Discounts  

(Search results - 79)
 • flipkart

  News8, Oct 2019, 2:23 PM IST

  దీపావళి సేల్‌తో వచ్చేస్తున్న ఫ్లిప్‌కార్ట్

  అక్టోబర్ 11న రాత్రి 8 గంటల నుంచే ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యులకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. స్టేట్‌బ్యాంక్‌తో జతకట్టిన ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్‌కార్ట్ యూజర్లకు 10 శాతం తక్షణ రాయితీ ఆఫర్ చేస్తోంది. నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, బండిల్డ్ ఎక్స్‌చేంజ్ ఆఫర్లు అందిస్తోంది.
   

 • bikes

  Bikes29, Sep 2019, 11:47 AM IST

  గిఫ్ట్ ఓచర్లు.. గ్రైండర్లు.. బైక్స్ డీలర్స్ ఆఫర్స్ ఇలా

  తొమ్మిది నెలలుగా ఆటోమొబైల్ సంస్థలు కార్ల విక్రయాలు పడిపోయి దిగాలు పడ్డాయి. ద్విచక్ర వాహనాల సంస్థలు నాలుగు నెలలుగా సేల్స్ పతనమై ఇబ్బందుల పాలవుతున్న వేళ ప్రస్తుతం మోటారు బైక్ సంస్థల డీలర్లు వినియోగదారులకు పలు రకాల ఆఫర్లు, గిఫ్ట్ ఓచర్లు, రాయితీలు అందిస్తున్నారు.

 • cars

  Automobile28, Sep 2019, 12:02 PM IST

  ఫెస్టివ్ సీజన్: ఆటోమొబైల్స్ ఆఫర్ల (ఆప) సోపాలు

  తొమ్మిది నెలలుగా వరుసగా పడిపోతున్న వాహనాల విక్రయాలు పెంచుకోవడానికి ఆటోమొబైల్ సంస్థలు ఆపసోపాలు పడుతున్నాయి. పండుగల వేళ విక్రయాల పెంపునకు రకరకాల ఆఫర్లు ప్రకటించాయి. టాటా మోటార్స్ మొదలు మహీంద్రా, మారుతి సుజుకి, హ్యుండాయ్ కార్ల సంస్థలు, బజాజ్ ఆటో వంటి ద్విచక్ర వాహన సంస్థలు ఆఫర్ల వర్షం కురిపించాయి.
   

 • Automobile16, Sep 2019, 2:00 PM IST

  బంపర్ ఆఫర్... హోండా కారు ధరలు తగ్గింపు

  హోండా అమేజ్ కారుపై దాదాపు రూ.42వేల తగ్గింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. దానిలో కార్ ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.30వేలు, ఎక్స్ టెండెడ్ వారెంటీ కింద రూ.12వేలు ఇస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ వినియోగదారులు కార్ ఎక్స్ఛేంజ్ చేసుకోకుండా.. రూ.16వేలు విలువచేసే మొయింట్ నెన్స్  ప్రోగ్రామ్ ని మూడు సంవత్సరాల పాటు అందించనున్నారు.

 • tata

  cars16, Sep 2019, 11:28 AM IST

  ఇది రాయితీల వేళ: ‘ఫెస్టివల్ ఆఫ్ కార్స్’లో టాటా మోటార్స్ ఇలా

  తమ వద్ద ఉన్న స్టాక్ విక్రయానికి మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్స్ మాదిరిగా టాటా మోటార్స్ ఏకంగా రూ.1.5 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందజేస్తోంది. 
   

 • business15, Sep 2019, 1:27 PM IST

  అమెజాన్, ప్లిఫ్‌కార్ట్‌లకు షాక్: ఆఫర్లు నిషేధించాలని సియాట్ అప్పీల్

   ఒకవైపు రానున్న పండుగల సందర్భంగా అమెజాన్‌, ప్లిప్‌కార్ట్‌ రిటైల్ ఆన్ లైన్ దిగ్గజాలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు అఫర్లతో సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కామర్స్‌ దిగ్గజాలకు షాకిచ్చేలా  ఇండియన్ ట్రేడర్ బాడీ- కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) కేంద్రానికి సంచలన ప్రతిపాదనలు చేసింది. 

   

 • flipkart

  News13, Sep 2019, 11:03 AM IST

  29 నుండే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్: హ్యాండీ క్రాఫ్ట్స్ కూడా

  వాల్‌మార్ట్ అనుబంధ ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’తో డిస్కౌంట్లతో మరోమారు వినియోగదారుల ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ నాలుగో తేదీ వరకు ఆరు రోజుల పాటు ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్స్ సేల్స్ నిర్వహిస్తోంది. 

 • business9, Sep 2019, 9:22 AM IST

  ఈ-రిటైలర్ల పండుగ ఆఫర్లపై భగ్గు: నిర్మలకు సీఏఐటీ కంప్లయింట్

  ఈ-కామర్స్ రిటైల్ దిగ్గజ సంస్థలు పోటీపడి పండుగ ఆఫర్లు ప్రకటిస్తున్న తీరుపై కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌కు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) ఫిర్యాదు చేసింది. ఈ-కామర్స్ దిగ్గజ సంస్థల తీరు 2016 ఎఫ్‌డీఐ నిబంధనలకు వ్యతిరేకమని ఆందోళన వ్యక్తం చేసింది.

