Director Atlee  

(Search results - 7)
  • director atlee wants nayanatara for shahrukh khan movie ksrdirector atlee wants nayanatara for shahrukh khan movie ksr

    EntertainmentJun 26, 2021, 11:07 AM IST

    షారుక్ కోసం నయనతారను సెట్ చేస్తున్న అట్లీ?

    అట్లీ దర్శకత్వం వహించిన రాజు రాణి, బిగిల్ చిత్రాలలో నయనతార హీరోయిన్ గా నటించారు. ఇక సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న నయనతార ఇంత వరకు బాలీవుడ్ లో నటించలేదు. ఈ ప్రాజెక్ట్ ఓకె అయితే ఆమె నటించే మొదటి చిత్రం అవుతుంది.

  • bigil director once again working with bahubali writerbigil director once again working with bahubali writer

    NewsNov 15, 2019, 3:11 PM IST

    బిగిల్ డైరెక్టర్ తో బాహుబలి రైటర్.. మరో బిగ్ మూవీకి కి ప్లాన్?

    బిగిల్ 300కోట్లకు పైగా వసూళ్లను అందుకోవడంతో నేషనల్ లెవెల్లో అన్ని ఇండస్ట్రీలను ఆకర్షించాడు. మొదటి సినిమా రాజా రాణా నుంచి బిగిల్ వరకు వరుసగా నాలుగు బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్నాడు. తేరి - మెర్శల్ ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

  • Bigil Director Atlee announces movie with Jr NTRBigil Director Atlee announces movie with Jr NTR

    NewsOct 23, 2019, 5:37 PM IST

    రికార్డులు బద్దలయ్యే కాంబినేషన్.. ఎన్టీఆర్ తో సినిమా ప్రకటించిన అట్లీ!

    యువ దర్శకుడు అట్లీ సౌత్ లో సంచనల దర్శకుడిగా మారిపోయాడు. హ్యాట్రిక్ విజయాలతో అందరి దృష్టిని ఆకర్షించిన అట్లీ ప్రస్తుతం తన బిగిల్ చిత్రంతో రాబోతున్నాడు. ఇళయదళపతి విజయ్ నటించిన బిగిల్ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. 

  • Shocking remuneration for Bigil director AtleeShocking remuneration for Bigil director Atlee

    NewsOct 22, 2019, 5:59 PM IST

    షాకింగ్.. బిగిల్ డైరెక్టర్ రెమ్యునరేషన్ అంతా.. స్టార్ హీరోలకే దిమ్మతిరిగేలా!

    సౌత్ లో ప్రస్తుతం రాజమౌళి, శంకర్, మణిరత్నం లాంటి అగ్ర దర్శకులు ఉన్నారు. ఈ దర్శకులు తెరకెక్కించే చిత్రాలకు దేశం మొత్తం ఆదరణ ఉంటుంది. ప్రస్తుతం మరో యువ దర్శకుడు కూడా సౌత్ అగ్ర దర్శకుల జాబితాలోకి దూసుకొస్తున్నాడు. 

  • case filed against hero vijay bigil moviecase filed against hero vijay bigil movie

    ENTERTAINMENTSep 24, 2019, 10:29 AM IST

    స్టార్ హీరో విజయ్ పై ఫిర్యాదు!

    కోవైకు చెందిన అన్నాడీఎంకే నాయకుడు, ఉక్కడం నూతన మార్కెట్‌లో చేపల దుకాణదారుడు కోళికడై గోపాలం అలియాస్‌ పళనిస్వామి సహా ఐదుగురు సోమవారం కోవై కలెక్టర్‌ కార్యాలయంలో నటుడు విజయ్‌పై ఫిర్యాదు చేశారు. 

  • Jr NTR to team up with director Atlee for a bilingual?Jr NTR to team up with director Atlee for a bilingual?

    ENTERTAINMENTSep 23, 2019, 4:21 PM IST

    తమిళ డైరెక్టర్ తో ఎన్టీఆర్..?

    కోలీవుడ్‌లో అపజయమెరుగని దర్శకుడిగా రాణిస్తున్న యువ దర్శకుడు అట్లీ. రాజారాణి చిత్రంలో దర్శకుడిగా తన పయనాన్ని ప్రారంభించిన ఈయన దర్శకుడు శంకర్‌ శిష్యుడన్న విషయం తెలిసిందే. 
     

  • Vijay's Bigil to offset Venky Mama's plansVijay's Bigil to offset Venky Mama's plans

    ENTERTAINMENTSep 11, 2019, 10:45 AM IST

    వెంకటేష్ ప్లాన్ ని దెబ్బకొడుతున్న విజయ్!

    తమిళ స్టార్ హీరో విజ‌య్ తాజా చిత్రం `బిగిల్‌`( విజిల్ అనే అర్థం) కూడా దీపావళి రిలీజ్ కు రెడీ అవుతోంది. అట్లీ ద‌ర్శ‌కుడు. ఎ.జి.ఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై క‌ల్పాతి ఎస్‌.అఘోరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు