Director Teja  

(Search results - 36)
 • <p>స్టార్ డైరెక్టర్ తేజ</p>

  Entertainment10, Aug 2020, 8:30 AM

  తేజ `ష్‌.. స్టోరీస్‌` త్వరలోనే...


  మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...తేజ నిర్మాణంలో `ష్‌.. స్టోరీస్‌` అనే వెబ్ సిరీస్ తెర‌కెక్కుతోంది. ఈ సీరిస్ లో ఆరు లేదా ఏడు ఎపిసోడ్‌లు ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ కీ ఒక్కో ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించబోతున్నారు. వీళ్లంతా తేజ దగ్గర పనిచేసిన శిష్యులే అని తెలుస్తోంది. ఇక ఈ సీరిస్ లో ఒక్కో ఎపిసోడ్ 20 నుంచి 25 నిమిషాలు ఉంటుంద‌ని, ఇందుకోసం ఓ ఓటీటీ సంస్థ‌తో టైఅప్ అయ్యారని తెలుస్తోంది.

 • <p style="text-align: justify;">అయితే ప్రస్తుతం ఓటీటీలు రాజ్యమేలుతుండటంతో తాను కూడా డిజిటల్‌ రంగంలో సత్తా చాటేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వెబ్‌ సిరీస్‌ను డైరెక్ట్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే ఆయన ముంబైకి వెళ్లొచ్చారు.</p>

  Entertainment6, Aug 2020, 12:19 PM

  హాట్ కంటెంట్ తో తేజ.. డైరెక్టర్‌గా తన పేరు కాదట!

  నెట్ ప్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి డిజిటల్‌ ప్లాట్‌ఫాంలతో వెబ్‌సిరీస్‌లు చేసేందుకు ఎగ్రిమెంట్స్ కుదుర్చుకుంటున్నారు. ఇప్పటికే తరుణ్ భాస్కర్, ప్రశాంత్‌ వర్మ, సంకల్ప్‌ రెడ్డి తదితర యువ దర్శకులు వెబ్‌ సిరీస్‌ షూటింగ్ ల్లో బిజీగా ఉండగా.. ఇప్పుడా జాబితాలో తేజ కూడా చేరిపోయినట్లు సమాచారం అందుతోంది. ఆయన త్వరలో హాట్‌ స్టార్‌ కోసం వెబ్‌ సిరీస్‌లు చేసి పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.  

 • Entertainment5, Aug 2020, 4:01 PM

  కరోనా బారిన పడిన సౌత్‌ సినీ ప్రముఖులు వీళ్లే!

  కరోనా మహమ్మారి టాలీవుడ్ ను కూడా చుట్టేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌ లో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడగా ఇప్పుడు టాలీవుడ్‌ లోనూ అలాంటి వార్తలే వినిపిస్తున్నాయి. స్టార్‌ హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో పాటు తాజాగా గాయకులకు కూడా కరోనా సోకినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో టాలీవుడ్‌లోనూ కలవరం మొదలైంది.

 • Entertainment3, Aug 2020, 3:44 PM

  మరో స్టార్‌ డైరెక్టర్‌కు కరోనా.. షాక్‌లో టాలీవుడ్‌!

  తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ఇన్నాళ్లు బాలీవుడ్ ప్రముఖులకు మాత్రమే కరోనా పాజిటివ్ వస్తున్న వార్తలు వినిపిస్తుండగా తాజాగా టాలీవుడ్‌ ఇండస్ట్రీలోనూ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా లాక్‌ డౌన్‌ సడలింపులతో వైరస్ విపరీతంగా వ్యాప్తిచెందుతోంది.

 • <p style="text-align: justify;">అదే సమయంలో రకుల్‌ ఫోటోపై భారీగా ట్రోల్స్‌ కూడా వస్తున్నాయి. కొంత మంది అసభ్య పదజాలంతో కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు `నీకు మంచి ఇమేజ్‌ ఉంది. ఇలాంటి ఫోటోలతో దాన్ని పాడు చేసుకోకు` అంటూ సజెషన్‌ ఇస్తున్నారు. ఇక గ్లామర్‌ లవర్స్‌ అయితే రకుల్‌ అందాలకు ఫిదా అయిపోతున్నారు.</p>

  Entertainment News3, Jun 2020, 5:11 PM

  రకుల్ కి ఇది మంచి ఛాన్సే.. క్రేజీ హీరోతో రెండోసారి ?

  మాస్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గోపీచంద్. కాకపోతే ప్రస్తుతం గోపీచంద్ ని వరుస పరాజయాలు వేధిస్తున్నాయి. సరైన హిట్ కోసం గోపీచంద్ ప్రయత్నిస్తున్నాడు.

 • Entertainment2, Jun 2020, 12:49 PM

  మా వల్లే ఇండస్ట్రీ నడుస్తుందనుకుంటారు.. చిరు, బాలయ్య ఇష్యూపై తేజ

  కరోనా సినీ ఇండస్ట్రీకి నష్టాలను మాత్రమే కాదు ఎన్నో వివాదాలను కూడా తెర మీదకు తీసుకువచ్చింది. లాక్‌ డౌన్‌ కారణంగా టాలీవుడ్‌ లో గ్రూపు రాజకీయాలను మరోసారి తెరమీదకు వచ్చాయి. చిరంజీవి నాయకత్వం, బాలకృష్ణ కామెంట్స్ ఇలా ఒక్క సంఘటన వివాదాలకు కారణమవుతోంది. తాజాగా ఈ వివాదంపై సెన్సేషనల్  డైరెక్టర్ తేజ కూడా స్పందించాడు.

 • <p>Pavithra Jagannadh</p>

  Entertainment News19, Apr 2020, 11:13 AM

  ఓ బావా అంటూ ఊపేసింది.. తేజ, పూరి కుమార్తెలలో ఆ ట్యాలెంట్.. డైరెక్టర్స్ కుమార్తెలా మజాకా

  చాలామంది స్టార్ వారసులు తమ్ తండ్రుల, తాతల లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. వారసత్వం అంటే చిత్ర పరిశ్రమలో ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరోల కొడుకులు, కుమార్తెలే. కానీ టాలీవుడ్ దర్శకుల కుమార్తెలు కూడా తండ్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా చిన్ననాటినుంచే ప్రతిభ చాటుతున్నారు. 

 • Rana Daggubati

  News23, Jan 2020, 2:40 PM

  రానాతో క్రేజీ డైరెక్టర్ పవర్ ఫుల్ మూవీ.. RRR టైటిల్ ఫిక్స్?

  సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ రానా దగ్గుబాటి విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. బాహుబలి చిత్రంలో భల్లాల దేవుడిగా రానా నటనకు ప్రశంసలు దక్కాయి. కెరీర్ ఆరంభం నుంచి రానా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. 

 • dvv danayya

  News10, Dec 2019, 5:00 PM

  హీరోగా RRR నిర్మాత వారసుడు.. దర్శకుడికి 6కోట్ల అఫర్?

  ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ కి చాలా వరకు వారి వారసులు మంచి హీరోలుగా ఎదగాలని కోరుకుంటారు. అందులో నిర్మాతలకు ఆ కోరిక చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు RRR నిర్మాత డివివి.దానయ్య కూడా అదే తరహాలో తన కొడుకుని గ్రాండ్ గా లాంచ్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నాడు.

 • Gopichand

  News6, Dec 2019, 5:11 PM

  యాక్షన్ హీరో గోపీచంద్ తో తేజ సినిమా.. కథ ఇదే, వర్కౌట్ అవుతుందా ?

  టాలీవుడ్ లో ప్రతిభగల దర్శకులలో తేజ ఒకరు. జయం, నువ్వు నేను లాంటి ప్రేమ కథా చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకున్న తేజ.. నిజం లాంటి సందేశాత్మక చిత్రాన్ని కూడా తెరకెక్కించారు.

 • ENTERTAINMENT27, Nov 2019, 2:47 PM

  బంపర్ ఆఫర్.. మెగాస్టార్ తో డైరెక్టర్ తేజ సినిమా?

  టాలీవుడ్ ప్రతిభగల దర్శకులలో తేజ ఒకరు. కెరీర్ ఆరంభంలో తేజ అద్భుతమైన ప్రేమ కథా చిత్రాలని తెరక్కించారు. జయం, నువ్వు నేను, చిత్రం లాంటి సూపర్ హిట్ చిత్రాలన్నీ తేజ దర్శకత్వంలో తెరకెక్కినవే.

 • raasi

  News6, Nov 2019, 3:51 PM

  heroine Raasi: డైరెక్టర్ తేజ నన్ను మోసం చేశాడు.. హీరోయిన్ రాశి కామెంట్స్!

  రీసెంట్ గా సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చి అమ్మ పాత్రలు చేస్తోంది. 'కళ్యాణ వైభోగమే' సినిమాలో మాళవిక నాయర్ తల్లి పాత్రలో చక్కగా నటించింది. తాజాగా ఈ బ్యూటీ ఓ టీవీ షోలో పాల్గొంది. ఇందులో తన వ్యక్తిగత విషయాలు, వృత్తిపరమైన విషయాలకు సంబంధించి కొన్ని కామెంట్స్ చేసింది.

 • News16, Oct 2019, 2:39 PM

  కారవాన్ లో ఉండేవాడు హీరోనే కాదు.. దర్శకుడు తేజ కామెంట్స్!

  ఉన్నది ఉన్నట్టు మాట్లాడ్డం తేజ స్టయిల్. హీరో ఎవరైనా, సందర్భం ఏదైనా తన మనసులో ఉన్నది కక్కేస్తుంటాడు ఈ దర్శకుడు.
   

 • teja

  ENTERTAINMENT12, Aug 2019, 9:26 AM

  డైరక్టర్ తేజ నెక్ట్స్ సినిమాకు హీరో దొరికేసాడు!

  డైరెక్టర్ గా తేజ ఆ మధ్యన పూర్తిగా వెనకబడ్డారు. ఒక్కటంటే ఒక్కటీ హిట్ రానీ పరిస్దితి ఏర్పడింది. 

 • teja

  ENTERTAINMENT9, Aug 2019, 11:49 AM

  తేజ తన భార్యని కన్విన్స్ చేయలేక చివరకి..!

  టాలీవుడ్ దర్శకులు అప్పుడప్పుడు తాము డైరెక్ట్ చేసే సినిమాలలో తళుక్కున మెరుస్తుంటారు.