Asianet News TeluguAsianet News Telugu
7 results for "

Digital Release

"
Sai Pallavi movie Love story digital release date fixedSai Pallavi movie Love story digital release date fixed

'ఆహా' ప్రకటనతో... 'లవ్ స్టోరీ' కలెక్షన్స్ కు దెబ్బ ?

 థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అని భయపడ్డ నిర్మాతల అనుమానాల్ని పటాపంచలు చేసింది. ఆ నేపథ్యంలో లవ్ స్టోరీ సినిమా ను ఓటీటీ లో చూడటం కోసం  ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆహా లో లవ్ స్టోరీ స్ట్రీమింగ్కు సిద్దం అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చింది.

Entertainment Oct 18, 2021, 8:19 AM IST

Ileana  starrer The Big Bull being readied for a digital releaseIleana  starrer The Big Bull being readied for a digital release

ఇలియానా సినిమా... ఓటీటి డైరెక్ట్ రిలీజ్

అమితాబ్ బచ్చన్ నటించిన "గులాబో సితాబో" డైరక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. డివైడ్ టాక్ వచ్చినా వ్యూయర్ షిప్ బాగుంది.దాంతో ఆ ఉత్సాహంతో  ఇప్పుడు జూనియర్ బచ్చన్ కూడా తండ్రి బాటలోనే ప్రయాణం పెట్టుకున్నాడు. అభిషేక్ నటించిన ఓ సినిమా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కాబోతోంది. ఆ సిమా పేరు "బిగ్ బుల్". ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది.

Entertainment Jun 15, 2020, 9:15 AM IST

Kangana Ranauts Thalaivi sold to Amazon and Netflix for Rs 55 crore?Kangana Ranauts Thalaivi sold to Amazon and Netflix for Rs 55 crore?

దిమ్మతిరిగే ధర పలికిన `తలైవి` డిజిటల్‌ రైట్స్‌?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం తలైవి. ఈ విషయంపై పింక్‌ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది కంగనా రనౌత్‌. తలైవి సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని చెప్పింది.

Entertainment Jun 6, 2020, 10:56 AM IST

Uma Maheswara Ugra Roopasya gets U, opts digital release!Uma Maheswara Ugra Roopasya gets U, opts digital release!

అయ్యో... ఈ సినిమాని కూడా థియోటర్ లో చూడలేమా?

మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌` చిత్రాన్ని వెంకటేశ్ మ‌హ తెలుగులో రీమేక్ చేశాడు.  ఈ చిత్రానికి తెలుగులో `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూపాశ్య‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేసి టీజర్ వీడియో వదలితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఏప్రిల్ 2020లో విడుదల ప్లాన్ చేసారు. కానీ కరోనా ప్రభావంతో థియోటర్స్ ఇప్పుడిప్పుడే తెరిచే పరిస్దితి కనపడటం లేదు.

Entertainment Jun 6, 2020, 10:37 AM IST

Amazon Prime Video IN brings 7 much-awaited filmsAmazon Prime Video IN brings 7 much-awaited films

ఈ క్రేజీ సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోనే రానున్నాయి!

కరోనా లాక్‌ డౌన్‌ ప్రభావం సినీ పరిశ్రమ మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చాలా సినిమాలు షూటింగ్ దశలో ఆగిపోగా, మరికొన్ని సినిమాలు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ దగ్గర ఆగిపోయాయి. థియేటర్లు ఇప్పట్లో తెరచుకునే పరిస్థితి కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో కొందరు దర్శక నిర్మాతలు తమ చిత్రాలను డైరెక్ట్‌గా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమేజాన్‌ సంస్థ ఏడు భారీ చిత్రాలతో ఒప్పదం చేసుకుంది.

Entertainment May 15, 2020, 1:01 PM IST

Penguin releasing on 19th June on Amazon PrimePenguin releasing on 19th June on Amazon Prime

కీర్తి సురేష్‌ సినిమా డైరెక్ట్‌గా డిజిటల్‌లో.. అదే బాటలో మరిన్ని సినిమాలు!

కీర్తి సురేష్‌ నటించిన పెంగ్విన్ చిత్రాన్ని కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఎక్స్ క్లూజివ్ గా ఆడియోన్స్ కి అందిచ‌బోతున్నారు. ఈ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్ లోనే జాన్ 19న‌ విడుద‌ల చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న తొలి తెలుగు స్టార్‌ మూవీ పెంగ్వీన్ కావడం విశేషం.

Entertainment May 15, 2020, 11:31 AM IST

direct digital release  Amrutharamam MOVIE REVIEWdirect digital release  Amrutharamam MOVIE REVIEW

`అమృతారామ‌మ్‌` మూవీ రివ్యూ

 అమృతారామం అనే టైటిల్ తో వచ్చిన ఈ  చిత్రం జీ5 ద్వారా ఈరోజు మన ముందుకు వచ్చింది.  అయితే ఈ సినిమాకు కేవలం డైరక్ట్ ఆన్ లైన్ లో రిలీజ్ చేయటమే ప్రత్యేకత తప్పించి, ఇంకేమైనా ఉందా...థియోటర్ లో రిలీజ్ అయితే ఏమన్నా కలిసొచ్చేదా లేక ఆన్ లైన్ లో రిలీజ్ చేయటమే ఈ సినిమాకు మంచిదైందా...సురేష్ బాబు వంటి స్టార్ ప్రొడ్యూసర్ ఈ సినిమాని రిలీజ్ చేయటానికి పూనుకోవటానికి ఉన్న స్పెషల్ కంటెంట్ ఏమిటో రివ్యూలో చూద్దాం. 

Entertainment Apr 29, 2020, 2:28 PM IST