Asianet News TeluguAsianet News Telugu
109 results for "

Discharge

"
ap governor discharged from aig hospital hyderabadap governor discharged from aig hospital hyderabad

కరోనా నుంచి కోలుకుని బెజవాడ చేరుకున్న గవర్నర్ ... కోవిడ్ విషయంలో అశ్రద్ధ వద్దని హితవు

కరోనా (coronavirus) నుండి కోలుకుని విజయవాడ (vijayawada ) చేరుకున్నారు ఏపీ గవర్నర్ (ap governor) బిశ్వభూషణ్ హరిచందన్.  రాష్ట్ర ప్రజల ఆశీస్సులు, వైద్యుల సేవల ఫలితంగానే కోలుకున్నానని గవర్నర్ అన్నారు. సకాలంలో రెండు డోసుల వాక్సిన్ తీసుకోవటం ఎంతో మేలు చేసిందని గవర్నర్ హరిచందన్  అన్నారు. కోవిడ్ ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నప్పటికీ అశ్రద్ద పనికిరాదని హరిచందన్ ప్రజలకు సూచించారు. 

Andhra Pradesh Nov 23, 2021, 4:23 PM IST

breaking news rajinikanth discharges from kaveri hospitalbreaking news rajinikanth discharges from kaveri hospital

బ్రేకింగ్: కావేరి హాస్పిటల్ నుండి రజినీకాంత్ డిశ్చార్జ్

Rajinikanth నడుము చుట్టూ ఓ బెల్ట్ చుట్టి ఉంది. ఆయన కొంచెం ఇబ్బందిగా నడుస్తున్న భావన ఆ ఫోటో చూస్తే అనిపించింది. అయితే రజినీ కాంత్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారన్న వార్త అభిమానులలో జోష్ నింపింది. 

Entertainment Oct 31, 2021, 10:51 PM IST

former pm manmohan singh discharged from delhi AIIMSformer pm manmohan singh discharged from delhi AIIMS

18 రోజుల తర్వాత ఎయిమ్స్ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిశ్చార్జీ

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, ఆరోగ్య సమస్యల నుంచి కోలుకున్నట్టు సంబంధితవర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో ఆయన డిశ్చార్జీ అయినట్టు తెలిసింది.
 

NATIONAL Oct 31, 2021, 7:17 PM IST

actor rajanikanth doing fine in hospital says familyactor rajanikanth doing fine in hospital says family

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా హెల్త్ అప్‌డేట్ ఇదే..!

సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య నిలకడగానే ఉన్నదని, ప్రస్తుతం ఆయన హాస్పిటల్‌లో రెస్టు తీసుకుంటున్నట్టు బంధువు, నటుడు వైజీ మహేంద్రన్ వెల్లడించారు. అన్నాత్తే సినిమా విడుదలకు ముందే బహుశా రజనీకాంత్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అవుతారని చెప్పారు. రజనీ నటించిన అన్నాత్తే సినిమా వచ్చే నెల 4వ తేదీన దీపావళి పండుగ రోజునే విడుదల కానుంది.
 

Entertainment Oct 29, 2021, 2:00 PM IST

Sai Dharam Tej Discharged From hospitalSai Dharam Tej Discharged From hospital

డిశ్చార్జ్ అయిన సాయిధరమ్ తేజ్, బర్త్ డే రోజునే.. ఇది పునర్జన్మ.. చిరు, బన్నీ ట్వీట్

గత నెల వినాయక చవితి రోజున సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బైక్ నుంచి పడడంతో తేజు గాయాలపాలయ్యాడు. 35 రోజులుగా సాయి ధరమ్ తేజ్ కు అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. 

Entertainment Oct 15, 2021, 11:00 AM IST

may sai dharam tej discharged from hospital after dussehramay sai dharam tej discharged from hospital after dussehra

మెగా అభిమానులకు గుడ్‌న్యూస్.. దసరా తర్వాత సాయిధరమ్ తేజ్ డిశ్చార్జ్: అపోలో వర్గాలు

రోడ్డు ప్రమాదంలో (road accident) తీవ్రంగా గాయపడిన సినీ హీరో సాయిధరమ్ తేజ్ (sai dharam tej) కోలుకుంటున్నారు. ఎడమ భుజానికి తీవ్రగాయం కావడంతో ఆయనకు రెండు సార్లు సర్జరీ చేశారు వైద్యులు. ప్రత్యేక  బృందం పర్యవేక్షణలో ఫిజియోథెరపి నిర్వహిస్తున్నారు డాక్టర్లు

Entertainment Oct 8, 2021, 5:33 PM IST

Feels Great To Be Back Home: Covid Patient Discharged After 130 DaysFeels Great To Be Back Home: Covid Patient Discharged After 130 Days

కరోనా నుంచి కోలుకోవడానికి 130రోజులు పట్టింది..!

