District Court  

(Search results - 13)
 • Biden Nominates Indian-American Rupa Ranga Puttagunta As Judge Of DC District Court lns

  INTERNATIONALMar 31, 2021, 11:39 AM IST

  బైడెన్ నోట ఇండియన్ మహిళ పేరు: అమెరికాలో తెలుగు మహిళకు కీలక పదవి

  ఈ పదవికి సుమారు 10 మంది న్యాయ నిపుణుల పేర్లను ప్రతిపాదించారు. వీరిలో రూప పేరు కూడ ఉంది. వాషింగ్టన్ డీసీలోని రెంటల్ హౌసింగ్ కమిషన్ కు అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

 • women deadbody found near karimnagar district court

  TelanganaMar 23, 2021, 1:32 PM IST

  జిల్లా కోర్టు ఎదుటే... మురికి కాలువలో 23ఏళ్ల యువతి మృతదేహం

  కరీంనగర్ పట్టణంలో అనుమానాస్పద రీతిలో డ్రైనేజీ కాలువలో యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 
   

 • Ghislaine Maxwell's secret sex life must be made PUBLIC, court rules ksp

  INTERNATIONALOct 20, 2020, 6:12 PM IST

  ఎన్నో నేరాలు.. మీ ‘‘సెక్స్ లైఫ్’’ పర్సనల్ కాదు: బయటపెట్టాల్సిందేనన్న కోర్ట్

  న్యూయార్క్‌ సిటీలో ప్రముఖ సోసలైట్‌గా ఓ వెలుగు వెలిగిన ఘిస్లేన్‌ మాక్స్‌వెల్‌ రహస్య సెక్స్‌ జీవితాన్ని యావత్తు బట్టబయలు చేయాల్సిందేనని, కోర్టు విచారణలో 418 పేజీల్లో వెల్లడించిన అన్ని అంశాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిందేనని అప్పీళ్ల కోర్టు అభిప్రాయపడింది.

 • Krishna district court grants bail to former minister kollu Ravindra

  Andhra PradeshAug 24, 2020, 4:19 PM IST

  వైసీపి నేత హత్య కేసు టీడీపీ నేత కొల్లు రవీంద్రకు బెయిల్


  వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఏడాది జూన్ 29వ తేదీన వైసీపీ నేత భాస్కర్ రావును మచిలీపట్నం మార్కెట్ యార్డు వద్ద హత్య చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు  ఈ ఏడాది జూలై 4వ తేదీన అరెస్ట్ చేశారు. 

 • anantapuram district court grants bail to former mla jc prabhakar reddy

  Andhra PradeshAug 5, 2020, 3:15 PM IST

  జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు ఊరట: బెయిల్ మంజూరు చేసిన అనంతపురం కోర్టు

  ఈ ఏడాది జూన్ 13వ తేదీన హైద్రాబాద్ లో జేసీ ప్రభాకర్ రెడ్డిని, అస్మిత్ రెడ్డిని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. బీఎస్‌-3 వాహనాలను బీఎస్- 4 వాహనాలుగా మార్చి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారన్న అభియోగంపై జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. 

 • Alibaba group founder Jack Ma summoned by Gurugram court

  businessJul 27, 2020, 1:24 PM IST

  మాజీ ఉద్యోగి ఫిర్యాదు..అలీబాబా ఫౌండర్ జాక్ మాకు కోర్టు సమన్లు

   భారతదేశంలో అలీబాబా గ్రూప్ మాజీ ఉద్యోగి కంపెనీ యాప్‌లలో కంటెంట్ సెన్సార్‌షిప్, ఫెక్ వార్తలపై అభ్యంతరం వ్యక్తం చేసిన తరువాత తనను తప్పుగా సంస్థ నుండి తొలగించారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

 • summer vacation cancelled for HC, all other courts in the Telangana state

  TelanganaApr 29, 2020, 3:28 PM IST

  కోర్టులకు వేసవి సెలవులు రద్దు: తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

  లాక్ డౌన్ నేపథ్యంలో కోర్టుల్లో కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా హైకోర్టు స్పష్టం చేసింది.హైకోర్టు, జిల్లా కోర్టులు, ట్రిబ్యునళ్లకు కూడ సెలవులను రద్దు చేస్తున్నట్టుగా హైకోర్టు తెలిపింది.

