Dilip Ghosh  

(Search results - 5)
  • <p>'মে মাসে ধুমধাম করে দিদির বিসর্জন হবে', বাঁকুড়ায় পথসভায় হুঁশিয়ারি দিলীপ ঘোষের<br />
&nbsp;</p>

    NATIONALNov 9, 2020, 10:39 AM IST

    పద్ధతి మారకుంటే స్మశానానికే.. : మమతా మద్దతుదారులకు బెంగాల్ బీజేపీ చీఫ్ వార్నింగ్

    బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ ఆదివారం ఓ ర్యాలీలో మమతా మద్దతు దారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వారు తమ పద్ధతిని మార్చుకోవాలని, లేదంటే కాళ్లు చేతులూ విరుగుతాయని తీవ్ర స్వరంతో సంచలన వ్యాఖ్యలు చేశారు. 

  • DILIP GHOSH BJP WB

    NATIONALJan 14, 2020, 8:28 AM IST

    కుక్కల్ని కాల్చినట్టు కాలుస్తాం: బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్

    ఆస్తులను ధ్వంసం చేసిన కేసుల్లో పాల్గొన్న వారిని కుక్కలను కాల్చినట్టు వేస్తామని బీజేపీ  పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ,మిడ్నపూర్ ఎంపీ దిలీప్ ఘోష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు బెంగాల్ రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపాయి.

     

  • Cartoon Punch

    CartoonNov 7, 2019, 6:35 PM IST

    cartoon punch: పాలే బంగారమాయెనా కోదండపాణి!

    దేశీ ఆవుల పాలల్లో బంగారం ఉంటుందని, అందుకే ఆవు పాలు పసుపురంగులో ఉంటాయని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు. బెంగాల్లోని బుర్ద్వాన్‌లో జరిగిన ఓ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయన వార్తల్లోకి ఎక్కారు. బీఫ్ తినే  మేథావులు రోడ్డు మీద కాకుండా  మీ ఇంట్లో తినండి.’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

  • undefined

    NATIONALAug 30, 2019, 10:37 AM IST

    బీజేపీ నేతను చుట్టుముట్టి... దాడిచేసిన దుండగులు

    బీజేపీ నేత ఘోష్ ని చుట్టుముట్టి... అనూహ్యంగా దాడి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తంత ఆస్పత్రికి తరలించారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘోష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.