 వైరస్ సోకిన తొలి నాళ్లలో ఆయన ఆక్సీజన్ స్థాయి16కు పడిపోయింది

NATIONAL Sep 16, 2021, 3:26 PM IST

late dilip kumars wife sairabanu discharged from hospitallate dilip kumars wife sairabanu discharged from hospital

ఆసుపత్రి నుండి సైరాబాను డిశ్చార్జ్ !

77ఏళ్ల సైరాబాను ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారని తెలిసిన ఆమె అభిమానులు ఆందోళన చెందారు.  కోలుకున్న సైరాబాను ఆదివారం నాడు హిందుజా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారట. 

Entertainment Sep 6, 2021, 11:25 AM IST

president ramnath kovidn underwent cataract surgery, and   discharged from army hospital in delhipresident ramnath kovidn underwent cataract surgery, and   discharged from army hospital in delhi

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సర్జరీ

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్‌లో కాటరాక్ట్ సర్జరీ జరిగింది. ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని, అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయినట్టు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

NATIONAL Aug 19, 2021, 5:04 PM IST

Actor Prakash Raj discharged from HospitalActor Prakash Raj discharged from Hospital

చిరునవ్వులు చిందిస్తూ డిశ్చార్జ్ అయిన ప్రకాష్ రాజ్.. డాక్టర్ ఏం చెప్పారంటే..

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల షూటింగ్ లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన చేతికి గాయం అయింది. దీనితో ప్రకాష్ రాజ్ మంగళవారం హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు.

Entertainment Aug 16, 2021, 6:58 PM IST

AP CM YS Jagan files discharge petition in assets case lnsAP CM YS Jagan files discharge petition in assets case lns

ఆస్తుల కేసు: డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేసిన ఏపీ సీఎం జగన్


ఈ పిటిషన్లపై డిశ్చార్జి పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరింది. ఈ నెల 22కి ఈ విషయమై విచారణను వాయిదా వేసింది కోర్టు.  మరో వైపు ఇదే కేసులో రాజగోపాల్, శ్యామ్యూల్ డిశ్చార్జి పిటిషన్లపై విచారణను కూడ ఈ నెల 22కి వాయిదా వేసింది. 

Andhra Pradesh Jul 13, 2021, 4:36 PM IST

Minister Sabitha Indra reddy  discharge petition Over Penna caseMinister Sabitha Indra reddy  discharge petition Over Penna case

జగన్ అక్రమాస్తుల కేసు.. తనను తప్పించాలంటూ సబిత పిటిషన్

సీబీఐ మొదట దాఖలు చేసిన అభియోగ పత్రంలో తనను నిందితురాలిగా చేర్చలేదన్నారు. కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోయినా... తనను నిందితురాలిగా చేర్చుతూ.. అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేసిందని పేర్కొన్నారు. 

Telangana Jul 7, 2021, 8:41 AM IST

Tadeppaly gang rape case: Victim discharged from hospitalTadeppaly gang rape case: Victim discharged from hospital

ప్రియుడ్ని కట్టేసి గ్యాంగ్ రేప్: ఆస్పత్రి నుంచి బాధితురాలి డిశ్చార్జ్

గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కర్ ఘాట్ లో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. కాగా, ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Andhra Pradesh Jun 24, 2021, 9:57 AM IST

actor dilip kumar to be discharged today from hospital  arjactor dilip kumar to be discharged today from hospital  arj

ఆసుపత్రి నుంచి నటుడు దిలీప్‌ కుమార్‌ డిశ్చార్జ్..

లెజెండరీ నటుడు దిలీప్‌ కుమార్‌(98) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. శుక్రవారం ఆయన్ని డిశ్చార్చ్ చేస్తున్నట్టు వైద్యులు, కుటుంబ సభ్యులు తెలిపారు. 

Entertainment Jun 11, 2021, 12:23 PM IST

YCP Rebel MP leaves for Delhi after discharged from Secendurabad army hospitalYCP Rebel MP leaves for Delhi after discharged from Secendurabad army hospital

ఆర్మీ ఆస్పత్రి నుంచి నేరుగా ఢిల్లీకి రఘురామ కృష్ణం రాజు

సికింద్రాబాదు ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వైసీపీ తిరుగుబాటు ఎంపీ నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

Andhra Pradesh May 26, 2021, 12:15 PM IST