Dil Raju Second Marriage  

(Search results - 4)
  • <p>Dil Raju</p>

    Entertainment News11, May 2020, 11:21 AM

    దిల్ రాజు పెళ్లి ఫోటోలు.. ఆయన భార్యని చూశారా!!

    స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆదివారం రాత్రి రెండో వివాహం చేసుకున్నారు. మూడేళ్ళ క్రితం దిల్ రాజు సతీమణి అనిత మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఒంటరిగానే జీవిస్తున్నారు.

  • <p>Dil Raju</p>

    Entertainment News11, May 2020, 10:10 AM

    దిల్ రాజు కులాంతర వివాహం.. బాగా తెలిసిన అమ్మాయే..

    టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో పెళ్లి వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆదివారం రోజు రాత్రి ఆయన ద్వితీయ వివాహం చేసుకున్నారు. తాను రెండో పెళ్లి చేసుకోబుతున్న విషయాన్ని మాత్రం దిల్ రాజు పరోక్షంగా ధృవీకరించారు.

  • బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథ కావటంతో వినాయక్‌ కూడా నటించేందుకు ఓకే చెప్పారట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు.

    Entertainment News10, May 2020, 10:04 AM

    ఈ రాత్రికే దిల్ రాజు రెండో పెళ్లి.. ఊహాగానాలు నిజమే.. వివాహం ఎక్కడంటే..

    నిర్మాత దిల్ నిర్మాత దిల్ రాజు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. అత్యధిక విజయాలు ఉన్న నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. దిల్ రాజు నిర్మాతగా దూసుకుపోతున్న సమయంలో ఆయన ఫ్యామిలిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది.

  • కెరీర్ మొదట్లో ఎక్కువగా కొత్త  దర్శకులతో సినిమాలను నిర్మించిన రాజు ఈ మధ్య ఎక్కువగా ప్రయోగాలు చేయడం లేదు.  ఇక అప్పుడపుడు సీనియర్ దర్శకులకు మళ్ళీ మెగా ఫోన్ పట్టె అవకాశం ఇస్తున్నారు.

    News26, Feb 2020, 8:43 PM

    దిల్ రాజు ద్వితీయ వివాహం జరిగిపోయిందా?

    నిజానికి ఇది అంత చర్చించుకోదగ్గ విషయం కాదు. ఎందుకంటే ఒకరి వ్యక్తిగత జీవితానికి సంభందించింది. కానీ సెలబ్రెటీలకు వ్యక్తిగతాలు కూడా ఈ రోజున మీడియా హైలెట్ చేస్తూ వస్తోంది.