 • death sentenced to chittoor girl rape case

  Andhra PradeshFeb 24, 2020, 4:17 PM IST

  చిత్తూరు వర్షిత హత్యాచారం కేసు: దోషికి ఉరిశిక్ష

  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా ఐదేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సోమవారం తుది తీర్పు వెలువరించిన జిల్లా కోర్టు దోషి రఫీకి ఉరిశిక్షను విధించింది. 

 • nellore district court sensational verdict mother and daughter murder case

  Andhra PradeshFeb 6, 2020, 3:12 PM IST

  తల్లీకూతుళ్ల హత్య: హంతకుడికి ఉరిశిక్ష, నెల్లూరు కోర్టు సంచలన తీర్పు

  నెల్లూరు నగరంలోని హరనాథపురంలోని 8వ అదనపు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2012లో మెడికో భార్గవి ఆమె తల్లీని ఇంతియాజ్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. 

 • samsung chairman sentenced to jail for 18 months

  businessDec 18, 2019, 6:48 PM IST

  శామ్సంగ్ చైర్మన్ కి జైలు శిక్ష... కారణం..?

  కార్మిక సంఘం చట్టాలను ఉల్లంఘించినందుకు సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు శామ్సంగ్  ఛైర్మన్ లీ సాంగ్-హూన్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కాంగ్ క్యుంగ్-హూలను దోషులుగా నిర్ధారించింది.

 • Unidentified body recovered from drainage

  VijayawadaNov 11, 2019, 3:18 PM IST

  డ్రైనేజిలో గుర్తు తెలియని వ్యక్తి శవం.. షాకైన స్థానికులు

  కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. స్థానికులను ఒక్కసారిగా షాక్ గురి చేసిన ఈ ఘటన  జిల్లా కోర్ట్ సెంటర్ సాయిబాబా గుడి సమీపంలో చోటుచేసుకుంది. డ్రైనేజిలో శవం కనిపించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనపై విచారణ మొదలుపెట్టారు. 

 • fake aadhar id creation gang arrested at visakha
  Video Icon

  Andhra PradeshOct 30, 2019, 5:53 PM IST

  video news : నకిలీ ఆధార్ కార్డులతో కోర్టును బురిడీ కొట్టిస్తున్న ముఠా

  తప్పుడు ఆధారాలతో జిల్లా కోర్టును మోసం చేస్తున్న పెద్ద ముఠాను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో కమిషనర్ మీనా వెల్లడించారు. పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు dcp రంగారెడ్డి ఆధ్వర్యంలో మహారాణి పేట పోలీసులు ఏ వన్ నిందితుడైన మహారాణి పేట లోని గుర్రాల కోటేశ్వరరావు నివాసంపై దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం 13 మంది నిందితులను పట్టుకోగా వారి వద్ద నుండి 129 ఫేక్ స్టాంపులు, 21 ఒరిజినల్ ఆధార్ కార్డులు, నకిలీ ఇంటి పన్ను రసీదులు, నకిలీ జామీను పత్రాలు, ఇంకా 2045 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

 • Judge Blocks Unlawful Presence Policy

  NRIMay 7, 2019, 11:39 AM IST

  2లక్షల మంది ఇండియన్లకు రిలీఫ్: వీసా పాలసీపై కోర్టు నిషేధం

  అక్రమ నివాసం ఉన్న వారిపై నిషేధం విధించాలని అమెరికా చేసిన వీసా చట్టం అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఒక జిల్లా ఫెడరల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెండు లక్షల మంది భారతీయులకు ఉపశమనం లభించనున్నది.