Dimple Kapadia  

(Search results - 5)
  • undefined

    Entertainment13, Aug 2020, 3:19 PM

    కొందరు గెలిచారు, కొందరు ఓడారు.. క్యాన్సర్‌తో పోరాడిన సెలబ్రిటీలు వీళ్లే!

    2020 యావత్‌ ప్రపంచానికి ఓ పీడకల లాంటి సంవత్సరం. ముఖ్యంగా ఈ ఏడాది బాలీవుడ్ సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కరోనా మహమ్మారి ఇండస్ట్రీని వణికిస్తుండగా ఇర్ఫాన్‌ ఖాన్, రిషీ కపూర్‌, సుశాంత్‌ల మరణాలు కలవరపెట్టాయి. తాజాగా మరో బాలీవుడ్ స్టార్‌కు క్యాన్సర్ సోకిందన్న వార్త ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

  • undefined

    Entertainment12, May 2020, 5:11 PM

    మా అమ్మే అతనితో సహ జీవనం చేయమంది: సూపర్‌ స్టార్ భార్య

    బాలీవుడ్‌ లో వరుస బ్లాక్‌ బస్టర్లతో దూసుకుపోతున్న స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌. ఒకప్పుడు యాక్షన్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఈ కిలాడీ ప్రస్తుతం బయోపిక్‌ ల హీరోగా మరింతగా పేరు తెచ్చుకుంటున్నాడు. అదే సమయంలో సామాజిక కార్యక్రమంలో తనవంతుగా పాల్గొంటు అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అయితే ఈ సూపర్‌ స్టార్‌ పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించి ఆయన భార్య, హీరోయిన్‌ ట్వింకిల్‌ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

  • TENET

    News13, Mar 2020, 2:52 PM

    'TENET' తెలుగు ట్రైలర్: మరణానంతర జీవితం.. వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ మరో ఛాలెంజ్

    ఇటీవల ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలు కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రాణిస్తున్నాయి. అవెంజర్స్ సిరీస్ ఇండియాలో ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే.

  • Dimple Kapadia

    ENTERTAINMENT29, Jul 2019, 8:22 PM

    వరల్డ్ ఫేమస్ దర్శకుడితో బాలీవుడ్ హీరోయిన్.. ఏడు దేశాల్లో షూటింగ్!

    ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నోలెన్ పేరు చెబితే ఇంటర్ స్టెల్లార్, ఇన్సెప్షన్ లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. క్రిస్టఫర్ నోలెన్ చిత్రాల్ని అర్థం చేసుకోవడం కష్టం అనే అభిప్రాయం ఉంది. అయినా కూడా ఆయన చిత్రాలని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడతారు. అదే ఈ క్రేజీ దర్శకుడు చేసే మ్యాజిక్. 

  • Dimple Kapadia

    ENTERTAINMENT24, May 2019, 7:48 PM

    ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడి చిత్రంలో మన హీరోయిన్.. గర్వకారణం!

    క్రిస్టఫర్ నోలెన్.. హాలీవుడ్ చిత్రాలని ఇష్టపడే వారు ఈ పేరుని వినే ఉంటారు. తన అద్భుతమైన క్రియేటివిటీ, దర్శకత్వ ప్రతిభతో నోలెన్.. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ లాంటి లెజెండ్రీ దర్శకుల జాబితాలో చేరిపోయాడు.