Disasters  

(Search results - 9)
 • The great mantra of protection from disasters

  SpiritualJun 16, 2021, 3:01 PM IST

  విపత్తుల నుండి రక్షించే మహామంత్రం

  ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని విశ్వాసం. ఇది ఒక విధమైన సంజీవని మంత్రం అని చెప్పుకోవచ్చు. ఆపదలు కలిగినపుడు, అనూహ్య సమస్యలు ఎదురైనప్పుడు కూడా దీనిని చదువుకోవచ్చును

 • risks involved in sexting sending nudes to dear ones-sak

  Tech NewsOct 8, 2020, 1:39 PM IST

  పెరిగిపోతున్న సెక్స్‌టింగ్: జాగ్రత్త లేదంటే మీ ప్రైవేట్ ఫోటోలు లీక్ అయ్యే ఛాన్స్ .. !

  మొబైల్, ఇంటర్నెట్ వాడకం సర్వసాధారణం కావడంతో సెక్స్‌టింగ్ కూడా పెరుగుతుంది. జీవిత భాగస్వాములు శృంగార చాటింగ్‌లో పాల్గొనడం, వారి నగ్న ఫోటోలు-వీడియోలను ఒకరికిఓకరు పంపడం వంటివి కొన్ని సందర్భాల్లో జరుగుతుంటాయి. మొబైల్ టెక్నాలజీ పెరిగేకొద్దీ సెక్స్‌టింగ్ మరింత సులభం అవుతుంది. 
   

 • World Disasters: Know When and how were Olympics cancelled in the past

  Coronavirus WorldMar 25, 2020, 10:32 AM IST

  ప్రపంచ విపత్తులు: గతంలో ఒలింపిక్స్ ఎప్పుడు, ఎందుకు రద్దయ్యాయంటే...

  ఈ ఒలింపిక్ క్రీడలు కరోనా బూచి భయానికి వాయిదా పడితే... గతంలో ఇలా ఒలింపిక్ క్రీడలు ఎప్పుడు రద్దయ్యాయి, ఎందుకు రద్దయ్యాయి అనే విషయాలను తెలుసుకుందాం. 

 • tollywood heroes career biggest disasters

  NewsDec 20, 2019, 9:18 AM IST

  హీరోల కెరీర్ లో మాయని గాయాలు.. ఈ సినిమాలు

  టాలీవుడ్ హీరోల కెరీర్ లో ఎన్ని విజయాలు ఉన్నా.. కొన్ని డిజాస్టర్స్ మాత్రం మరచిపోలేని గాయాలనే చెప్పాలి. ఆ స్థాయిలో నష్టాల్ని కలిగించిన కొన్ని సినిమాలపై ఒక లుక్కేద్దాం.. 

 • tollywood biggest disasters in star heroes career

  NewsNov 27, 2019, 8:57 AM IST

  భారీ హైప్ క్రియేట్ చేసి దెబ్బకొట్టిన సినిమాలు (బిగ్ డిజాస్టర్స్)

  టాలీవుడ్ లో సక్సెస్ రేట్ రోజురోజుకి తగ్గిపోతోంది. ముఖ్యంగా  క్రియేట్ చేస్తున్న సినిమాలు ఉహించని విధంగా డిజాస్టర్ అవుతున్నాయి. గత కొన్నేళ్ల నుంచి చూసుకుంటే స్టార్ హీరోల కెరీర్ లో బిగ్ డిజాస్టర్స్ సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ అందులో వారిని ఎక్కువగా బాధపెట్టిన సినిమాలు ఇవే.

 • Tollywood Directors Who Gave Biggest Hits and Disasters To A Hero They Worked With

  NewsOct 22, 2019, 1:11 PM IST

  బిగ్గెస్ట్ హిట్ ఇచ్చి ఆకాశంలోకి.. ప్లాప్ తో పాతాళంలోకి!

  ఒక డైరెక్టర్-హీరో కాంబినేషన్ లో హిట్టు పడితే ఇక వాళ్లు ఏ సినిమా చేసినా.. క్రేజీ కాంబినేషన్ అవుతుంది. ఇదే హిట్ ట్రాక్ నెక్స్ట్ కంటిన్యూ అయితే ఓకే కానీ డిజాస్టర్ పడితే అంతే సంగతులు. 

 • Saaho Disasters in these regions

  ENTERTAINMENTSep 4, 2019, 11:50 AM IST

  'సాహో' ఆ మూడు చోట్లా డిజాస్టర్!

  ప్రభాస్ హీరోగా  దాదాపు 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన చిత్రం సాహో.  ఇలాంటి  సినిమాలు కలెక్షన్స్ పరంగా ఒడ్డెక్కాలంటే... ప‌క్కాగా రిలీజ్ డేట్ ప్లానింగ్ ఉండాలి. ముఖ్యంగా లాంగ్ వీకెండ్ ఉంటే చాలా ప్లస్. 

 • Google Maps introduces on-screen speedometer feature, new tools to visualise natural disasters

  NewsJun 9, 2019, 11:30 AM IST

  విపత్తుల విజువలైజేషన్‌కు ‘గూగుల్’ న్యూ టూల్స్

  ఎవరైనా కొత్త ప్రాంతానికి, జిల్లాకు, రాష్ట్రానికి వెళాలంటే ఓ కొత్త ప్రాంతానికి వెళ్లాలంటే నానా హైరానా పడేవారు. దారి తెలియక పోతే  తిప్పలు పడాల్సిందే. గూగుల్‌ మ్యాప్స్‌ పుణ్యమా అని ఆ బాధ తప్పింది. 

 • tollywood disasters in 2018

  ENTERTAINMENTDec 24, 2018, 3:15 PM IST

  2018: ఈ ఏడాది చెత్త సినిమాలు ఇవే..

  సినీ చలన చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. దర్శకనిర్మాతలు కథలను నమ్మి ఎంతో శ్రమ పడి సినిమాలు తీస్తుంటారు.