యేక డివిడెండ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
businessAug 13, 2019, 10:21 AM IST
ఏడాదిన్నరలో రుణ రహితం ‘రిలయన్స్’!
తమ్ముడు అనిల్ అంబానీ పడుతున్న బాధలను గమనించినట్లు ఉన్నారు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. వచ్చే 18 నెలల్లో రుణరహిత స్థితికి ఆర్ఐఎల్ను తీసుకొస్తానని ఏజీఎం భేటీలో మదుపర్లకు హామీ ఇచ్చారు. ఇందుకోసం చమురు, రసాయనాల రంగాల్లో 20% వాటా విక్రయించాలని, పెట్రోలు బంకుల్లో రూ.7000 కోట్లకు 49% వాటా బీపీకి విక్రయించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
GADGETApr 16, 2019, 11:40 AM IST
శామ్సంగ్ ‘ఎ’ సిరీస్ రికార్డు: 40 రోజుల్లో 20 లక్షల సేల్స్
చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘షియోమీ’ కి దీటుగా ఎదిగేందుకు దక్షిణ కొరియా మేజర్ శామ్సంగ్ సిద్ధం అవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏ సిరీస్ ఫోన్లు 40 రోజుల్లోనే 20 లక్షలు అమ్ముడు పోయి కొత్త రికార్డు నెలకొల్పాయని శామ్ సంగ్ ప్రకటించింది.
businessFeb 19, 2019, 10:17 AM IST
పంతం చెల్లించుకున్న కేంద్రం.. ఆర్బీఐ నుంచి రూ.28 వేల కోట్ల డివిడెండ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు తీర్చుకునేందుకు కేంద్రం అనుసరించిన వ్యూహం ఫలించినట్లే కనిపిస్తున్నది. ఇందుకు కేంద్రానికి రూ.28 వేల కోట్ల మధ్యంతర డివిడెండ్ అందజేయనున్నట్లు ప్రకటించడమే కారణం. ఆర్బీఐలో మిగులు నిధుల అంశంపైనే గతేడాది డిసెంబర్ నెలలో అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామాచేశారు.
BikesFeb 1, 2019, 1:02 PM IST
బైక్ సేల్స్‌లో ‘‘హీరో’’..5.4 శాతం పెరుగుదల
ఆటోమొబైల్ రంగంలో కార్ల విక్రయాలు తగ్గుముఖం పట్టినా బైక్‌ల విక్రయం కాసింత జోరుగానే ఉన్నట్లు కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే 2018-19 ఆర్థిక సంవత్సరం త్రుతీయ త్రైమాసికంలో హీరో మోటో కార్ప్ సేల్స్ 5.25 శాతం పెరిగి 17.98 లక్షల వాహనాలను విక్రయించింది.
businessJan 12, 2019, 10:08 AM IST
ఇన్ఫోసిస్ డివిడెండ్‘బొనాంజా’
దేశీయ ఐటీ దిగ్గజం డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో ఆకర్షణీయ ప్రకటనలు చేసింది. లాభాల మాటెలా ఉన్నా.. సంస్థను సంఘటిత అభివ్రుద్ధి దిశగా మళ్లించేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వాటాదారులకు డివిడెండ్, బైబ్యాక్ ఆఫర్లు ప్రకటించింది.
businessJan 9, 2019, 8:28 AM IST
మరోమారు బైబ్యాక్ దిశగా ‘ఇన్ఫోసిస్` చర్యలు
దేశీయ ఐటీ దిగ్గజం ‘ఇన్ఫోసిస్` మరో దఫా షేర్ల బై బ్యాక్ ప్రకటించనున్నది. ఉద్యోగులకు ప్రత్యేక డివిడెండ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. మరోవైపు సంస్థలో ఎనర్జీ, యుటిలిటీస్, రిసోర్సెస్ అండ్ సర్వీసెస్ యూనిట్ గ్లోబల్ హెడ్ సుదీప్ సింగ్ వైదొలిగారు.
businessNov 21, 2018, 10:14 AM IST