Dileep
(Search results - 24)NATIONALOct 29, 2020, 12:03 PM IST
మలయాళ నటిపై లైంగిక దాడి కేసు : హైకోర్టులో విచారణకు బాధితురాలి పిటిషన్..
మలయాళ నటిపై లైంగిక దాడి కేసును ట్రయల్స్ కోర్టునుండి కేరళ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ బాధితురాలైన నటి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
2017 లో కేరళలోని ఎర్నాకుళంలో కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు ఎర్నాకుళంలోని ట్రయల్ కోర్టులో విచారణలో ఉంది. విచారణ సమయంలో కోర్టు పక్షపాత ధోరణి, శత్రు వైఖరితో తాను బాధపడ్డానని ఆమె చెప్పారు.Andhra PradeshSep 22, 2020, 12:22 PM IST
ప్రణయ్ తరహాలో హత్య: గుంటూరులో యువకుడికి బెదిరింపులు
ఈ ఏడాది జూలై మాసంలో దిలీప్, సౌమ్యలు ప్రేమ వివాహం చేసుకొన్నారు. ఈ పెళ్లి సౌమ్య కుటుంబసభ్యులకు ఇష్టం లేదు. పెళ్లైన తర్వాత సౌమ్య దిలీప్ ఇంటివద్దే ఉంటుంది. విజయవాడకు చెందిన సౌమ్య కుటుంబసభ్యులు దిలీప్ కుటుంబసభ్యులను బెదిరిస్తున్నారు.EntertainmentAug 17, 2020, 9:02 AM IST
దిలీప్ కుమార్ సోదరులిద్దరికీ కరోనా
దిలీప్ కుమార్ సోదరులు అస్లాం ఖాన్, ఎహసాన్ ఖాన్ లకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. వారిద్దరినీ ముంబయిలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. వారిద్దరి రక్తంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉందని, జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్నారని డాక్టర్లు వెల్లడించారు.
EntertainmentJun 25, 2020, 12:42 PM IST
హీరో హీరోయిన్లు ఇద్దరు బాత్రూంలో ఉండగా.. సింగర్ సెన్సేషనల్ కామెంట్స్
లాక్ డౌన్ కారణంగా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఏమీ లేకపోవటంతో గతంలో స్టార్స్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా మాలీవుడ్ టాప్ స్టార్స్ గురించి ఓ గాయని చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి.
EntertainmentJun 23, 2020, 11:33 AM IST
ఆమెతో ఎఫైరే విడాకులకు కారణం.. అసలు విషయం చెప్పిన హీరోయిన్
స్టార్ కపుల్ దిలీప్, మంజు వారియర్లు 16 ఏళ్ల వైవాహిక జీవితం తరువాత 2015లో విడాకులు తీసుకున్నారు. అయితే విడాకులకు కారణం ఏంటో చాలా కాలం తరువాత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది మంజు వారియర్.
EntertainmentJun 16, 2020, 12:55 PM IST
కారణం ఆమె కాదు.. విడాకులపై స్పందించిన స్టార్ హీరో
మలయాళ స్టార్ హీరో దిలీప్, సీనియర్ నటి మంజు వారియర్లు సుధీర్ఘ వివాహ బంధాన్ని 2015లో తెగదెంపులు చేసుకున్నారు. అప్పట్లో వీరి విడిపోవటానికి అనేక కారణాలు తెర మీదకు వచ్చాయి. అయితే ఆ వార్తలపై హీరో దిలీప్ క్లారిటీ ఇచ్చాడు.
NewsJan 4, 2020, 9:34 PM IST
హీరోయిన్ పై లైంగిక వేధింపులు.. హీరోకి మరో షాక్ ఇచ్చిన కోర్ట్!
నటుడు దిలీప్ కుమార్ ఒక కేసు విషయంలో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. సినీ నటి లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో అతనిపై కేసు నమోదైంది. ఇక ఇటీవల దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ విషయం దిలీప్ కి చేదు అనుభవం ఎదురైంది.
ENTERTAINMENTSep 18, 2019, 10:56 AM IST
లైంగిక వేధింపుల కేసు.. ఆ వీడియోను దిలీప్ కి ఇవ్వొద్దన్న నటి!
ప్రముఖ మలయాళీ నటిని కిడ్నాప్ చేసిన లైంగికంగా వేధించినందుకు నటుడు దిలీప్ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో నడుస్తోంది.
ENTERTAINMENTJan 28, 2019, 3:29 PM IST
రాజకీయాల్లోకి మలయాళ ముద్దుగుమ్మ..?
మలయాళ ముద్దు గుమ్మ మంజూ వారియర్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారా..? అవుననే సమాధానం వినపడుతోంది.
TelanganaNov 15, 2018, 2:07 PM IST
ENTERTAINMENTOct 20, 2018, 4:48 PM IST
మహిళా జర్నలిస్ట్ పై మంచు లక్ష్మీ ఫైర్!
ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ పై మంచు లక్ష్మీ అసహనం వ్యక్తం చేసింది. సదరు జర్నలిస్ట్ పై తన మాటలతో విరుచుకుపడింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. మలయాళ నటుడు దిలీప్ ఓ నటిని వేధించిన కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకొచ్చాడు.
ENTERTAINMENTOct 8, 2018, 3:41 PM IST
హాస్పిటల్ లో చేరిన సీనియర్ నటుడు దిలీప్ కుమార్!
వెటరన్ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ని గత రాత్రి హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు తెలుస్తోంది. శ్వాసకోస సంబధిత వ్యాధితో బాధ పడుతున్న ఆయనకి నిమోనియా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
TelanganaSep 10, 2018, 3:25 PM IST
ENTERTAINMENTJul 14, 2018, 5:47 PM IST
దిలీప్ ను క్షమించి ఆ నటికి అన్యాయం చేశారు: కమల్ హసన్
ఓ నటిని లైంగికంగా వేధించిన ఆరోపణలతో మలయాళ నటుడు దిలీప్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన దిలీప్ ఎప్పటిలానే తన సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నాడు.
ENTERTAINMENTJul 12, 2018, 6:45 PM IST
నన్ను కూడా కిడ్నాప్ చేశారు: ప్రముఖ నటి
మలయాళీ ముద్దుగుమ్మ పార్వతీమీనన్ కు అక్కడ మంచి క్రేజ్ ఉంది. 'బెంగుళూర్ డేస్' సినిమా ద్వారా ఆమె మరింత గుర్తింపు తెచ్చుకుంది.