 • food app

  News5, Sep 2019, 10:42 AM IST

  ఫుడ్ యాప్స్, రెస్టారెంట్ల మధ్య డిస్కౌంటు పోరు!

  రూ.100లకు లభించే టిఫిన్‌.. రూ.50కి అందజేస్తామని, ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ అంటూ సగానికి సగం డిస్కౌంట్లు ఆఫర్‌ చేసే ఫుడ్‌ అగ్రిగేటర్‌ యాప్స్‌ ప్రస్తుతానికి పెద్ద చిక్కుల్లో పడ్డారు. ఇలాంటి భారీ డిస్కౌంట్లు మేం ఇవ్వలేమంటూ యాప్స్‌ నుంచి హోటళ్లు ఒక్కొక్కటిగా తప్పుకుంటున్నాయి. 

 • Flipkart

  TECHNOLOGY27, Aug 2019, 12:35 PM IST

  ఫ్లిప్‌కార్ట్‌ మంత్ ఎండ్ ఫెస్ట్: 26-31 మధ్య స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్స్

  ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మంథ్ ఎండ్ ఫెస్ట్ లో భాగంగా పలు ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. 

 • samsung

  TECHNOLOGY17, Aug 2019, 11:41 AM IST

  చైనా ఫోన్లే టార్గెట్.. ఎం సిరీస్ ఫోన్లపై శామ్‌సంగ్‌ డిస్కౌంట్‌


  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు షియోమీ, ఎంఐ, రియల్ మీ త్వరలో నూతన ఉత్పత్తులను మార్కెట్లోకి తేనున్న నేపథ్యంలో దక్షిణ కొరియా దిగ్గజం శామ్ సంగ్ తన ‘ఎం’ సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. 

 • TECHNOLOGY9, Aug 2019, 4:56 PM IST

  పంద్రాగస్టు స్పెషల్.. బంపర్ ఆఫర్లు ప్రకటించిన రిలయన్స్ డిజిటల్

  ఈ ఆఫర్లు ఆగస్టు 10వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్ లో భాగంగా 55అంగుళాల టీవీ ప్రారంభ ధర రూ.39,999కే లభించనుంది. అదేవిధంగా 65అంగుళాల టీవీ రూ.59,990కి లభించనుంది. 32అంగుళాల స్మార్ట్ టీవీ ప్రారంభ ధర రూ.10,999కే లభిస్తుంది.

 • business31, Jul 2019, 4:16 PM IST

  ఖమ్మంలో రిలయన్స్ స్మార్ట్ నూతన స్టోర్...ఏడాదిపాటు ఆఫర్లు

  రిలయన్స్ స్మార్ట్ నూతనంగా ఏర్పాటు చేయడం వల్ల ఎంఆర్‌పీపై క‌నీసం 6% డిస్కౌంట్‌ను అన్ని ఉత్ప‌త్తుల‌పై ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఆఫర్ సంవత్సరం పాటు కొనసాగుతుందని వారు చెబుతున్నారు.  దీంతోపాటుగా రూ.1499 విలువ గ‌ల కొనుగోలు చేసిన‌ప్పుడు కిలో పంచ‌దార‌ను రూ.9 క‌నీస ధ‌ర‌తో అందించ‌నున్నట్లు చెప్పారు.

 • bsnl

  TECHNOLOGY24, Jul 2019, 4:00 PM IST

  తెలుగు రాష్ట్రాలకు బీఎస్ఎన్ఎల్ బోనంజా ‘స్టార్ మెంబర్‌షిప్’

  ఒకవైపు పూర్తిగా వాటాల విక్రయం దిశగా ప్రయాణిస్తున్న ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్‌లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్‌) ఎలాగైనా ఇతర సంస్థలతో పోటీ పడాలని భావిస్తోంది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. బీఎస్ఎన్ఎల్ స్టార్‌ మెంబర్‌షిప్ ప్రోగామ్‌ను ప్రారంభించింది. రూ. 498లకు సరికొత్త స్టార్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా భారతీ ఎయిర్‌టెల్‌ థాంక్స్ లాయల్టీ ప్రోగ్రామ్‌కు ధీటుగా ఈ సరికొత్త ఎత్తుగడతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. 

 • amazon

  TECHNOLOGY9, Jul 2019, 12:06 PM IST

  అమెజాన్ ‘ప్రైమ్ డే’స్పెషల్.. స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు


  ఈ నెల 15, 16 తేదీల్లో ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం ‘అమెజాన్’ ప్రతి ఏడాది మాదిరిగానే ‘ప్రైమ్ డే’ సేల్స్ ముందుకు రానున్నది. ఈ సందర్భంగా వన్ ప్లస్‌తోపాటు పలు సంస్థల స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందజేస్తోంది.