Director Ss Rajamouli  

(Search results - 6)
  • Entertainment29, Jul 2020, 9:06 PM

    షాకింగ్: దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్‌

    తాజాగా టాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌, దర్శక ధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి కూడా తమ కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈమేరకు ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశారు.

  • rajamouli

    News10, Feb 2020, 12:58 PM

    'కంగ్రాట్స్ రాము తాతయ్య గారు'.. వర్మపై రాజమౌళి సెటైర్లు!

    ఈరోజు వర్మ కూతురు రేవతికి ఆడపిల్ల జన్మించింది. ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ కామెంట్ చేశారు.

  • dvv danayya

    News10, Dec 2019, 5:00 PM

    హీరోగా RRR నిర్మాత వారసుడు.. దర్శకుడికి 6కోట్ల అఫర్?

    ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ కి చాలా వరకు వారి వారసులు మంచి హీరోలుగా ఎదగాలని కోరుకుంటారు. అందులో నిర్మాతలకు ఆ కోరిక చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు RRR నిర్మాత డివివి.దానయ్య కూడా అదే తరహాలో తన కొడుకుని గ్రాండ్ గా లాంచ్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నాడు.

  • RRR - దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి స్టార్ యాక్టర్స్ నటించడం ఒక చరిత్రే అని చెప్పాలి. 350 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా 2020 సమ్మర్ ఎండింగ్ లో రానుంది.

    News20, Nov 2019, 8:08 PM

    RRR: జక్కన్న మరో బిగ్ ప్లాన్.. టార్గెట్ 10

    బిగ్ బడ్జెట్ మూవీ RRR. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రెమ్ లో కనిపించబోతున్నారు అన్నప్పటి నుంచి ఆ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక చాలా రోజుల అనంతరం దర్శకుడు రాజమౌళి ఒక స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.

  • rrr movie  vllain

    News20, Nov 2019, 4:49 PM

    RRR మెయిన్ విలన్.. భయంకర హాలీవుడ్ యాక్టర్

    బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ RRR ఎవరు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. ఎప్పుడు ఎలాంటి విషయాన్నీ చెప్పాలో రాజమౌళికి బాగా తెలుసు. సినిమాకు సంబందించిన అప్డేట్స్ ఇవ్వడంలో ఆయన మరోసారి తన పనితనాన్ని బయటపెట్టారు. RRR సినిమాకు సంబందించిన రెండు స్పెషల్ అప్డేట్స్ ని అందించారు. 

  • రాజమౌళి తీసిన 11 సినిమాలు కూడా హీరోల కెరీర్ లో అప్పటివరకు బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్ కావడం విశేషం.

    News20, Nov 2019, 3:49 PM

    RRR: రాజమౌళి మరీ ఇంత స్పీడా..? నమ్మొచ్చా..?

    సినిమాకి సంబంధించిన ప్రతీ విషయంలో ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కొన్ని సార్లు ఊహించని విధంగా అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం షూటింగ్ జరగపోవడం వంటివి జరుగుతూ ఆయన సినిమాలు మరింత ఆలస్యమయ్యాయి.