Dil Raaju  

(Search results - 2)
  • no remuneration for pawan kalyan upcoming movie

    NewsNov 6, 2019, 11:40 AM IST

    Pawan Kalyan: పవన్ కి రెమ్యునరేషన్ లేనట్లే.. ఎందుకంటే?

    పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ఫిల్మ్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రోజుకో వార్త సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. పింక్ రీమేక్ అని దాదాపు ఫిక్స్ చేశారు. దిల్ రాజు - బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. 

  • Sharwanand & Samantha's '96' remake from March

    ENTERTAINMENTJan 26, 2019, 5:07 PM IST

    సమంత, శర్వానంద్‌ జంటగా చిత్రం..దిల్ రాజు ప్రకటన

    గత కొద్ది రోజులుగా తమిళ సూపర్  హిట్‌ ‘96’  తెలుగు రీమేక్‌లో శర్వానంద్‌, సమంత జంటగా నటించనున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ విషయం నిజమైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ట్విటర్‌ ఖాతా ద్వారా ప్రకటించింది. తమ ప్రొడక్షన్‌లో వస్తోన్న 34వ చిత్రం ఇది అని తెలిపింది. చిత్రానికి సి. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించనున్నట్లు పేర్కొంది. మార్చిలో షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది.