Disco Raja  

(Search results - 81)
 • Entertainment22, May 2020, 2:48 PM

  కైపెక్కించే కళ్లు.. చూపుతిప్పుకోనివ్వని అందాలు..!

  నారా రోహిత్, శ్రీ విష్ణు హీరోలుగా తెరకెక్కిన అప్పట్లో ఒకడుండే వాడు సినిమాతో వెండితెరకు పరిచయం అయిన బ్యూటీ తాన్య హోపే. 2015లో జరిగి మిస్‌ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా ఎంపికైన ఈ బ్యూటీ తరువాత మోడిలింగ్ నుంచి యాక్టింగ్ లోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన ఈ బ్యూటీ ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే నటిస్తోంది. హీరోయిన్‌గా కన్నా సపోర్టింగ్ రోల్స్‌లోనే ఎక్కువగా కనిపిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలతో హల్‌చల్‌ చేస్తోంది.

 • raviteja

  Entertainment17, May 2020, 11:56 AM

  ముందు కానిచ్చేయండి,తర్వాత చూద్దాం

  రవితేజా తాజా చిత్రం క్రాక్ ది కూడాను. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం`క్రాక్‌`. ‘డాన్‌శీను, బ‌లుపు’ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న‌ హ్యాట్రిక్ చిత్ర‌మిది. ఇప్పటికే దాదాపు చాలా భాగం షూటింగ్ పూర్తి చేసి  `క్రాక్` సినిమా టీజర్ విడుద‌ల‌ చేసింది చిత్ర యూనిట్.  బాగానే క్రేజ్ వచ్చింది. అయితే ఇంకా పదిహేను రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. ఈ షూటింగ్ ని లాక్ డౌన్ ఎత్తేయగానే ఫర్మిషన్స్ తీసుకుని పెట్టేసుకోమని రవితేజ నిర్మాతలకు చెప్పారట.

 • payal rajputh

  News16, Mar 2020, 12:27 PM

  RX100 బ్యూటీ హాట్ షో (వైరల్ ఫొటోస్)

  పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 చిత్రంతో యువతనంతా తనవైపు తిప్పేసుకుంది. తొలి చిత్రంతోనే ఈ పంజాబీ భామ కుర్రకారులో క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ కు గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయి. రీసెంట్ గా పాయల్ రాజ్ పుత్ వెంకీమామ చిత్రంలో నటించిన మరో సక్సెస్ సొంతం చేసుకుంది. 

 • raviteja

  Entertainment9, Mar 2020, 12:42 PM

  రవితేజ కోసం సినిమా వదులుకున్న నాని!

  హీరోలు వీకెండ్ రాగానే అందరూ ఒక చోట గేదర్ అవటం, తమ ఇష్యూలు ఏమన్నా ఉంటే చెక్ చేసుకోవటం,చర్చించుకోవటం చేస్తూంటారు. అంతేకాదు ట్రిప్ కు ఓ సారి చొప్పున...హీరోలు తమ ఇళ్లలో పార్టీలు ఏర్పాటు చేసి తమ స్నేహ భావం చాటుకుంటూంటారు. 

 • అల్లు అర్జున్ : ఎమోషనల్ యాక్టింగ్ లో వీక్

  News4, Mar 2020, 8:12 AM

  బన్నీ తెలివైనోడు..పెద్ద డిజాస్టర్ నుంచి తప్పించుకున్నాడు

  కథ చెప్పన విధానం, దర్శకుడు స్టామినాతో చాలా వరకూ ప్రాజెక్టులు ఓకే అయ్యిపోతూంటాయి. ఆ తర్వాత షూటింగ్ మొదలయ్యాక...ఇదేంటిది ఈ స్క్రిప్టుని నేనే ఓకే చేసేనా అనే డౌట్ వచ్చినా చేసేదేమో ఉండదు. సైలెంట్ గా షూట్ చెయ్యాల్సిందే. ఎందుకంటే షూటింగ్ టైమ్ లో పెదవి విప్పితే ఆ ప్రాజెక్టు అక్కడితో మటాష్ అయ్యిపోతుంది. 

   

 • News3, Mar 2020, 11:26 AM

  క‌ల్యాణ్‌రామ్.. ఓ సైన్స్ ఫిక్షన్, మ‌ళ్లీ అలాంటి త‌ప్పే?

  వి.ఐ.ఆనంద్ ప్ర‌తిభ‌గ‌ల ద‌ర్శ‌కుడే కాదనలేం. అలాగే డిస్కోరాజాని కూడా మేకింగ్ పరంగా బాగానే తీశాడు కానీ… స్క్రిప్టు పరంగా కొన్ని  త‌ప్పిదాలు ఆయ‌న కొంప‌ముంచాయి. ఈసారి కూడా త‌నదైన స్టైల్ లో ఓ సైన్స్ ఫిక్షన్ తరహాలో  క‌థ‌తోనే స్క్రిప్టు సిద్ధం చేసిన‌ట్టు స‌మాచారం.

 • ఇండస్ట్రీలో చాలా మంది తనను వాడుకొని వదిలేశారని అన్నాడు. 'అందాల రాముడు' సినిమా షూటింగ్ సమయంలో సునీల్ తన దగ్గరకి వచ్చి గెస్ట్ చేయమని కోరాడని.. దీంతో ఆ సినిమాలో నటించానని చెప్పారు. కానీ సినిమా సక్సెస్ లో తనను భాగం చేయలేదని.. తన పేరు కూడా ఎక్కడా ప్రస్తావించలేదని అసహనం వ్యక్తం చేశారు.

  News4, Feb 2020, 10:02 AM

  నేను బ్రతికే ఉన్నా.. సునీల్ ప్రకటన!

  సునీల్ పై ఇలాంటి పుకార్లు రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ప్ర‌ముఖ తెలుగు న‌టుడు సునీల్ రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం పాల‌య్యాడంటూ ఓ యూ ట్యూబ్ ఛానెల్ ప్ర‌సారం చేసింది. 

 • raviteja

  News3, Feb 2020, 2:24 PM

  ‘డిస్కో రాజా’కి ప్లాఫ్ కన్నా ఈ బాధ ఎక్కువైంది!

  సంక్రాంతి సినిమాలకు ఈ అన్ సీజన్ లో కూడా కలెక్షన్స్ రావటం, ఫ్యామిలీలు వస్తూండటంతో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఆ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి డిస్కోరాజా హిట్ అయితే...ఆ రెండు సినిమాలు తీసేసి..ఈ సినిమా వేస్తారని అంచనా వేసారు. అయితే సీన్ రివర్స్ అయ్యింది.
   

 • ravi teja

  News1, Feb 2020, 9:48 AM

  ‘డిస్కో రాజా’ నష్టం.. డిస్ట్రిబ్యూటర్స్ డిమాండ్..?

  ఈ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ పరిస్దితి చాలా దారుణంగా మారింది. లాభాలు మాట దేవుడెరుగు మినిమం పెట్టిన పెట్టుబడి సగం కూడా రికవరీ లేదు.  దాంతో ఆ డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతపై తమకు రికవరీ ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. 

 • Allu

  News31, Jan 2020, 5:24 PM

  ఈ వారం బాక్సాఫీస్ ట్రేడ్ టాక్!

  'అల.. వైకుంఠపురములో' సినిమా నాన్ బాహుబలి రికార్డులను దాటేసి అన్ని ఏరియాల్లో భారీ కలెక్షన్స్ ని రాబట్టింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సంక్రాంతిలో తన జోరు చూపించి ఫ్యామిలీ సినిమాలకి సంక్రాంతికి ఉన్న బంధాన్ని మరోసారి బలంగా చాటిచెప్పింది. 

 • raviteja

  News31, Jan 2020, 2:52 PM

  రవితేజతో రెండు సినిమాలు.. నిండామునిగిన నిర్మాత!

  'సోగ్గాడే చిన్నినాయనా', 'రారండోయ్‌ వేడుక చూద్దాం' లాంటి సినిమాలు తీసిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, మాస్ హీరో రవితేజ కాంబినేషన్ లో సినిమా కావడంతో కచ్చితంగా హిట్ అవుతుందని డబ్బులు పెట్టారు. 

 • ఆ కారణంగానే రవితేజ తనను ఎంతో అభిమానంగా పలకరిస్తారని.. ఇద్దరం ఇప్పటికీ స్నేహంగా ఉంటున్నామని అన్నాడు. ఇండస్ట్రీలో ఒక హీరో ఎదగాలంటే ఇంకో హీరోని కచ్చితంగా తొక్కేయాల్సిందేనని.. అలా తనను చాలామంది ఇబ్బంది పెట్టారని సంచలన కామెంట్స్ చేశారు.

  News30, Jan 2020, 12:13 PM

  రవితేజ ‘క్రాక్’ కు... డిస్ట్రిబ్యూటర్స్ షాక్!

  ప్రస్తుతం రవితేజ కెరీర్ లో వరస్ట్ ఫేజ్ నడుస్తోంది. వరస పెట్టి డిజాస్టర్స్ వస్తున్నాయి. ఓ మాదిరి సినిమాలు కూడా ఆడటం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన డిస్కోరాజా సినిమా కూడా డిజాస్టర్ అవటం ఆయన్ని బాగా నిరాశపరిచింది. 

 • raviteja

  News29, Jan 2020, 4:24 PM

  రవితేజ పరిస్థితి మరీ ఇలా అయిపోయిందేంటి..?

  రవితేజ ఎప్పుడూ తన బడ్జెట్,రెమ్యునేషన్ విషయాల్లో కాంప్రమైజ్ కావటం జరలేదు. కానీ ఎన్నో ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుని చేసిన డిస్కోరాజా...డిజాస్టర్ అవటం ఆయన ఊహించలేదు. 

 • ravi teja

  News29, Jan 2020, 4:04 PM

  తగ్గిన డిస్కో రాజా కలెక్షన్స్.. మాస్ రాజా బ్యాడ్ లక్!

  అపజయాలతో సతమతమవుతున్న సీనియర్ హీరోల్లో మాస్ రాజా రవి తేజ ఒకరు. రాజా ది గ్రేట్ సినిమాతో ఫామ్ లోకి వచ్చాడని అనుకున్న ఈ హీరో హ్యాట్రిక్ డిజాస్టర్ రికార్డ్ ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన డిస్కో రాజా కూడా అనుకున్నంతగా విజయాన్ని అందుకోలేకపోయింది. 

 • Disco Raja Movie Sucess Meet
  Video Icon

  Entertainment27, Jan 2020, 4:14 PM

  వందేళ్లిస్తే..రెండొందల ఏళ్లు బతికేస్తాడు రవితేజ... : డిస్కోరాజా

  విఐ ఆదిత్య దర్వకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన డిస్కోరాజా సినిమా ఇటీవల విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది.