Distict News
(Search results - 4)EntertainmentSep 11, 2020, 3:00 PM IST
నా గుండె బద్దలైంది.. అభిమాని మరణంతో మహేష్ భావోద్వేగం
సూపర్ స్టార్ కృష్ణ, మహేష్‌బాబుల నెల్లూరు జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దర్శి సురేష్‌బాబు. ఆయన గురువారం హఠాన్మరణం చెందారు. దీంతో మహేష్ అభిమానులు షాక్‌కి గురయ్యారు.
GunturDec 22, 2019, 11:03 AM IST
video:మూడు రాజధానులు వద్దు...ఒకటే రాజధాని ముద్దు: గుంటూరు రైతుల ఆందోళన
అమరావతి నుండి రాజధానిని తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై, అందుకు అనుకూలంగా నివేదిక ఇచ్చిన జీఎన్ రావు కమిటీపై అమరావతి ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని విరమించుకుని అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఇలా అమరావతి కోసం భూములను కోల్పోయిన రైతులకు మద్దతుగా గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇలా తాడికొండ మండలం మోతడక లో కూడా రైతులు రోడ్డుపైకి వచ్చి తమ నిరసనను తెలియజేశారు.. జిఎన్ రావు కమిటీ, ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రాజధాని అమరావతి లొనే కొనసాగాలి అని నిరసన వ్యక్తం చేశఆరు తాడికొండ మండల రైతులు, రైతు కూలీలు.
GunturOct 22, 2019, 3:12 PM IST
ప్రత్యేక హోదా ఎందుకు అవసరమంటే...: అమిత్ షాకు జగన్ వివరణ
డిల్లీ పర్యటనలో భాగంగా ఏపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ(మంగళవారం) అమిత్ షా తో భేటీ అయ్యాారు.ఈ సందర్బంగా ఏపి సమస్యలను కేంద్ర మంత్రికి దృష్టికి తీసుకెళ్లిన సీఎం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
DistrictsOct 18, 2019, 3:25 PM IST
200 మీటర్ల దూరం...50 అడుగుల లోతు...: కచ్చులూరు బోటు ఆచూకీపై క్లారిటీ
ఆపరేషన్ రాయల్ వశిష్ట పనుల్లో పురోగతి కనిపించింది. గోదావరి నదిలో మునిగిపోయిన బోటు కోసం అవిశ్రాంతంగా వెతుకుతున్న బృందానికి బోటూ ఆచూకీకి సంబంధించిన కీలక సమాచారం దొరికింది.