Search results - 120 Results
 • 96 telugu

  ENTERTAINMENT14, Nov 2018, 2:57 PM IST

  '96' రీమేక్.. ముందుకు రాని తెలుగు హీరోలు!

  తమిళంలో తెరకెక్కిన '96' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ చెన్నై థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా టీవీలో ఈ సినిమాను టెలికాస్ట్ చేసినా జనాలు థియేటర్లలో చూస్తూనే ఉన్నారు. 

 • dil raju

  ENTERTAINMENT10, Nov 2018, 3:26 PM IST

  మహర్షి కోసం దిల్ రాజు తగ్గక తప్పలేదు!

  నిర్మాత దిల్ రాజుకి ఈ మధ్యకాలంలో ఒక్క సక్సెస్ కూడా రాలేదు. డిస్ట్రిబ్యూటర్ గా లాభాలు ఆర్జించినప్పటికీ నిర్మాతగా మాత్రం విజయం అందుకోలేకపోయాడు. వచ్చే ఏడాదిలో మాత్రం హిట్ అందుకుంటాననే నమ్మకంతో ఉన్నాడు. మహేష్ బాబు హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తోన్న సినిమాకి ఒక నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. 

 • fun and frustration

  ENTERTAINMENT5, Nov 2018, 4:31 PM IST

  'ఎఫ్2' ఫస్ట్ లుక్ చూశారా..?

  విభిన్న‌మైన సినిమాలు, పాత్ర‌లు చేస్తూ కొత్త‌దనానికి పెద్ద పీట వేసే స్టార్ హీరో విక్ట‌రీ వెకంటేశ్‌... ఫిదా, తొలి ప్రేమ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సాధించిన యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న మ‌ల్టీస్టార‌ర్ `ఎఫ్ 2`. ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ ట్యాగ్ లైన్‌.  

 • dil raju

  ENTERTAINMENT5, Nov 2018, 3:22 PM IST

  దిల్ రాజు కుటుంబం నుంచి హీరో, త్వరలో లాంచ్!

  హీరోల కుటుంబాల నుంచి వచ్చేవారిని లాంచ్ చేస్తూ హిట్స్ ఇస్తున్న నిర్మాతలకు ఆ మధ్యన ఓ ఆలోచన వచ్చింది. ఆ పెట్టుబడి ఏదో  తమ పిల్లలను హీరోలను చేయటం మీద పెడితే , చేతిలో హీరో ఉంటాడు అనే నిర్ణయానికి వచ్చారు. 

 • mahesh

  ENTERTAINMENT27, Oct 2018, 3:44 PM IST

  మహేష్.. దిల్ రాజు మాట వినడం లేదా..?

  ఈ ఏడాది వరుస పరాజయాలతో నిర్మాత దిల్ రాజు డీలా పడ్డాడు. సాధారణంగా అతడి సినిమాలకి ఏవరేజ్ టాక్ వచ్చినా.. ప్రమోషన్స్ తో ఏదోకవిధంగా  సినిమాను గట్టేక్కించేస్తాడు. కానీ ఈ ఏడాదిలో దిల్ రాజు ప్లాన్ ఒక్కటి కూడా వర్కవుట్ కాలేదు. దీంతో వచ్చే ఏడాది మహేష్ బాబుతో చేస్తోన్న 'మహర్షి' సినిమాతో సూపర్ హిట్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు.

 • dil raju

  ENTERTAINMENT25, Oct 2018, 9:18 AM IST

  దిల్ రాజుని ఆలోచనలో పడేసే పెద్ద దెబ్బే

  ఒకప్పుడు ప్రముఖ దర్శకుడు దిల్ రాజు సినిమా అంటే ప్రేక్షకులలోనే కాదు...సినిమావాళ్లలోనూ క్యూరియాసిటీ భీబత్సంగా ఉండేది. ఎందుకంటే దిల్ రాజు కథ ఓకే చేసాడంటే ఆచి తూచి అడుగులు వేస్తాడనే నమ్మకం.

 • mahesh babu

  ENTERTAINMENT22, Oct 2018, 7:23 PM IST

  మహర్షి: మహేష్ లుక్ మాములుగా లేదు.. చంపేసాడు!

  మహర్షి: మహేష్ లుక్ మాములుగా లేదు.. చంపేసాడు!

 • ram

  ENTERTAINMENT18, Oct 2018, 12:28 PM IST

  రివ్యూ: హలో గురు ప్రేమకోసమే

  రెండేళ్ల క్రితం 'నేను శైలజ' సినిమాతో సక్సెస్ అందుకున్న హీరో రామ్ ఆ తరువాత విజయం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోతున్నాయి. 

 • hello guru premakosame

  ENTERTAINMENT17, Oct 2018, 1:22 PM IST

  రామ్ అసంతృప్తిగా ఉన్నాడా..?

  యంగ్ హీరో రామ్ నటించిన 'హలో గురు ప్రేమకోసమే' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో రామ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దిల్ రాజు బ్యానర్ లో సినిమాలు చేయడానికి హీరోలు ఆసక్తి చూపుతుంటారు

 • ram pothineni

  ENTERTAINMENT15, Oct 2018, 4:47 PM IST

  'హలో గురు ప్రేమకోసమే' సెన్సార్ రిపోర్ట్!

  ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం 'హలో గురు ప్రేమకోసమే'. దర్శకుడు త్రినాధరావు నక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు

 • dil raju

  ENTERTAINMENT1, Oct 2018, 4:21 PM IST

  ముద్దు సన్నివేశాలపై దిల్ రాజు వ్యాఖ్యలు!

  తన సినిమాల ద్వారా మంచి చెప్పాలని ప్రయత్నిస్తుంటే ప్రేక్షకులు మాత్రం చెడు సినిమాలనే చూడాలనుకుంటున్నారని దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 

 • dil raju

  ENTERTAINMENT25, Sep 2018, 3:17 PM IST

  దిల్ రాజుపై విజయ్ దేవరకొండ అలక..?

  విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా అక్టోబర్ 5న విడుదల చేయనున్నారు. అయితే ముందుగా ఈ సినిమా సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వలన వాయిదా వేయాల్సి వచ్చింది. అక్టోబర్ 18న విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. 

 • nani

  ENTERTAINMENT25, Sep 2018, 11:12 AM IST

  నాని మళ్లీ రిస్క్ తీసుకుంటున్నాడా..?

  నేచురల్ స్టార్ నాని తన కెరీర్ లో రీమేక్ సినిమాల్లో నటించే ప్రతిసారి ఫ్లాపే చవిచూశాడు. తమిళంలో సక్సెస్ అయిన ఓ సినిమా ఆధారంగా తెరకెక్కిన 'భీమిలి కబడ్డీ జట్టు' సినిమాకి మంచి టాక్ వచ్చినా.. సరైన సక్సెస్ ను అందుకోలేకపోయింది.

 • dil raju

  ENTERTAINMENT14, Aug 2018, 11:13 AM IST

  ఏ సినిమాకు ఇంత కన్ఫ్యూజ్ కాలేదు.. దిల్ రాజు కామెంట్స్!

  దిల్ రాజు నిర్మించిన శ్రీనివాస కళ్యాణం సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్రబృందం తాము గొప్ప సినిమా తీశామని కానీ సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని వాపోయారు.