Director  

(Search results - 1039)
 • undefined

  Entertainment30, May 2020, 2:40 PM

  తండ్రైన స్టార్ హీరోయిన్ మాజీ భర్త

  శనివారం దర్శకుడు ఏఎల్ విజయ్‌, ఐశ్వర్యల జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో మగబిడ్డ  జన్మనిచ్చింది ఐశ్వర్య విజయ్‌. ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్న విజయ్‌ సోదరుడు, నటుడు ఉదయ్‌, తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టుగా వెల్లడించారు.

 • undefined

  NATIONAL29, May 2020, 7:49 PM

  భారత్‌పై మిడతల దాడి ఇప్పుడే కాదు.. 1903లోనే ముంబైలో జరిగిందన్న కె.వి. ఆనంద్

  అసలే కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఇది  చాలదన్నట్లుగా భారత్‌పైకి మిడతలు దండయాత్రకొచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం సహా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన పడుతున్నాయి. అయితే ఇదేదో ఇప్పుడే ముంచుకొచ్చిన విపత్తు కాదు. 1903లోనే భారతదేశంపై మిడతల దాడి జరిగిందని తమిళ దర్శకుడు కెవి ఆనంద్ అన్నారు

 • undefined

  business29, May 2020, 3:39 PM

  విప్రో కొత్త సీఈవో, ఎండీగా థియరీ డెలాపోర్టే...జూన్‌ 6న కంపెనీ బాధ్యతలు

  విప్రోలో తన నియామకానికి ముందు డెలాపోర్ట్ క్యాప్ జెమిని గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సి‌ఓ‌ఓ), దాని గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడి‌గా ఉన్నారు. క్యాప్ జెమినితో తనకి ఇరవై ఐదు సంవత్సరాల అనుబంధం ఉంది. 

 • लेकिन कपूर से ज्यादा उनके बैंक की तब हालत खराब हो गई जब उनके कार्यकाल में बैंक द्वारा दिया गया 30,000 हजार करोड़ का लोन डूब गया। जिसके लिए ED ने उन्हें जिम्मेदार ठहराया, उनकी गिरफ्तारी के बाद ED को 78 शेल कंपनी का पता चला। इन कंपनियों पर आरोप है की ये राणा कपूर को उन लोन को पास करने का कमीशन देतीं थीं जो दुसरे बैंक शायद ही पास करते।

  business27, May 2020, 10:57 AM

  అమ్మ రాణాకపూర్: డిపాజిట్లతో అడ్డగోలు రుణాలు.. ఏళ్లుగా యెస్ బ్యాంక్ స్కాం

  ప్రయివేట్ బ్యాంకు యెస్‌ బ్యాంక్‌లో దాని వ్యవస్థాపకుడు రాణా కపూర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిగ్గు తేల్చింది. డిపాజిటర్ల సొమ్ముతో అడ్డగోలు రుణాలు మంజూరు చేసి.. కూతుళ్ల సంస్థల పేరిట యథేచ్చగా నిధుల మళ్లించారని న్యాయస్థానానికి సమర్పించిన చార్జిషీట్‌లో ఈడీ వెల్లడించింది,

 • <p>ಅತ್ತೆ ಮತ್ತು ಸೊಸೆ ನಡುವೆ ಅತ್ಯುತ್ತಮವಾದ ಸಂಬಂಧವಿದ್ದು ಅತ್ತೆ ಕೋಕಿಲಾಬೆನ್ ಅವರೊಂದಿಗೆ ಆಂಟಿಲಿಯಾದಲ್ಲಿ ವಾಸಿಸುತ್ತಿದ್ದರು ನೀತಾ.&nbsp;</p>

  business26, May 2020, 4:06 PM

  వారసుడొచ్చాడు...రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి ఎంట్రీ..

  రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని జియో ప్లాట్‌ఫాంలు, ఫేస్ బుక్, జనరల్ అట్లాంటిక్, కెకెఆర్ వంటివి పెట్టుబడి పెట్టనున్నట్లు విషయం తెలిసిందే. కానీ తెలియని మరో విషయం ఏంటంటే ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీని జియో ప్లాట్‌ఫామ్స్‌లో అదనపు డైరెక్టర్‌గా ఆరంగేట్రం చేశాడు. 

 • undefined

  Entertainment23, May 2020, 5:28 PM

  రొమాంటిక్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ది సెంచురీ.. దర్శకేంద్రుడికి టాలీవుడ్‌ విషెస్‌

  తెలుగు సినిమాను కమర్షియల్ బాట పట్టించిన దిగ్దర్శకుల్లో రాఘవేంద్ర రావు ఒకడు. అప్పటి వరకు రొటీన్‌ ఫార్ములాతో వెలుతున్న సినిమాకు గ్లామర్‌ టచ్‌ ఇచ్చిన దర్శకేంద్రుడు తెలుగు సినిమాకు ఎన్నో అపురూప విజయాలను అంధించాడు. కమర్షియల్ సినిమాలు, ఫ్యామిలీ డ్రామాలు, లవ్ స్టోరీలు, యాక్షన్ సినిమాలు, భక్తి రస చిత్రాలు ఇలా వెండితెర మీద ఆయన చేయని ప్రయోగం లేదు. ముఖ్యంగా హీరోయిన్లను గ్లామరస్‌గా చూపించటంలో దర్శకేంద్రుడి స్టైలే వేరు. శనివారం దర్శకేంద్రుడి పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్‌ తరుపున ఆయనకు శుభాకాంక్షలు వెళ్లువెత్తాయి.

 • undefined

  Entertainment22, May 2020, 1:12 PM

  కరోనా ఎఫెక్ట్‌: 2 నెలల తరువాత ఇంటికి చేరిన స్టార్ హీరో

  కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ అమలు చేయటంతో చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సామాన్యులు మాత్రమే కాదు పలువురు సెలబ్రిటీలకు కూడా ఈ ఇబ్బందులు తప్పలేదు. ముక్యంగా విదేశాల్లో ఇరుక్కుపోయిన వారి పరిస్థితి దయనీయంగా తయారైంది. మాలీవుడ్‌ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నారు.

 • undefined

  Entertainment21, May 2020, 10:40 AM

  ఎన్టీఆర్ బర్త్‌డే విష్‌పై రచ్చ.. హీరోపై మండిపడ్డ మ్యూజిక్‌ డైరెక్టర్‌

  యంగ్ హీరోలు కాస్త డిఫరెంట్‌గా ఎన్టీఆర్‌కు విషెస్ చెప్పే ప్రయత్నం చేశారు. ఫలక్‌నుమా దాస్‌ ఫేం విశ్వక్‌ సేన్‌ రాప్ సాంగ్‌తో ఎన్టీఆర్‌కు విషెస్‌ తెలిపాడు. అయితే ఇప్పుడు ఈ వీడియో మీదే రచ్చ మొదలైంది.

 • sapthagiri

  Entertainment20, May 2020, 8:58 AM

  డైరక్టర్స్ కు,నిర్మాతలకు సప్తగిరి మెసేజ్ లు,ఫోన్స్

  హ్యాపీడేస్' సినిమాలో నెల్లూరు కుర్రోడిలా.. అమాయకంగా కనిపించిన సప్తగిరి.. బన్నీ 'పరుగు' మూవీతో ఇండస్ట్రీ పెద్దల దృష్టిలోపడ్డాడు. ఇక ఆ తర్వాత 'ప్రేమ కథా చిత్రం'లో నటించి బాగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమాలో సప్తగిరి చేసిన అమాయకత్వపు కామెడీ ఆడియెన్స్ ను విపరీతంగా ఆట్టుకుంది. ఇక అంతే వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి సప్తగిరికి. 

