Dil Bechara  

(Search results - 8)
 • undefined

  Entertainment21, Aug 2020, 9:55 AM

  హీరోలు చెడ్డీ చూపిస్తారు.. మేం బ్రా చూపించకూడదా..?: నెటిజెన్‌కు టాలీవుడ్‌ నటి కౌంటర్‌

  సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో హల్‌ చల్‌ చేసే టాలీవుడ్‌ (బెంగాళీ ఫిలిం ఇండస్ట్రీని కూడా టాలీవుడ్‌ అంటారు) నటి స్వస్తికా ముఖర్జీపై ట్రోలింగ్‌ జరుగుతోంది. తన తాజా చిత్రం తషర్‌ ఘ్వర్‌ ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఆమె బ్రా స్ట్రాప్ కనిపించటంపై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ విమర్శలపై స్వస్తిక గట్టిగానే రిప్లై ఇచ్చింది.

 • <p>কোয়েলের পরিবারের সঙ্গে জিতের ভাল সম্পর্ক, যার কারণে স্বস্তিকা একবার ভেবেই বসেন যে কোয়েলের সঙ্গে বিয়ে হতে পারে জিতের।</p>

  Entertainment18, Aug 2020, 1:44 PM

  అందవిహీనంగా ఉన్నావన్న అభిమానికి హీరోయిన్ అదిరిపోయే రిప్లై

  సోషల్ మీడియా యుగంలో ఎవరు మనసులో  ఏదనుకున్నా టక్కున కామెంట్ రూపంలో కక్కేస్తున్నారు. ఇక సెలెబ్రిటీలను ఫాలో అయ్యే నెటిజెన్స్ కామెంట్స్ అనేక సార్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. బెంగాలీ నటి స్వస్తికా ముఖర్జీ ఫోటోపై ఓ నెటిజెన్ చేసిన కామెంట్ ఆసక్తి రేపుతోంది. 
   

 • undefined

  Entertainment29, Jul 2020, 5:58 PM

  సంచలనాలు నమోదు చేస్తున్న సుశాంత్ చివరి సినిమా

  దిల్‌ బెచారా సినిమా ఆల్ టైం రికార్డ్ సాధించింది అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ప్రపంచ ప్రఖ్యాత గేమ్‌ ఆప్ థ్రోన్స్‌ సాధించిన వ్యూస్‌ కన్నా దిల్ బెచారా సాధించిన వ్యూస్‌ ఎక్కువ కావటం విశేషం. అంతేకాదు ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ రేటింగ్‌ ఏకంగా 10కి 10 ఇవ్వటం కూడా ఓ రికార్డే అంటున్నారు ఫ్యాన్స్‌.

 • <p>&nbsp;Dil Bechara</p>

  Entertainment25, Jul 2020, 9:32 AM

  మూవీ రివ్యూ: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ చివరి చిత్రం `దిల్ బెచారా`

  జాన్ గ్రీన్  2012లో రాసిన  పాపులర్ నవల ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో సుశాంత్ సింగ్ పాత్రకి మనం అలాగే కనెక్ట్ అవుతాము.  ఈ సినిమా కూడా ఆ స్దాయిలో ఉందా...అసలు ఈ సినిమా మెయిన్ థీమ్ ఏమిటి...సుశాంత్ సింగ్ కు అసలైన నివాళిగా ఈ సినిమా చెప్పచ్చా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

 • undefined

  Entertainment13, Jul 2020, 2:05 PM

  వరల్డ్‌ రికార్డ్ సెట్ చేసిన సుశాంత్ చివరి చిత్రం

  డిస్నీ - హాట్‌ స్టార్‌లో రిలీజ్‌ కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌. అందులో భాగంగా చిత్ర ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఇటీవల విడుదలైన ఈ ట్రైలర్‌కు తక్కువ కాలంలోనే 69 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. అంతేకాదు ఈ ట్రైలర్‌కు 10 మిలియన్లకు పైగా లైక్స్‌ సాధించి వరల్డ్ రికార్డ్‌ సృష్టించింది.

 • undefined

  Entertainment2, Jul 2020, 9:46 AM

  ముంబై విడిచిపెట్టేస్తున్నా!.. సుశాంత్‌ చివరి సినిమా హీరోయిన్‌

  బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ ద్వారా సంచలన ప్రకటన చేసింది సంజన సంఘీ. తాను తన స్వస్థలం ఢిల్లీకి వెళ్లిపోతున్నట్టుగా ప్రకటించింది సంజన. ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి సెల్ఫీని పోస్ట్ చేసిన సంజన, భావోద్వేగంగా ముంబైకి వీడ్కోలు పలికింది.

 • undefined

  Entertainment25, Jun 2020, 3:41 PM

  సుశాంత్‌ చివరి సినిమా ఓటీటీలోనే.. రిలీజ్‌ ఎప్పుడంటే!

  ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించిన సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ కు సంబంధించి రకరకాల వార్తలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యంగ్‌ హీరో మృతితో షాక్‌కు గురైన చాలా మంది ఇప్పుడిప్పుడే తేరుకొని తమ అనుభవాలను పంచుకుంటున్నారు. తాజాగా సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ చివరి సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఒకటి వైరల్‌ అయ్యింది.

 • undefined

  Entertainment16, Jun 2020, 10:48 AM

  వంద సార్లు చెక్‌ చేశా.. సుశాంత్ చివరి సినిమా హీరోయిన్

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ చివరగా దిల్ బెచారా సినిమాలో నటించాడు. ఈ సినిమాతో సుశాంత్‌కు జోడిగా సంజన నటించింది. ముఖేష్ చబ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ పాటికే రిలీజ్‌ కావాల్సి ఉన్నా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఈ లోగా సుశాంత్ మరణించటంతో అతడితో కలిసి వర్క్‌ చేసిన అనుభవాలను గుర్తు చేసుకుంది సంజన.