Disco Shanthi  

(Search results - 3)
  • Disco shanthi
    Video Icon

    ENTERTAINMENT26, Sep 2019, 7:54 PM

    మా ఇంట్లో ఒక బిడ్డ ఆయన - డిస్కోశాంతి (వీడియో)

    వేణుమాధవ్ తమ ఇంట్లో ఒక బిడ్డగా మెలిగేవాడని గుర్తుచేసుకున్నారు నటి డిస్కోశాంతి. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. వేణుమాధవ్ తన కార్లో ఎప్పుడూ బియ్యం, పప్పులు, ఉప్పులు వేసుకుని తిరిగేవాడని.. సహాయం కావాల్సిన వారికి డబ్బులు కాకుండా అన్నం పెట్టేవాడని అది అతనిలోని బెస్ట్ క్వాలిటీ అనీ అన్నాడు నటుడు బెనర్జీ. 
    కమెడియన్ కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ ఆస్తులు సంపాదించడమే కాదు ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. హీరో ఆకాష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజీవ్ కనకాల కూడా వేణుమాధవ్ కి నివాళులు అర్పించారు.

  • disco shanthi

    ENTERTAINMENT8, Jul 2019, 1:37 PM

    కొడుకు హీరోగా మారడం డిస్కో శాంతికి ఇష్టంలేదట!

    నటి డిస్కోశాంతి అన్ని ఇండస్ట్రీలలో కలిపి కొన్ని వందల చిత్రాలలో నటించింది. 

  • sri reddy

    ENTERTAINMENT17, Aug 2018, 4:59 PM

    నువ్వు ఎందుకు ఓకే చెప్పావ్.. శ్రీరెడ్డిపై డిస్కో శాంతి ఫైర్!

    టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ విషయంలో పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి రీసెంట్ గా కోలీవుడ్ కి వెళ్లి అక్కడి ప్రముఖులను కూడా టార్గెట్ చేసింది