 • undefined

  Entertainment19, May 2020, 3:35 PM

  ఎద అందాలు ఆరబోస్తూ బికినీలో రెచ్చిపోయిన లేడీ డైరెక్టర్‌

  భారతీయ మూలాలున్న అమెరికన నటి, నిర్మాత దర్శకురాలు లక్ష్మీ దేవీ. మసాల పడం సినిమాతో పాపులర్ అయిన బ్యూటీ తమిళ, మలయాళ సినిమాల్లోనూ నటించింది. ఫిడి టాకీస్‌ పేరుతో అమెరికాలో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించింది లక్ష్మీ దేవి.

 • <p>Amphan Cyclone Weather bite by Dr. V. Vizaya Bhaskar Director, CWC Visakhapatnam</p>
  Video Icon

  Andhra Pradesh19, May 2020, 2:22 PM

  ఆంఫన్ తుఫాను : మే 20వ తేదీన తీరం దాటే అవకాశం

  బంగాళాఖాతంలో ఏర్పడిన ఆంఫన్ తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారి పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో కేంద్రీకృతమై ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ డైరెక్టర్ విజయభాస్కర్ తెలిపారు.

 • undefined

  Entertainment19, May 2020, 1:36 PM

  ఎన్టీఆర్‌ నెక్ట్స్, ఆ డైరెక్టర్‌తోనే.. ఏకంగా ఏడాది డేట్స్‌!

  కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కథకు ఎన్టీఆర్‌ ఓకె చెప్పాడట. అంతేకాదు ఈ సినిమాను కేజీఎఫ్ లెవల్‌లోనే భారీ స్థాయిలో రూపొందించేందకు ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్‌ నీల్‌. పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

 • <p>SriReddy&nbsp;</p>

  Entertainment News18, May 2020, 2:19 PM

  యంగ్ డైరెక్టర్ తో శ్రీరెడ్డి పెళ్లి ? మెడలో మంగళసూత్రం..

  వివాదాల రాణి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో నిత్యం ప్రముఖులపై విమర్శలు చేస్తూ పబ్లిసిటీ పొందుతూ ఉంటుంది. కాస్టింగ్ కౌచ్ పోరాటంలో భాగంగా శ్రీరెడ్డి అర్థ నగ్న నిరసనతో ఇండియా మొత్తం సంచలనం సృష్టించింది.

 • Allu Aravind

  Entertainment16, May 2020, 10:45 AM

  `ఆహా` కోసం 'మహర్షి' డైరక్టర్, సీన్ మార్చేస్తాడా!

   అల్లు అరవింద్ ...తమ ఆహా కోసం ముంబైకు చెందిన టీమ్ ని హైర్ చేసుకుని కొత్త తరహా ప్లాట్ లు, ఇంట్రస్టింగ్ కాన్సెప్టులు రెడీ చేయించారు. అయినా కలిసి రాలేదు. హిందీలో ఆల్ట్ బాలాజీ, ఉల్లు లాంటి సంస్థలు ఏడాదికి నాలుగైదు వెబ్ సిరీస్ ల‌ను నిర్మిస్తూ దూసుకుపోతున్నారు. తెలుగులో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌, జీ5, ఆహా… ఇలా పలు ఓటీటీ వేదికలు పోటీ పడుతున్నాయి. 

 • Nirav Modi

  business15, May 2020, 12:33 PM

  నీరవ్ మోదీ చంపేస్తానన్నారు.. ఓ డమ్మీ డైరెక్టర్ ఆరోపణ...

  పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)ని మోసగించిన కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి వ్యతిరేకంగా సీబీఐ కీలక సాక్ష్యాలు సంపాదించింది. ఆయన సంస్థకు చెందిన ఆరుగురు డైరెక్టర్లతో నీరవ్ కు వ్యతిరేకంగా వీడియో సాక్ష్యాలను లండన్ కోర్టులో సమర్పించింది.